మార్చి 22: తేదీ

మార్చి 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 81వ రోజు (లీపు సంవత్సరములో 82వ రోజు ).

సంవత్సరాంతమునకు ఇంకా 284 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2024


సంఘటనలు

  • 1739 : నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
  • 1946 : బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
  • 1960 : ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
  • 1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
  • 1982 : నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
  • 2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.

జననాలు

  • 1828 : అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
  • 1868 : అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
  • 1900: యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
  • 1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
  • 1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు
  • 1947: ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020)

మరణాలు

మార్చి 22: సంఘటనలు, జననాలు, మరణాలు 
Goethe (Stieler 1828)

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


మార్చి 21 - మార్చి 23 - ఫిబ్రవరి 22 - ఏప్రిల్ 22 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

మార్చి 22 సంఘటనలుమార్చి 22 జననాలుమార్చి 22 మరణాలుమార్చి 22 పండుగలు , జాతీయ దినాలుమార్చి 22 బయటి లింకులుమార్చి 22గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

కుటుంబంనవగ్రహాలుగుంటూరు కారంవై.యస్. రాజశేఖరరెడ్డిశివ పురాణంమరణానంతర కర్మలుఅంగారకుడు (జ్యోతిషం)రవితేజభరతుడు (కురువంశం)సలేశ్వరంఎక్కిరాల వేదవ్యాసదృశ్యం 2భారతదేశంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఇక్ష్వాకులుఒంటిమిట్టసత్యనారాయణ వ్రతంలావు శ్రీకృష్ణ దేవరాయలువిష్ణువు వేయి నామములు- 1-10002019 భారత సార్వత్రిక ఎన్నికలుఅయోధ్య రామమందిరంమొదటి ప్రపంచ యుద్ధంరోహిత్ శర్మమహాత్మా గాంధీకామసూత్రకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపిఠాపురంజోర్దార్ సుజాతకేతిరెడ్డి పెద్దారెడ్డిరోజా సెల్వమణిఛందస్సుఎస్. శంకర్పల్లెల్లో కులవృత్తులుయానిమల్ (2023 సినిమా)ఉలవలుఇన్‌స్టాగ్రామ్రేవతి నక్షత్రంరామ్ చ​రణ్ తేజజనసేన పార్టీపూజా హెగ్డేభారతీయ జనతా పార్టీనక్సలైటురామేశ్వరంభారత రాజ్యాంగ ఆధికరణలురమ్యకృష్ణసమంతయోగాసనాలుమానవ శరీరముకౌరవులువై.యస్.భారతిమహాభాగవతంచెప్పవే చిరుగాలినక్షత్రం (జ్యోతిషం)గాయత్రీ మంత్రంపులిలైంగిక సంక్రమణ వ్యాధిఆల్బర్ట్ ఐన్‌స్టీన్వర్షంమిథునరాశిఏలకులుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థబాలకాండవై.యస్.రాజారెడ్డిమేషరాశిఋష్యశృంగుడుభారత జాతీయపతాకంఎయిడ్స్సింధు లోయ నాగరికతదీపావళిప్రధాన సంఖ్యట్విట్టర్ఆంధ్రప్రదేశ్విజయ్ (నటుడు)హిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుకల్వకుంట్ల కవితజగ్జీవన్ రాంబ్రెజిల్సంగీత (నటి)మండల ప్రజాపరిషత్🡆 More