అక్టోబర్ 22: తేదీ

అక్టోబర్ 22, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 295వ రోజు (లీపు సంవత్సరములో 296వ రోజు ) .

సంవత్సరాంతమునకు ఇంకా 70 రోజులు మిగిలినవి.


<< అక్టోబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5
6 7 8 9 10 11 12
13 14 15 16 17 18 19
20 21 22 23 24 25 26
27 28 29 30 31
2024


సంఘటనలు

  • 1764: బక్సర్ యుద్ధం జరిగింది. బ్రిటిషు ఈస్ట్ ఇండియా కంపెనీ కి, బెంగాలులో మొగలుల పాలకుడు మీర్ కాసిం సేనలకు మధ్య జరిగిన ఈ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచి, భారత్‌లో తన అధికారాన్ని స్థిరపరచుకుంది. కంపెనీ సేనలకు హెక్టర్ మన్రో నాయకత్వం వహించాడు.
  • 1953: లావోస్ ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
  • 1960: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
  • 1966: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.
  • 1975: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
  • 1981: పారిస్-లియాన్‌ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
  • 2008: భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
  • 2015 : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.

జననాలు

అక్టోబర్ 22: సంఘటనలు, జననాలు, మరణాలు 
కొమురం భీమ్‌

మరణాలు

  • 1996:పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (జ.1896)
  • 1998: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (జ. 1922)
  • 2001: జీ.రామకృష్ణ , తెలుగు,తమిళ, మళయాళ, నటుడు , రంగస్థల నటుడు.(జ.1939)
  • 2020:నాయిని నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. (జ.1934)

పండుగలు , జాతీయ దినాలు

  • అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

బయటి లింకులు


అక్టోబర్ 21 - అక్టోబర్ 23 - సెప్టెంబర్ 22 - నవంబర్ 22 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

Tags:

అక్టోబర్ 22 సంఘటనలుఅక్టోబర్ 22 జననాలుఅక్టోబర్ 22 మరణాలుఅక్టోబర్ 22 పండుగలు , జాతీయ దినాలుఅక్టోబర్ 22 బయటి లింకులుఅక్టోబర్ 22గ్రెగొరియన్‌ క్యాలెండర్‌లీపు సంవత్సరము

🔥 Trending searches on Wiki తెలుగు:

జగ్జీవన్ రాంమంతెన సత్యనారాయణ రాజుబతుకమ్మమలబద్దకంపాలకొండ శాసనసభ నియోజకవర్గంపాల కూరఅక్కినేని నాగార్జునశ్రీశైల క్షేత్రం2024 భారత సార్వత్రిక ఎన్నికలుకడప లోక్‌సభ నియోజకవర్గంవారాహిమేరీ ఆంటోనిట్టేవిడాకులుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోవిశ్వామిత్రుడుపులివెందుల శాసనసభ నియోజకవర్గంమూర్ఛలు (ఫిట్స్)టంగుటూరి సూర్యకుమారివై.యస్.రాజారెడ్డితిక్కనరెడ్డిమలేరియాఅన్నప్రాశనమహేంద్రగిరితెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్రెండవ ప్రపంచ యుద్ధంఊరు పేరు భైరవకోనతిరుమలకింజరాపు అచ్చెన్నాయుడుభారతీయ స్టేట్ బ్యాంకునామనక్షత్రముఆరూరి రమేష్అనసూయ భరధ్వాజ్ఆంధ్రజ్యోతిరక్తంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంనరసింహావతారంబ్రహ్మంగారి కాలజ్ఞానంమృణాల్ ఠాకూర్సునాముఖిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితానక్షత్రం (జ్యోతిషం)నందమూరి బాలకృష్ణకొంపెల్ల మాధవీలతయనమల రామకృష్ణుడుదానం నాగేందర్అయోధ్య రామమందిరంవడ్డీవర్షం (సినిమా)తీన్మార్ మల్లన్నభలే అబ్బాయిలు (1969 సినిమా)గుణింతంఛత్రపతి శివాజీజ్యేష్ట నక్షత్రంభారత సైనిక దళంతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఉష్ణోగ్రతవరంగల్ లోక్‌సభ నియోజకవర్గంసూర్య (నటుడు)ధనిష్ఠ నక్షత్రముఆత్రం సక్కుశ్రీలీల (నటి)ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాయువరాజ్ సింగ్శ్రీనాథుడుకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంసచిన్ టెండుల్కర్జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిబొత్స సత్యనారాయణఅవకాడోరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్రత్నం (2024 సినిమా)కొడాలి శ్రీ వెంకటేశ్వరరావువిజయవాడసరోజినీ నాయుడురేవతి నక్షత్రం🡆 More