ముంతాజ్ మహల్

ముంతాజ్ మహల్ (1 సెప్టెంబరు 1593 – 17 జూన్ 1631) (పర్షియన్, Urdu: ممتاز محل; హిందీ: मुमताज़ महल ; అర్థం మహలుకే గర్వకారణం ) ఒక మొఘల్ రాణి, షాజహాన్ యొక్క పట్టపురాణి.

ఆగ్రాలోని తాజ్ మహల్ ఈమె జ్ఞాపకార్థమే షాజహాన్ నిర్మించాడు.

ముంతాజ్ మహల్
ముంతాజ్ మహల్
An artistic depiction of Mumtaz Mahal
పట్టపు రాణి - మొఘల్ సామ్రాజ్యం
Tenure8 నవంబరు 1627 – 17 జూన్ 1631
జననం1 సెప్టెంబర్ 1593
ఆగ్రా, మొఘల్ సామ్రాజ్యం
మరణం17 జూన్ 1631
Burhanpur, మొఘల్ సామ్రాజ్యం
Burial
Spouseషాజహాన్
Issueజహానారా బేగం
en:Dara Shikoh
Shah Shuja
Roshanara Begum
ఔరంగజేబు
en:Murad Baksh
en:Gauharara Begum
Names
Arjumand Banu
HouseTimurid (by marriage)
తండ్రిఅబ్దుల్ హసన్ అసఫ్ ఖాన్
తల్లిఅఫ్లందరేగి బేగం
మతంషియా ఇస్లాం
ముంతాజ్ మహల్
Emperor Shah Jahan is accompanied by his and Mumtaz Mahal's three sons: Dara Shikoh, Shah Shuja and Aurangzeb, including their maternal grandfather Asaf Khan IV.
ముంతాజ్ మహల్
Cenotaph of Mumtaz Mahal in the Taj Mahal, alongside her husband Shah Jahan

ఈమె పేరు అర్జుమంద్ బేగం, ఆగ్రాలో పర్షియన్ శ్రీమంతుడైన ఐన అబ్దుల్ హసన్ ఆసఫ్ ఖాన్ కుమార్తె. నూర్జహాన్కు మొదట బంధుత్వముండేది ఆతరువాత కోడలయ్యింది. అర్జుమంద్ బాను తన 19వ యేట 10 మే 1612 న యువరాజు "ఖుర్రం"తో వివాహమయ్యింది. ఖుర్రం ఆతరువాత షాజహాన్ గా ఖ్యాతిపొండాడు. ఖుర్రానికి అర్జుమంద్ బేగానికి పెళ్ళి నిశ్చితార్థం 1607 లోనూ, పెళ్ళి 1612 లోనూ జరిగింది. ఈమె మధ్యప్రదేశ్ లోని బుర్హాన్ పూర్ లో మరణించింది.


ముంతాజ్ మహల్
Cenotaph of Mumtaz Mahal

సూచికలు

మీరు చెప్పిన విషయలకు చరిత్రకు సంబంధం లేదు

మూలాలు

బయటి లింకులు

ముంతాజ్ మహల్  Media related to ముంతాజ్ మహల్ at Wiki Commons

Tags:

Urdu languageతాజ్ మహల్పర్షియన్ భాషమొఘల్ సామ్రాజ్యంషాజహాన్హిందీ భాష

🔥 Trending searches on Wiki తెలుగు:

సింగిరెడ్డి నారాయణరెడ్డివంగవీటి రంగాచతుర్వేదాలురియా కపూర్గంజాయి మొక్కకాప్చాపోలవరం ప్రాజెక్టువెల్లలచెరువు రజినీకాంత్అరుణాచలంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఅతిసారంనువ్వు నాకు నచ్చావ్వేపకాట ఆమ్రపాలిరుక్మిణీ కళ్యాణంవై. ఎస్. విజయమ్మభారతీయ సంస్కృతిద్విగు సమాసముతొలిప్రేమవాసిరెడ్డి పద్మమహేంద్రసింగ్ ధోనిపెళ్ళిషర్మిలారెడ్డిఅమెజాన్ ప్రైమ్ వీడియోసమంతలోక్‌సభవై.యస్. రాజశేఖరరెడ్డివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)వ్యవసాయంఉప రాష్ట్రపతిఢిల్లీ డేర్ డెవిల్స్ప్రధాన సంఖ్యఉత్తర ఫల్గుణి నక్షత్రముతెలుగు భాష చరిత్రకలమట వెంకటరమణ మూర్తిక్షయఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితారామ్ చ​రణ్ తేజలగ్నంసింహంమంగళసూత్రంచంద్రయాన్-3సుందర కాండరాజనీతి శాస్త్రముబొత్స ఝాన్సీ లక్ష్మిఏడిద నాగేశ్వరరావుగ్రామ పంచాయతీతెనాలి రామకృష్ణుడువీరేంద్ర సెహ్వాగ్మహాభాగవతంయాదవదశదిశలునాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంకన్యారాశిదశావతారములుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశ్రీశైలం (శ్రీశైలం మండలం)కోణార్క సూర్య దేవాలయంకౌరవులుతెలుగు పత్రికలుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుభీమా (2024 సినిమా)వై.యస్.భారతిఆరూరి రమేష్సౌర కుటుంబంశుక్రుడు జ్యోతిషంఅయోధ్యఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువ్యవస్థాపకతమానవ శరీరమునువ్వొస్తానంటే నేనొద్దంటానాతమిళ అక్షరమాలసిరికిం జెప్పడు (పద్యం)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాభారతీయుడు (సినిమా)రాధ (నటి)ప్రేమమ్వెంట్రుక🡆 More