మార్చి 27: తేదీ

మార్చి 27, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 86వ రోజు (లీపు సంవత్సరములో 87వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 279 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024


సంఘటనలు

  • 1998: ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
  • 2008: వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
  • 2022: ముఖేష్ సహాని బీహార్ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని కేబినెట్‌ నుంచి తొలగిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు.

జననాలు

మరణాలు

మార్చి 27: సంఘటనలు, జననాలు, మరణాలు 
యూరీ గగారిన్
  • 1868: మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్‌లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794)
  • 1898: సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817)
  • 1968: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934)
  • 1985: గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918)
  • 2015: మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి.

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


మార్చి 26 - మార్చి 28 - ఫిబ్రవరి 27 - ఏప్రిల్ 27 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మార్చి 27 సంఘటనలుమార్చి 27 జననాలుమార్చి 27 మరణాలుమార్చి 27 పండుగలు , జాతీయ దినాలుమార్చి 27 బయటి లింకులుమార్చి 27గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

ధాన్యంపసుపు గణపతి పూజషర్మిలారెడ్డిమొదటి పేజీప్రియ భవాని శంకర్బాలకాండచతుర్వేదాలుఉత్తర ఫల్గుణి నక్షత్రమురాజ్యసభతూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గంకాళోజీ నారాయణరావుమారేడుసెక్స్ (అయోమయ నివృత్తి)ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్రంభ (నటి)సౌర కుటుంబం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతిరుమలదశదిశలుపార్లమెంటు సభ్యుడుపరిటాల రవిబూర్గుల రామకృష్ణారావుమూలా నక్షత్రంపంచభూతాలుబారసాలపిఠాపురంసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్మృగశిర నక్షత్రముఊరు పేరు భైరవకోనదాచూరి రామిరెడ్డిరామసహాయం సురేందర్ రెడ్డిభారత ఎన్నికల కమిషనుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంశింగనమల శాసనసభ నియోజకవర్గంహరిశ్చంద్రుడుసింధు లోయ నాగరికతపురాణాలువెంట్రుకతెలుగు అక్షరాలుదాశరథి కృష్ణమాచార్యఆంధ్రప్రదేశ్కుప్పం శాసనసభ నియోజకవర్గంటమాటోతెలుగు సినిమాన్యుమోనియాఇంజెక్షన్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముఆది శంకరాచార్యులుకల్వకుంట్ల కవితరామావతారంసోరియాసిస్వంగవీటి రంగాయాదవస్వాతి నక్షత్రముమన్నె క్రిశాంక్నవధాన్యాలువక్కజూనియర్ ఎన్.టి.ఆర్సౌందర్యఆతుకూరి మొల్లహీమోగ్లోబిన్పాల కూరసురేఖా వాణివరంగల్జీలకర్రతిరుపతిఏలకులుబాజిరెడ్డి గోవర్దన్ఉపద్రష్ట సునీతజ్యేష్ట నక్షత్రంఉగాదిపోలవరం శాసనసభ నియోజకవర్గంసరస్వతిగైనకాలజీభారతీయ సంస్కృతిరేషన్ కార్డుభారత జాతీయ కాంగ్రెస్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా🡆 More