కేతిరెడ్డి పెద్దారెడ్డి

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి
కేతిరెడ్డి పెద్దారెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
నియోజకవర్గం తాడిపత్రి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 01 జూన్ 1965
తిమ్మంపల్లి గ్రామం
యల్లనూరు మండలం
అనంతపురం జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ కేతిరెడ్డి పెద్దారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ
తల్లిదండ్రులు కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం హర్షవర్దన్‌ రెడ్డి, సాయిప్రతాప్‌ రెడ్డి

జననం, విద్యాభాస్యం

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, యల్లనూరు మండలం, చింతకాయమంద పంచాయతీ పరిధిలోని తిమ్మంపల్లి తిమ్మంపల్లి గ్రామంలో 1965 జూన్ 01లో కేతిరెడ్డి రామిరెడ్డి, చిన్ననాగమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గార్లదిన్నె లోని నిర్మల ఇంగ్లీష్ రెసిడెంటిల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

కేతిరెడ్డి పెద్దారెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి యల్లనూరు ఎంపీపీగా పనిచేశాడు. ఆయన 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో 2016 నుంచి తాడిపత్రి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా పనిచేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి జె.సి. అస్మిత్ రెడ్డి పై 7511 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

మూలాలు

Tags:

తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

జాతీయ ఆదాయంభారత రాజ్యాంగ పీఠికవేయి స్తంభాల గుడికుండలేశ్వరస్వామి దేవాలయంభరణి నక్షత్రముఆంధ్రప్రదేశ్ చరిత్రమంతెన సత్యనారాయణ రాజుమంగ్లీ (సత్యవతి)నక్షత్రం (జ్యోతిషం)అనపర్తి శాసనసభ నియోజకవర్గంతిరుపతిముంతాజ్ మహల్రష్మి గౌతమ్ఎస్త‌ర్ నోరోన్హారాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఉస్మానియా విశ్వవిద్యాలయంశాసనసభక్లోమముడీజే టిల్లువన్ ఇండియాకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసుడిగాలి సుధీర్ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుపొడుపు కథలుమహా జనపదాలుసన్ రైజర్స్ హైదరాబాద్పౌరుష గ్రంథిమాయాబజార్శ్రీ కృష్ణదేవ రాయలురంగస్థలం (సినిమా)అష్టదిగ్గజములుసాయిపల్లవిఅనుపమ పరమేశ్వరన్నన్నయ్యశాతవాహనులునాని (నటుడు)సింహరాశిబైండ్లజాషువాశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)రామాఫలంయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంభారత పార్లమెంట్తీహార్ జైలుఈజిప్టుఅయోధ్య రామమందిరంఇండోనేషియారతన్ టాటాశ్రీదేవి (నటి)బేతా సుధాకర్తెలుగు పత్రికలుజంగం కథలుద్వాదశ జ్యోతిర్లింగాలుతొట్టెంపూడి గోపీచంద్నానార్థాలుగుమ్మడిఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ప్రజా రాజ్యం పార్టీకన్నెగంటి బ్రహ్మానందంసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుసతీసహగమనంఅన్నప్రాశనధనిష్ఠ నక్షత్రమునర్మదా నదిఅవయవ దానంతెలుగు పదాలుభారతీయ రైల్వేలుమన్నెంలో మొనగాడుయేసు శిష్యులుతిక్కనపుట్టపర్తి నారాయణాచార్యులుపరశురాముడుశ్రీముఖిఅంబటి రాయుడుఉత్తరాభాద్ర నక్షత్రముపాట్ కమ్మిన్స్శతభిష నక్షత్రము🡆 More