2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభకు, ఎన్నికలు 2024 లో జరుగనున్నాయి.

2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల తరువాత ఏర్పడిన 15 వ సభ కాలం, 2024 జూన్ 11 న ముగియనుంది. సభ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
← 2019 2024 మార్చి 2029 →
అభిప్రాయ సేకరణలు
 
Jagan_Mohan_Reddy.jpg
Chandrababu_Naidu_2017.jpg
Pawan2.jpg
Party వైకాపా తెదేపా జనసేన
Alliance తెదే+జన+భా తెదే+జన+భా

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

ఎన్నికలకు ముందు Incumbent ముఖ్యమంత్రి

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ



రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. శాసనసభలో 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభలో 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 4,08,07,256 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 2,00,74,322 మంది పురుషులు, 2,07,29,452 మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉండగా, మొతం 46,165 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

2019 ఎన్నికలు

2019 ఏప్రిల్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొత్తం 175 కు గాను 151 స్థానాల్లో గెలిచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. వై ఎస్. జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు, జనసేన 1 స్థానం గెలుచుకున్నాయి.

ఎన్నికల కార్యక్రమ వివరాలు

2024 మార్చి 16 న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. దాని ప్రకారం రాష్ట్ర శాసనసభ లోని మొత్తం 175 స్థానాకూ ఒకేసారి మే 13 న ఎన్నికలు జరుగుతాయి. శాసనసభ ఎన్నికల కాలక్రమణిక ఇలా ఉంది:

ఏప్రిల్ 18 నుండి  25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈనెల 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29.  మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనుంది.  జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

వివరాలు తేదీ
నోటిఫికేషన్ తేదీ 2024 మార్చి 16
గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ 2024 ఏప్రిల్ 18
నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 2024 ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన తేదీ 2024 ఏప్రిల్ 26
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 2024 ఏప్రిల్ 29
పోలింగ్ తేదీ 2024 మే 13
ఓట్ల లెక్కింపు తేదీ 2024 జూన్ 4
ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ 2024 జూన్ 6

పోటీ చేస్తున్న పార్టీలు, వాటి పొత్తులు

తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కలిసి పోటీ చేస్తున్నాయి.

కూటమి/పార్టీ పార్టీ జెండా గుర్తు పార్టీ నాయకుడు పోటీ చేసే స్థానాల సంఖ్య
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 (ప్రకటించబడినవి)
NDA తెలుగు దేశం 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  నారా చంద్రబాబునాయుడు 144 175 (ప్రకటించబడినవి)
జనసేన పార్టీ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  పవన్ కళ్యాణ్ 21
భారతీయ జనతా పార్టీ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  దగ్గుబాటి పురంధేశ్వరి 10
ఇండియా కూటమి భారత జాతీయ కాంగ్రెస్ 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  వైఎస్ షర్మిల 114 TBD
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  వి.శ్రీనివాసరావు. TBD
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సి.పి.ఐ) 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు  కె. రామకృష్ణ TBD

నియోజకవర్గం వారీగా అభ్యర్థులు

  • తెలుగుదేశం, జనసేనలు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసాయి. పొత్తులో భాగంగా జనసేన 24 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. వీటిలో జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెదేపా 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
  • 2024 మార్చి 14న తెదేపా మరొక 34 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
  • వైకాపా, శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ అభ్యర్థులందరి జాబితాను ఒకేసారి మార్చి 16 న విడుదల చేసింది.
  • 2024 మార్చి 23న మూడో జాబితాలో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
  • వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్‌డీఏ కూటమి, ఇండియా కూటమి అభ్యర్థుల పూర్తి జాబితా.
జిల్లా నియోజకవర్గం
యువజన శ్రామిక రైతు కాంగ్రెసు పార్టీ ఎన్.డి.ఎ కాంగ్రెస్ పార్టీ
శ్రీకాకుళం 1 ఇచ్ఛాపురం వైకాపా పిరియా విజయ తెదేపా బెందాళం అశోక్ INC మాసుపత్రి చక్రవర్తిరెడ్డి
2 పలాస వైకాపా సీదిరి అప్పలరాజు తెదేపా గౌతు శిరీష INC మజ్జి త్రినాథ్ బాబు
3 టెక్కలి వైకాపా దువ్వాడ శ్రీనివాస్ తెదేపా కింజరాపు అచ్చన్నాయుడు INC కిల్లి కృపారాణి
4 పాతపట్నం వైకాపా రెడ్డి శాంతి తెదేపా మామిడి గోవిందరావు INC కొప్పురోతు వెంకట్రావు
5 శ్రీకాకుళం వైకాపా ధర్మాన ప్రసాదరావు తెదేపా గొండు శంకర్ INC అంబటి నాగభూషణం (పైడి నాగభూషణరావు స్థానంలో)
6 ఆమదాలవలస వైకాపా తమ్మినేని సీతారాం తెదేపా కూన రవికుమార్ INC సనపల అన్నాజీరావు
7 ఎచ్చెర్ల వైకాపా గొర్లె కిరణ్ కుమార్ భాజపా ఎన్. ఈశ్వరరావు INC కరిమజ్జి మల్లేశ్వరరావు
8 నరసన్నపేట వైకాపా ధర్మాన కృష్ణదాస్ తెదేపా బగ్గు రమణమూర్తి INC మంత్రి నరసింహమూర్తి
విజయనగరం 9 రాజాం (SC) వైకాపా తలే రాజేష్ తెదేపా కోండ్రు మురళీమోహన్ INC కంబాల రాజవర్ధన్
పార్వతీపురం మన్యం 10 పాలకొండ (ST) వైకాపా విశ్వాసరాయి కళావతి JSP నిమ్మక జయకృష్ణ INC సరవ చంటిబాబు
11 కురుపాం (ST) వైకాపా పాముల పుష్ప శ్రీవాణి తెదేపా తోయక జగదీశ్వరి CPI(M) మండంగి రమణ
12 పార్వతీపురం (SC) వైకాపా అలజంగి జోగారావు తెదేపా బోనెల విజయ్ చంద్ర INC బత్తిన మోహనరావు
13 సాలూరు (ST) వైకాపా పీడిక రాజన్న దొర తెదేపా గుమ్మడి సంధ్యా రాణి INC మువ్వల పుష్పారావు
విజయనగరం 14 బొబ్బిలి వైకాపా శంబంగి వెంకట చిన అప్పలనాయుడు తెదేపా రావు వెంకట శ్వేతా చలపతి కుమార కృష్ణ రంగారావు INC మరిపి విద్యాసాగర్
15 చీపురుపల్లి వైకాపా బొత్స సత్యనారాయణ తెదేపా కిమిడి కళా వెంకటరావు
16 గజపతినగరం వైకాపా బొత్స అప్పలనరసయ్య తెదేపా కొండపల్లి శ్రీనివాస్ INC దోలా శ్రీనివాస్ (గాదాపు కూర్మినాయుడు స్థానంలో)
17 నెల్లిమర్ల వైకాపా బడుకొండ అప్పలనాయుడు JSP లోకం నాగ మాధవి INC ఎస్.రమేష్ కుమార్
18 విజయనగరం వైకాపా కోలగట్ల వీరభద్రస్వామి తెదేపా పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు INC సుంకరి సతీష్ కుమార్
19 శృంగవరపుకోట వైకాపా కడుబండి శ్రీనివాసరావు తెదేపా కోళ్ల లలితకుమారి
విశాఖపట్నం 20 భీమిలి వైకాపా ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెదేపా గంటా శ్రీనివాసరావు INC అడ్డాల వెంకటవర్మ రాజు
21 తూర్పు విశాఖపట్నం వైకాపా ఎం. వి. వి. సత్యనారాయణ తెదేపా వెలగపూడి రామకృష్ణ బాబు INC గుత్తుల శ్రీనివాసరావు
22 దక్షిణ విశాఖపట్నం వైకాపా వాసుపల్లి గణేష్ కుమార్ JSP వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ INC వాసుపల్లి సంతోష్
23 ఉత్తర విశాఖపట్నం వైకాపా కమ్మిల కన్నపరాజు భాజపా పి.విష్ణు కుమార్ రాజు INC లక్కరాజు రామారావు
24 పశ్చిమ విశాఖపట్నం వైకాపా ఆడారి ఆనంద్ కుమార్ తెదేపా పి.జి.వి.ఆర్. నాయుడు
25 గాజువాక వైకాపా గుడివాడ అమర్‌నాథ్ తెదేపా పల్లా శ్రీనివాసరావు
అనకాపల్లి 26 చోడవరం వైకాపా కరణం ధర్మశ్రీ తెదేపా కె.ఎస్.ఎన్.ఎస్.రాజు INC జగత్ శ్రీనివాస్
27 మాడుగుల వైకాపా బూడి ముత్యాల నాయుడు తెదేపా పైలా ప్రసాదరావు INC బి.బి.ఎస్.శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు 28 అరకులోయ (ST) వైకాపా రేగం మత్స్యలింగం భాజపా పాంగి  రాజారావు INC శెట్టి గంగాధర స్వామి
29 పాడేరు (ST) వైకాపా ఎం. విశ్వేశ్వర రాజు తెదేపా కిల్లు వెంకట రమేష్ నాయుడు INC సతక బుల్లిబాబు
అనకాపల్లి 30 అనకాపల్లి వైకాపా మలసాల భరత్ కుమార్ JSP కొణతాల రామకృష్ణ INC ఇల్లా రామగంగాధరరావు
31 పెందుర్తి వైకాపా అన్నంరెడ్డి అదీప్‌రాజ్ JSP పంచకర్ల రమేష్ బాబు INC పిరిడి భగత్
32 ఎలమంచిలి వైకాపా కన్నబాబు రాజు JSP సుందరపు విజయ్ కుమార్ INC టి.నర్సింగరావు
33 పాయకరావుపేట (SC) వైకాపా కంబాల జోగులు తెదేపా వంగలపూడి అనిత INC బోని తాతారావు
34 నర్సీపట్నం వైకాపా పెట్ల ఉమా శంకర్ గణేష్ తెదేపా చింతకాయల అయ్యన్న పాత్రుడు INC రుత్తల శ్రీరామమూర్తి
కాకినాడ 35 తుని వైకాపా దాడిశెట్టి రాజా తెదేపా యనమల దివ్య INC గెలం శ్రీనివాసరావు
36 ప్రత్తిపాడు వైకాపా వరుపుల సుబ్బారావు తెదేపా వరుపుల సత్యప్రభ INC ఎన్.వి.వి.సత్యనారాయణ
37 పిఠాపురం వైకాపా వంగా గీత JSP పవన్ కళ్యాణ్ INC మాడేపల్లి సత్యానందరావు
38 కాకినాడ గ్రామీణ వైకాపా కురసాల కన్నబాబు JSP పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) INC పిల్లి సత్యలక్ష్మి
39 పెద్దాపురం వైకాపా దావులూరి దొరబాబు తెదేపా నిమ్మకాయల చినరాజప్ప INC తుమ్మల దొరబాబు
తూర్పు గోదావరి 40 అనపర్తి వైకాపా సత్తి సూర్యనారాయణ రెడ్డి భాజపా శివకృష్ణంరాజు INC ఎల్లా శ్రీనివాస వడయార్
కాకినాడ 41 కాకినాడ సిటీ వైకాపా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెదేపా వనమూడి వెంకటేశ్వరరావు INC చెక్కా నూకరాజు
కోనసీమ 42 రామచంద్రపురం వైకాపా పిల్లి సూర్యప్రకాష్ తెదేపా వాసంసెట్టి సుభాష్ INC కోట శ్రీనివాసరావు
43 ముమ్మిడివరం వైకాపా పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తెదేపా దాట్ల సుబ్బరాజు INC పాలెపు ధర్మారావు
44 అమలాపురం (SC) వైకాపా పినిపే శ్రీకాంత్ తెదేపా అయితాబత్తుల ఆనందరావు INC అయితాబత్తుల సుభాషిణి
45 రాజోలు (SC) వైకాపా గొల్లపల్లి సూర్యారావు JSP దేవ వర ప్రసాద్ INC సరెళ్ళ ప్రసన్న కుమార్
46 పి.గన్నవరం (SC) వైకాపా విప్పర్తి వేణుగోపాలరావు JSP గిడ్డి సత్యనారాయణ INC కె.చిట్టిబాబు
47 కొత్తపేట వైకాపా చీర్ల జగ్గిరెడ్డి తెదేపా బండారు సత్యానందరావు INC రౌతు ఈశ్వరరావు
48 మండపేట వైకాపా తోట త్రిమూర్తులు తెదేపా వి.జోగేశ్వరరావు INC కామన ప్రభాకరరావు
తూర్పు గోదావరి 49 రాజానగరం వైకాపా జక్కంపూడి రాజా JSP బత్తుల బలరామ కృష్ణుడు INC ముండ్రు వెంకట శ్రీనివాస్
50 రాజమండ్రి పట్టణ వైకాపా మార్గాని భరత్‌రామ్‌ తెదేపా ఆదిరెడ్డి వాసు INC బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
51 రాజమండ్రి గ్రామీణ వైకాపా సి.ఎస్. వేణుగోపాల కృష్ణ తెదేపా గోరంట్ల బుచ్చయ్య చౌదరి INC బాలేపల్లి మురళీధర్
కాకినాడ 52 జగ్గంపేట వైకాపా తోట నరసింహం తెదేపా జ్యోతుల నెహ్రూ INC మారోతు వి.వి. గణేశ్వరరావు
అల్లూరి సీతారామరాజు 53 రంపచోడనరం (ST) వైకాపా నాగులపల్లి ధనలక్ష్మి తెదేపా మిరియాల శిరీష CPI(M) లోతా రామారావు
తూర్పు గోదావరి 54 కొవ్వూరు (SC) వైకాపా తలారి వెంకట్ రావు తెదేపా ముప్పిడి వెంకటేశ్వరరావు INC అరిగెల అరుణ కుమారి
55 నిడదవోలు వైకాపా జి. శ్రీనివాస్ నాయుడు JSP కందుల దుర్గేష్ INC పెద్దిరెడ్డి సుబ్బారావు
పశ్చిమ గోదావరి 56 ఆచంట వైకాపా చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు తెదేపా పితాని సత్యనారాయణ INC నెక్కంటి వెంకట సత్యనారాయణ
57 పాలకొల్లు వైకాపా గుడాల గోపి (శ్రీహరి గోపాలరావు) తెదేపా నిమ్మల రామానాయుడు INC కొలుకులూరి అర్జునరావు
58 నర్సాపురం వైకాపా ముదునూరి నాగరాజ వరప్రసాద్ రాజు JSP బొమ్మిడి నాయకర్ INC కానూరి ఉదయభాస్కర కృష్ణప్రసాద్
59 భీమవరం వైకాపా గ్రంధి శ్రీనివాస్ JSP పులపర్తి రామాంజనేయులు INC అంకెం సీతారాము
60 ఉండి వైకాపా పివిఎల్ నరసింహరాజు తెదేపా మంతెన రామరాజు INC వేగేశన వెంకట గోపాలకృష్ణంరాజు
61 తణుకు వైకాపా కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెదేపా ఆరిమిల్లి రాధాకృష్ణ INC కడలి రామరావు
62 తాడేపల్లిగూడెం వైకాపా కొట్టు సత్యనారాయణ JSP బొలిశెట్టి శ్రీనివాస్ INC మార్నీడి శేఖర్
ఏలూరు 63 ఉంగుటూరు వైకాపా పుప్పాల వాసుబాబు JSP పత్సమట్ల ధర్మరాజు INC పాతపాటి హరికుమార్ రాజు
64 దెందులూరు వైకాపా కొటారు అబ్బయ్య చౌదరి తెదేపా చింతమనేని ప్రభాకర్ INC ఆలపాటి నరసింహమూర్తి
65 ఏలూరు వైకాపా ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (అళ్ల నాని) తెదేపా బడేటి రాధా కృష్ణ
తూర్పు గోదావరి 66 గోపాలపురం (SC) వైకాపా తానేటి వనిత తెదేపా మద్దిపాటి వెంకటరాజు INC సోడదాసి మార్టిన్ లూథర్
ఏలూరు 67 పోలవరం (ST) వైకాపా తెల్లం రాజ్యలక్ష్మి JSP చిర్రి బాలరాజు INC దువ్వెళ్ళ సృజన
68 చింతలపూడి (SC) వైకాపా కంభం విజయరాజు తెదేపా సోంగా రోషన్ INC ఉన్నమట్ల రాకాడ ఎలీజా
ఎన్టీఆర్ 69 తిరువూరు (SC) వైకాపా నల్లగట్ల స్వామి దాస్ తెదేపా కొలికిపూడి శ్రీనివాసరావు INC లాం తాంతియా కుమారి
ఏలూరు 70 నూజివీడు వైకాపా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెదేపా కొలుసు పార్థసారథి INC మరీదు కృష్ణ
కృష్ణా 71 గన్నవరం వైకాపా వల్లభనేని వంశీ మోహన్ తెదేపా యార్లగడ్డ వెంకట్రావు INC కళ్ళం వెంకటేశ్వరరావు
72 గుడివాడ వైకాపా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) తెదేపా వెనిగండ్ల రాము INC వడ్డాది గోవిందరావు
ఏలూరు 73 కైకలూరు వైకాపా దూలం నాగేశ్వరరావు భాజపా కామినేని శ్రీనివాసరావు INC బొడ్డు నోబెల్
కృష్ణా 74 పెడన వైకాపా ఉప్పల రాము తెదేపా కాగిత కృష్ణ ప్రసాద్ INC శొంఠి నాగరాజు
75 మచిలీపట్నం వైకాపా పేర్ని కృష్ణమూర్తి తెదేపా కొల్లు రవీంద్ర INC అబ్దుల్ మతీన్
76 అవనిగడ్డ వైకాపా సింహాద్రి రమేష్ బాబు JSP మండలి బుద్ధప్రసాద్ INC అందె శ్రీరామమూర్తి
77 పామర్రు (SC) వైకాపా కైలా అనిల్ కుమార్ తెదేపా వర్ల కుమార్ రాజా INC డి.వై.దాస్
78 పెనమలూరు వైకాపా జోగి రమేష్ తెదేపా బోడె ప్రసాద్ INC ఎలిసాల సుబ్రహ్మణ్యం
ఎన్.టి.ఆర్. 79 విజయవాడ వెస్ట్ వైకాపా షేక్ ఆసిఫ్ భాజపా సుజనా చౌదరి INC
80 విజయవాడ సెంట్రల్ వైకాపా వెల్లంపల్లి శ్రీనివాస్ తెదేపా బోండా ఉమామహేశ్వరరావు CPI(M) చిగురుపాటి బాబూరావు
81 విజయవాడ వైకాపా దేవినేని అవినాష్ తెదేపా గద్దె రామమోహనరావు INC సుంకర పద్మశ్రీ
82 మైలవరం వైకాపా సర్నాల తిరుపతిరావు యాదవ్ తెదేపా వసంత కృష్ణప్రసాద్ INC బొర్రా కిరణ్
83 నందిగామ (SC) వైకాపా మొండితోక జగన్మోహనరావు తెదేపా తంగిరాల సౌమ్య INC మండ వజ్రయ్య
84 జగ్గయ్యపేట వైకాపా సామినేని ఉదయభాను తెదేపా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య INC కర్నాటి అప్పారావు
పల్నాడు 85 పెదకూరపాడు వైకాపా నంబూరు శంకర్ రావు తెదేపా భాష్యం ప్రవీణ్ INC పమిడి నాగేశ్వరరావు
గుంటూరు 86 తాడికొండ (SC) వైకాపా మేకతోటి సుచరిత తెదేపా తెనాలి శ్రావణ్ కుమార్ INC మలిచల సుశీల్ రాజా (చిలకా విజయకుమార్ స్థానంలో)
87 మంగళగిరి వైకాపా మురుగుడు లావణ్య తెదేపా నారా లోకేష్ CPI(M) జొన్నా శివశంకర్
88 పొన్నూరు వైకాపా అంబటి మురళి తెదేపా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ INC జక్కా రవీంద్రనాథ్
బాపట్ల 89 వేమూరు (SC) వైకాపా వరికూటి అశోక్ బాబు తెదేపా నక్కా ఆనంద బాబు INC బురగ సుబ్బారావు
90 రేపల్లె వైకాపా ఈవూరు గణేష్​ తెదేపా అనగాని సత్యప్రసాద్ INC మోపిదేవి శ్రీనివాసరావు
గుంటూరు 91 తెనాలి వైకాపా అన్నాబత్తుని శివకుమార్ JSP నాదెండ్ల మనోహర్ INC ఎస్.కె.బషీర్
బాపట్ల 92 బాపట్ల వైకాపా కోన రఘుపతి తెదేపా వేగేశన నరేంద్రవర్మ
గుంటూరు 93 ప్రత్తిపాడు (SC) వైకాపా బాలసాని కిరణ్ కుమార్ తెదేపా బూర్ల రామాంజనేయులు INC కొరివి వినయకుమార్
94 గుంటూరు పశ్చిమ వైకాపా విడదల రజని తెదేపా పిడుగురాళ్ళ మాధవి INC డా.రాచకొండ జాన్ బాబు
95 గుంటూరు తూర్పు వైకాపా షేక్ నూరి ఫాతిమా తెదేపా మహ్మద్ నజీర్ INC షేక్ మస్తాన్ వలీ
పల్నాడు 96 చిలకలూరిపేట వైకాపా కె. మనోహర్ నాయుడు తెదేపా పత్తిపాటి పుల్లారావు INC మద్దుల రాధాకృష్ణ
97 నరసరావుపేట వైకాపా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెదేపా చదలవాడ అరవింద్‌బాబు INC షేక్ మహబూబ్ బాషా
98 సత్తెనపల్లి వైకాపా అంబటి రాంబాబు తెదేపా కన్నా లక్ష్మీనారాయణ
99 వినుకొండ వైకాపా బొల్లా బ్రహ్మ నాయుడు తెదేపా జి.వి.ఆంజనేయులు INC చెన్న శ్రీనివాసరావు
100 గురజాల వైకాపా కాసు మహేష్ రెడ్డి తెదేపా యరపతినేణి శ్రీనివాసరావు INC తియ్యగూర యలమందారెడ్డి
101 మాచెర్ల వైకాపా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెదేపా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి INC యరమల రామచంద్రారెడ్డి
ప్రకాశం 102 ఎర్రగొండపాలెం (SC) వైకాపా తాటిపర్తి చంద్రశేఖర్ తెదేపా గూడూరి ఎరిక్షన్ బాబు INC బూదాల అజితారావు
103 దర్శి వైకాపా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెదేపా గొట్టిపాటి లక్ష్మి INC పుట్లూరి కొండారెడ్డి
బాపట్ల 104 పర్చూరు వైకాపా యడం బాలాజీ తెదేపా ఏలూరి సాంబశివరావు INC ఎన్.ఎస్.శ్రీలక్ష్మి జ్యోతి
105 అద్దంకి వైకాపా పానెం హనిమి రెడ్డి తెదేపా గొట్టిపాటి రవి కుమార్ INC అడుసుమల్లి కిషోర్ బాబు
106 చీరాల వైకాపా కరణం వెంకటేష్ తెదేపా మద్దులూరి మాలకొండయ్య యాదవ్ INC ఆమంచి కృష్ణమోహన్
ప్రకాశం 107 సంతనూతలపాడు (SC) వైకాపా మేరుగు నాగార్జున తెదేపా బి. ఎన్. విజయ్ కుమార్
108 ఒంగోలు వైకాపా బాలినేని శ్రీనివాస రెడ్డి తెదేపా దామచర్ల జనార్దనరావు INC తుర్లపాక నాగలక్ష్మి (బుట్టి రమేష్ బాబు స్థానంలో)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 109 కందుకూరు వైకాపా బుర్రా మధు సూధన్ యాదవ్ తెదేపా ఇంటూరి నాగేశ్వరరావు INC సయ్యద్ గౌస్ మొహిద్దీన్
ప్రకాశం 110 కొండపి (SC) వైకాపా ఆదిమూలపు సురేష్ తెదేపా డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి INC శ్రీపతి సతీష్
111 మార్కాపురం వైకాపా అన్నా రాంబాబు తెదేపా కందుల నారాయణరెడ్డి INC షేక్ సైదా
112 గిద్దలూరు వైకాపా కె.పి.నాగార్జున రెడ్డి తెదేపా ముత్తూముల అశోక్ రెడ్డి INC పగడాల పెదరంగస్వామి
113 కనిగిరి వైకాపా దద్దాల నారాయణ యాదవ్ తెదేపా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి INC దేవరపల్లి సుబ్బారెడ్డి (కదిరి భవాని స్థానంలో)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 114 కావలి వైకాపా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెదేపా కావ్య కృష్ణారెడ్డి INC పొదలకూరి కళ్యాణ్
115 ఆత్మకూరు వైకాపా మేకపాటి విక్రమ్ రెడ్డి తెదేపా ఆనం రామనారాయణరెడ్డి INC చెవురు శ్రీధరరెడ్డి
116 కోవూరు వైకాపా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెదేపా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి INC నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి (నెబ్రంబాక మోహన్ స్థానంలో)
117 నెల్లూరు సిటీ వైకాపా మహ్మద్ ఖలీల్ తెదేపా పొంగూరు నారాయణ CPI(M) మూలం రమేష్
118 నెల్లూరు రూరల్ వైకాపా ఆదాల ప్రభాకర రెడ్డి తెదేపా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి INC షేక్ ఫయాజ్
119 సర్వేపల్లి వైకాపా కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెదేపా సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి INC పి.వి.శ్రీకాంత్ రెడ్డి (పూల చంద్రశేఖర్ స్థానంలో)
తిరుపతి 120 గూడూరు (SC) వైకాపా మేరుగ మురళి తెదేపా పాసిం సునీల్ కుమార్ INC డా. యు.రామకృష్ణారావు (చిల్లకూరు వేమయ్య స్థానంలో)
121 సూళ్లూరుపేట (SC) వైకాపా కిలివేటి సంజీవయ్య తెదేపా నెలవెల విజయశ్రీ INC చందనమూడి శివ (గడి తిలక్ బాబు స్థానంలో)
122 వెంకటగిరి వైకాపా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి తెదేపా కురుగోండ్ల లక్ష్మీప్రియ INC పి.శ్రీనివాసులు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 123 ఉదయగిరి వైకాపా మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెదేపా కాకర్ల సురేష్ INC సోము అనిల్ కుమార్ రెడ్డి
కడప 124 బద్వేలు (SC) వైకాపా దాసరి సుధ భాజపా బొజ్జా రోషన్న INC నీరుగట్టు దొర విజయ జ్యోతి
అన్నమయ్య 125 రాజంపేట వైకాపా ఆకెపాటి అమరనాథ్ రెడ్డి తెదేపా సుగవాసి సుబ్రహ్మణ్యం
కడప 126 కడప వైకాపా అంజాత్ బాషా షేక్ బేపారి తెదేపా రెడ్డెప్పగారి మాధవి రెడ్డి INC తుమ్మన్ కల్యాల్ అస్జల్ అలీఖాన్
అన్నమయ్య 127 కోడూరు (SC) వైకాపా కోరముట్ల శ్రీనివాసులు JSP అరవ శ్రీధర్ (ముందు:యనమల భాస్కరరావు) INC గోశాల దేవి
128 రాయచోటి వైకాపా గడికోట శ్రీకాంత్ రెడ్డి తెదేపా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి INC షేక్ అల్లాబక్ష్
కడప 129 పులివెందుల వైకాపా వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెదేపా మారెడ్డి రవీంద్రనాథ రెడ్డి INC మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి
130 కమలాపురం వైకాపా పి. రవీంద్రనాథ్ రెడ్డి తెదేపా పుత్తా చైతన్యరెడ్డి
131 జమ్మలమడుగు వైకాపా ఎం.సుధీర్ రెడ్డి భాజపా సి.హెచ్. ఆదినారాయణ రెడ్డి INC పాముల బ్రహ్మానందరెడ్డి
132 ప్రొద్దుటూరు వైకాపా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెదేపా వరదరాజులరెడ్డి షేక్ పూల మహ్మద్ నజీర్
133 మైదుకూరు వైకాపా ఎస్. రఘురామిరెడ్డి తెదేపా పుట్టా సుధాకర్ యాదవ్ INC గుండ్లకుంట శ్రీరాములు
నంద్యాల 134 ఆళ్లగడ్డ వైకాపా గంగుల బ్రిజేంద్రరెడ్డి తెదేపా భూమా అఖిల ప్రియ INC బారగొడ్ల హుసేన్
135 శ్రీశైలం వైకాపా శిల్పా చక్రపాణిరెడ్డి తెదేపా బుడ్డా రాజశేఖర రెడ్డి INC అసర్ సయ్యద్ ఇస్మాయిల్
136 నందికొట్కూరు (SC) వైకాపా దారా సుధీర్ తెదేపా గిత్తా జయసూర్య INC తొగురు ఆర్థర్
కర్నూలు 137 కర్నూలు వైకాపా ఎ. ఎండీ ఇంతియాజ్ అహ్మద్ తెదేపా టి.జి.భరత్ CPI(M) డి.గౌస్ దేశాయ్
నంద్యాల 138 పాణ్యం వైకాపా కాటసాని రామభూపాల్ రెడ్డి తెదేపా గౌరు చరిత రెడ్డి
139 నంద్యాల వైకాపా శిల్పా రవికిషోర్ రెడ్డి తెదేపా ఎన్. ఎం. డి. ఫరూక్ INC గోకుల కృష్ణారెడ్డి
140 బనగానపల్లె వైకాపా కాటసాని రామిరెడ్డి తెదేపా బిసి జనార్దన్ రెడ్డి INC గూటం పుల్లయ్య
141 డోన్ వైకాపా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెదేపా కోట్ల జయసూర్య ప్రకాశ రెడ్డి INC గారపాటి మధులెట్టి స్వామి
కర్నూలు 142 పత్తికొండ వైకాపా కంగాటి శ్రీదేవి తెదేపా కే.ఈ. శ్యామ్ బాబు
143 కోడుమూరు (SC) వైకాపా ఆదిమూలపు సతీష్ తెదేపా బొగ్గుల దస్తగిరి INC పరిగెళ్ళ మురళీకృష్ణ
144 ఎమ్మిగనూరు వైకాపా బుట్టా రేణుక తెదేపా జయనాగేశ్వర రెడ్డి
145 మంత్రాలయం వైకాపా వై. బాలనాగి రెడ్డి తెదేపా రాగహవేంద్రరెడ్డీ
146 ఆదోని వైకాపా వై.సాయి ప్రసాద్ రెడ్డి భాజపా పీ.వి.  పార్థసారథి గొల్ల రమేశ్
147 ఆలూరు వైకాపా బూసిన విరూపాక్షి తెదేపా బి. వీరభద్ర గౌడ్ ఆరకట్ల నవీన్ కిషోర్
అనంతపురం 148 రాయదుర్గం వైకాపా మెట్టు గోవింద రెడ్డి తెదేపా కాలవ శ్రీనివాసులు INC ఎం.బి.చినప్పయ్య
149 ఉరవకొండ వైకాపా వై.విశ్వేశ్వర రెడ్డి తెదేపా పయ్యావుల కేశవ్ INC వై.మధుసూదనరెడ్డి
150 గుంతకల్లు వైకాపా వై.వెంకట్రామి రెడ్డి తెదేపా గుమనూరు జయరాం INC కావలి ప్రభాకర్
151 తాడిపత్రి వైకాపా కేతిరెడ్డి పెద్దా రెడ్డి తెదేపా జేసీ అశ్మిత్ రెడ్డి INC గుజ్జల నాగిరెడ్డి
152 సింగనమల (SC) వైకాపా ఎం. వీరాంజనేయులు తెదేపా బండారు శ్రావణి శ్రీ INC సాకె శైలజానాథ్
153 అనంతపురం అర్బన్ వైకాపా అనంత వెంకట రామిరెడ్డి తెదేపా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
154 కళ్యాణదుర్గం వైకాపా తలారి రంగయ్య తెదేపా అమిలినేని సురేంద్ర బాబు INC పి.రాంభూపాల్ రెడ్డి
155 రాప్తాడు వైకాపా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెదేపా పరిటాల సునీత INC ఆది ఆంధ్ర శంకరయ్య
శ్రీ సత్యసాయి 156 మడకశిర (SC) వైకాపా ఈర లక్కప తెదేపా ఎం.ఇ .సునీల్ కుమార్ INC కరికెర సుధాకర్
157 హిందూపురం వైకాపా టి.ఎన్.దీపిక తెదేపా నందమూరి బాలకృష్ణ INC మహమ్మద్ హుసేన్ ఇనయతుల్లా (వి.నాగరాజు స్థానంలో)
158 పెనుకొండ వైకాపా కె. వి. ఉషశ్రీ చరణ్ తెదేపా సవిత INC పి,నరసింహప్ప
159 పుట్టపర్తి వైకాపా దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి తెదేపా పల్లె సింధూరారెడ్డి INC మధుసూదనరెడ్డి
160 ధర్మవరం వైకాపా కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి భాజపా వై. సత్యకుమార్ INC రంగాన అశ్వత్థ నారాయణ
161 కదరి వైకాపా బి. ఎస్. మక్బూల్ అహ్మద్ తెదేపా కందికుంట వెంకటప్రసాద్ INC కె.ఎస్.,షానవాజ్
అన్నమయ్య 162 తంబళ్ళపల్లె వైకాపా పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తెదేపా జయచంద్రా రెడ్డి INC ఎం.ఎన్.చంద్రశేఖరరెడ్డి
163 పీలేరు వైకాపా చింతల రామచంద్రారెడ్డి తెదేపా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి INC బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి
164 మదనపల్లె వైకాపా నిస్సార్ అహ్మద్ తెదేపా షాజహాన్ బాషా INC మల్లెల పవన్ కుమార్ రెడ్డి
తిరుపతి 166 చంద్రగిరి వైకాపా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెదేపా పులివర్తి వెంకట మణిప్రసాద్ (నాని) INC కనుపర్తి శ్రీనివాసులు
167 తిరుపతి వైకాపా భూమన అభినయ్ రెడ్డి JSP ఆరణి శ్రీనివాసులు
168 శ్రీకాళహస్తి వైకాపా బియ్యపు మధుసూదన్ రెడ్డి తెదేపా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి INC పోతుగుంట రాజేష్ నాయుడు
169 సత్యవేడు (SC) వైకాపా నూకతోటి రాజేష్ తెదేపా కోనేటి ఆదిమూలం INC బాలగురువం బాబు
చిత్తూరు 165 పుంగనూరు వైకాపా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెదేపా చల్లా రామచంద్రారెడ్డి (బాబు) INC జి.మురళీమోహన్ యాదవ్
170 నగరి వైకాపా ఆర్.కె.రోజా తెదేపా గాలి భాను ప్రకాష్ INC పోచారెడ్డి రాకేష్ రెడ్డి
171 గంగాధార నెల్లూరు (SC) వైకాపా కళత్తూరు కృపా లక్ష్మి తెదేపా వి.ఎమ్. థామస్ INC డి.రమేష్ బాబు
172 చిత్తూరు వైకాపా ఎం. విజయానంద రెడ్డి తెదేపా గురజాల జగన్ మోహన్ INC జి,టికారామ్
173 పూతలపట్టు (SC) వైకాపా ఎం. సునీల్ కుమార్ తెదేపా డా. కలికిరి మురళీమోహన్ INC ఎం.ఎస్.బాబు
174 పలమనేరు వైకాపా ఎన్.వెంకట గౌడ తెదేపా ఎన్. అమరనాథ రెడ్డి INC బి.శివశంకర్
175 కుప్పం వైకాపా కె.ఆర్. జె . భరత్ తెదేపా ఎన్.చంద్రబాబు నాయుడు INC ఆవుల గోవిందరాజులు

సంఘటనలు

ఎన్నికలలో అక్రమాలు

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) ఎన్నికలలో గెలవడానికి కుట్రలు చేస్తుందని ఆరోపించాడు. 2023 ఆగస్టు 28న నారా చంద్రబాబునాయుడు, అర్హులైన ఓటర్లందరినీ చేర్చి నకిలీ ఓటర్లను తొలగించేలా చూడాలని భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల డేటాను ప్రైవేట్ ఏజెన్సీలకు బదిలీ చేయడంపై విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు, ఎన్నికల విధులకు ఉపాధ్యాయులకు బదులుగా గ్రామ వాలంటీర్లను నియమించడాన్ని వ్యతిరేకించాడు. విశాఖపట్నం తూర్పులో 40 వేల ఓట్లు, విజయవాడ సెంట్రల్‌లో 23 వేల ఓట్లు, పర్చూరు, తాడికొండ, ఉరవకొండ నియోజకవర్గాల్లో 23 వేల ఓట్లు తొలగించినట్లు డాక్యుమెంటరీ ఆధారాలను కూడా ఎన్నికల సంఘానికి సమర్పించారు.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2019 ఎన్నికలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఎన్నికల కార్యక్రమ వివరాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు పోటీ చేస్తున్న పార్టీలు, వాటి పొత్తులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నియోజకవర్గం వారీగా అభ్యర్థులు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు సంఘటనలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఇవి కూడా చూడండి2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు మూలాలు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు

🔥 Trending searches on Wiki తెలుగు:

ఎస్. ఎస్. రాజమౌళివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోరఘుపతి రాఘవ రాజారామ్కాప్చాకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుజవాహర్ లాల్ నెహ్రూపూరీ జగన్నాథ దేవాలయంస్వామి వివేకానందయువరాజ్ సింగ్వసంత ఋతువుకాన్సర్దసరాతెలుగు కవులు - బిరుదులువిజయనగర సామ్రాజ్యంనర్మదా నదిజాతీయ ప్రజాస్వామ్య కూటమినాయుడుచంపకమాలపాల కూరఏప్రిల్హనుమాన్ చాలీసాశ్రీదేవి (నటి)భీమసేనుడుమలబద్దకంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంవిరాట పర్వము ప్రథమాశ్వాసముఅంగారకుడు (జ్యోతిషం)పాములపర్తి వెంకట నరసింహారావుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముచార్మినార్వాసిరెడ్డి పద్మభారతీయ జనతా పార్టీమానవ శాస్త్రంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంకర్ణాటకదత్తాత్రేయఅంగచూషణసంధిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.కానుగసన్ రైజర్స్ హైదరాబాద్తామర పువ్వుమరణానంతర కర్మలుమృగశిర నక్షత్రము73 వ రాజ్యాంగ సవరణగుణింతంభారత రాష్ట్రపతుల జాబితాశ్రీ చక్రంతెలంగాణ జిల్లాల జాబితాప్రశాంతి నిలయంసామెతలుదినేష్ కార్తీక్వెంట్రుకఆరోగ్యంగ్యాస్ ట్రబుల్పాడ్యమిగుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గంజనసేన పార్టీభారతీయ రైల్వేలుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలురిషబ్ పంత్ఉపమాలంకారంజే.సీ. ప్రభాకర రెడ్డిఉప్పు సత్యాగ్రహందొమ్మరాజు గుకేష్తులారాశిరమణ మహర్షిరవితేజపుచ్చఏడిద నాగేశ్వరరావుశాసనసభ సభ్యుడుపునర్వసు నక్షత్రముభారతదేశంలో బ్రిటిషు పాలనహార్సిలీ హిల్స్ఆప్రికాట్🡆 More