నామనక్షత్రము

ఏ నక్షత్రమో జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటా..

ఎవరిది ఏ నక్షత్రము. ఏరాశి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్ధతులున్నాయి. 1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.

నామనక్షత్రము
జన్మించిన నక్షత్రాల రాశుల స్థానాలు
    శ్లోకము

దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డె, వ్వవహార, కారయే ద్యూతేషు, దానేషుచ నామ రాశిః యాత్రా వివాహ దిషు జన్మ రాశిః||

అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు.

    నామ నక్షత్రం తెలుసుకునే పద్ధతి

(ఈ క్రింద కనపరచిన పట్టికలోని వ్యక్తి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరించి వారిది ఏ నక్షత్రమో, ఏ రాసో తెలుసుకోవచ్చును.)

  1. ఆశ్వని: చూ/చే/చో/ లా
  2. భరణి: లీ/లూ/లే/లో
  3. కృత్తిక: /ఆ

పైన కనబరచిన అక్షరాలకు మేషరాశి.

  1. కృత్తిక: ఈ/ఊ/ ఏ
  2. రోహిణి: ఈ/వా/వీ/వూ
  3. మృగశిర: వే/వో

ఈ మూడింటికి వృషభరాశి

  1. మృగశిర కా/కీ,
  2. ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛా
  3. పునర్వసు: కే/కో/ హ

ఈ మూడింటికి మిధునరాశి.

  1. పునర్వసు: / హీ/
  2. పుష్యమి: హు/హే/హో/డా
  3. ఆశ్లేష: డీ/డూ/డే/డో

వీటికి కర్కాటకరాశి.

  1. మఖ: /మా, / మి, / మూ, /మే
  2. పూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ, / టూ
  3. ఉత్తర ఫల్గుణి: / టే/

ఈ మూడింటికి సింహరాశి

  1. ఉత్తర ఫల్గుణి: /టో, / పా, /పీ,
  2. హస్త: /వూ, /షం, /ణా, / ఢా
  3. చిత్త: /పే/పో

ఈ మూడింటిలోని అక్షరలకు కన్యారాశి.

  1. చిత్త: /రా/రి
  2. స్వాతి: /రూ, / రే, / రో
  3. విశాఖ: /తీ, /తూ, /తే

వీటికి తులా రాశి.

  1. విషాఖ: /తో, /
  2. అనూరాధ: /నా, /నీ, /నూ, /నే
  3. జేష్ట, /నో, /యా, /యీ, /యూ

వీటికి వృశ్చికరాశి:

  1. మూల: /యే, /యో, /బా, / బీ
  2. పూర్వాషాడ: /బూ, / ధా, /భా, /ఢా
  3. ఉత్తరాషాడ: /బే

వీటికి ధనస్సురాశి

  1. ఉత్తరాషాడ: /బో, / జా, / జీ,
  2. శ్రవణం: /జూ, /జే, జో/, ఖా,
  3. ధనిష్ట: /గా, / గీ

వీటికి: మఖరరాశి.

  1. ధనిష్ట: /గూ, /గే,
  2. శతభిషం: / గో, /సా, / సీ, /సూ
  3. పూర్వాభద్ర: / సే, /సో, / దా

వీటికి కుంభరాశి

  1. పూర్వా బాధ్ర: /దీ,
  2. ఉత్తరా బాధ్ర: /సే, / సో, /ధా
  3. రేవతి: /దే, /దో, /చా, /చీ

వీటికి మీనరాశి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

జానకి వెడ్స్ శ్రీరామ్వల్లభనేని బాలశౌరిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుతెలుగు కులాలుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంవ్యవసాయంభారత ప్రభుత్వంజవహర్ నవోదయ విద్యాలయంసీ.ఎం.రమేష్తీన్మార్ మల్లన్నరామ్ చ​రణ్ తేజనారా చంద్రబాబునాయుడుసామెతల జాబితావిభక్తివిజయవాడరావణుడుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుప్రదీప్ మాచిరాజుతంగేడునువ్వొస్తానంటే నేనొద్దంటానాసైబర్ సెక్స్వసంత ఋతువుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావిడదల రజిని2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురాజనీతి శాస్త్రముఅంగుళంనందమూరి బాలకృష్ణకోణార్క సూర్య దేవాలయంసత్యనారాయణ వ్రతంనల్గొండ లోక్‌సభ నియోజకవర్గంచంద్రుడుభారత జాతీయ చిహ్నంవరంగల్సీతాదేవితమన్నా భాటియాశ్రీకాంత్ (నటుడు)ఏడిద నాగేశ్వరరావుగ్యాస్ ట్రబుల్గన్నేరు చెట్టుమంజుమ్మెల్ బాయ్స్ప్రియురాలు పిలిచిందిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంభద్రాచలంభారత జాతీయపతాకంసమాసంబంగారంచరవాణి (సెల్ ఫోన్)వింధ్య విశాఖ మేడపాటివ్యాసుడుగూగుల్సరస్వతికుక్కఆవర్తన పట్టికదేవదాసిఇన్‌స్పెక్టర్ రిషిబోయింగ్ 747జ్యోతీరావ్ ఫులేసాక్షి (దినపత్రిక)సుడిగాలి సుధీర్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీనర్మదా నదివిజయ్ (నటుడు)పూజా హెగ్డేవిశ్వబ్రాహ్మణవంగవీటి రాధాకృష్ణగోదావరినల్లారి కిరణ్ కుమార్ రెడ్డిమండల ప్రజాపరిషత్జ్యేష్ట నక్షత్రంతెలుగు వ్యాకరణంబుధుడు (జ్యోతిషం)గ్లోబల్ వార్మింగ్పుష్పచంద్రయాన్-3వెల్లలచెరువు రజినీకాంత్రమ్య పసుపులేటిపాము🡆 More