దగ్గుబాటి పురంధేశ్వరి

దగ్గుబాటి పురంధరేశ్వరి (జ: 22 ఏప్రిల్, 1959) భారత పార్లమెంటు సభ్యురాలు.

ఈమె 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికైంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తె. ఈమె బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు., రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.2023 జులై 4న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.

దగ్గుబాటి పురంధరేశ్వరి
దగ్గుబాటి పురంధేశ్వరి

దగ్గుబాటి పురంధరేశ్వరి


నియోజకవర్గం బాపట్ల

వ్యక్తిగత వివరాలు

జననం (1959-04-22) 1959 ఏప్రిల్ 22 (వయసు 65)
చెన్నై, తమిళనాడు
రాజకీయ పార్టీ భారతీయ జనత పార్టీ
జీవిత భాగస్వామి దగ్గుబాటి వెంకటేశ్వరరావు
సంతానం 1 కొడుకు , 1 కూతురు
నివాసం హైదరాబాదు
17 మే, 2009నాటికి

కుటుంబం

ఈమెకు దగ్గుపాటి వెంకటేశ్వరరావు తో వివాహం జరిగింది

రాజకీయ ప్రస్తానం

పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో బాపట్ల నియోజకవర్గం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2009లో విశాఖ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల, మానవ వనరుల అభివృద్ధి శాఖ స‌హాయ‌మంత్రిగా పని చేసింది.

పురందేశ్వరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ చేరింది. ఆమె అనంతరం  మహిళా మోర్చా ప్రధాన ప్రభారిగా, బీజేపీ ఒడిశా రాష్ట్ర ఇన్‌చార్జ్‌గా వివిధ హోదాల్లో పని చేసిన ఆమెను 2023 జులై 4న  ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.

రచించిన గ్రంధాలు

ఈమె `In Quest Of Utopia` అనే గ్రంథాన్ని రచించి ప్రచురించింది.

మూలాలు

బయటి లింకులు

దగ్గుబాటి పురంధేశ్వరి 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

దగ్గుబాటి పురంధేశ్వరి కుటుంబందగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ ప్రస్తానందగ్గుబాటి పురంధేశ్వరి రచించిన గ్రంధాలుదగ్గుబాటి పురంధేశ్వరి మూలాలుదగ్గుబాటి పురంధేశ్వరి బయటి లింకులుదగ్గుబాటి పురంధేశ్వరి195922 ఏప్రిల్ఆంధ్రప్రదేశ్తెలుగు దేశంనందమూరి తారక రామారావుపార్లమెంటుబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంభారత జాతీయ కాంగ్రెసులోక్‌సభ

🔥 Trending searches on Wiki తెలుగు:

ఫ్లిప్‌కార్ట్నోటాసప్త చిరంజీవులురుద్రమ దేవితిరువణ్ణామలైసుమతీ శతకముఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీసిద్ధార్థ్వాస్తు శాస్త్రంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాభువనేశ్వర్ కుమార్అంగారకుడుభూమన కరుణాకర్ రెడ్డివై.ఎస్.వివేకానందరెడ్డిబారసాలసముద్రఖనివరిబీజంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనయన తారకొల్లేరు సరస్సురోహిత్ శర్మకేతిరెడ్డి పెద్దారెడ్డిజూనియర్ ఎన్.టి.ఆర్తెలుగు వ్యాకరణంఅమెజాన్ ప్రైమ్ వీడియోవై.యస్.రాజారెడ్డిషర్మిలారెడ్డిభీమసేనుడుతెలుగు భాష చరిత్రఎయిడ్స్భారతదేశ ప్రధానమంత్రిఉప్పు సత్యాగ్రహంయాదవఫ్యామిలీ స్టార్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.పరిపూర్ణానంద స్వామిఫహాద్ ఫాజిల్శివుడుకాలుష్యంఆర్యవైశ్య కుల జాబితాజాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థచాట్‌జిపిటిస్వామి రంగనాథానందభలే అబ్బాయిలు (1969 సినిమా)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంమృణాల్ ఠాకూర్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంవసంత వెంకట కృష్ణ ప్రసాద్వడదెబ్బయనమల రామకృష్ణుడుఅయోధ్యఆయాసంనెమలిపర్యావరణంవందే భారత్ ఎక్స్‌ప్రెస్కల్వకుంట్ల కవితభీమా (2024 సినిమా)ఎన్నికలుశ్రీకాకుళం జిల్లాశ్రీనాథుడుఎఱ్రాప్రగడతొట్టెంపూడి గోపీచంద్టిల్లు స్క్వేర్2019 భారత సార్వత్రిక ఎన్నికలుపేరురక్తంభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఆది శంకరాచార్యులుకలబందభారత జాతీయ క్రికెట్ జట్టుపి.వి.మిధున్ రెడ్డితెలుగు సినిమాలు 2023నితిన్ఏప్రిల్అన్నమాచార్య కీర్తనలుతెలుగుదేశం పార్టీరాహుల్ గాంధీప్రపంచ మలేరియా దినోత్సవంమాధవీ లత🡆 More