మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (National Rural Employment Guarantee Act) అని కూడా ప్రసిద్ధి పొంది, భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగస్టు 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడింది.

చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరములో నైపుణ్యము లేని వయోజనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో 100 పని దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్ట పరమైన హామీ ఇవ్వబడింది. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Rural Development), భారతదేశ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పర్యవేక్షిస్తున్నాయి.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం
మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం మొదటి పేజీ

పథకం వివరాలు

ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యము గల పనులు, దారిద్ర్య రేఖ దిగువనున్న వారికి పనులను కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందింపచేసే దిశగా ప్రవేశపెట్టబడింది. ఈ పథకం దేశంలో ధనిక, పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకు కృషి చేస్తుంది. సుమారు మూడవ వంతు పనులను స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడినవి. మరిన్ని వివరాలు భారత ప్రగతి ద్వారంలో ఉన్నాయి.

పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది. దీనికి పల్లె ప్రాంతాల్లోని ప్రజలు సమీప కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఉపాధి వివరాల ఉత్తరం ద్వారా తెలియచేయబడతాయి. దీనికొరకు, వ్యక్తులుబ్యాంకులలో ఖాతా తెరవవలెను. వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది.

దీనివలన, గ్రామీణ కూలీల వలసలు తగ్గటంతో. పట్టణాలలో నిర్మాణ రంగ కార్యక్రమాలు కుంటుపడటం, లేక ఖర్చు పెరగడం జరుగుతున్నది.

పనులు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం 
జాతీయ ఉపాధి హామీ పధకం క్రింద బి.సింగవరం గ్రామంలో చెరువు పూడిక తీస్తున్న గ్రామస్థులు
  • నీటి నిలువలు, సౌకర్యాలు పెంచడం
    • నీటి కాలవలు (అత్యంత చిన్న చిన్న నీటిపారుదల పనులు)
    • సంప్రదాయిక నీటి సంస్థల పునరుద్ధరణ (చెరువుల ఒండ్రును తొలగించడంతో సహా)
    • కరువు నివారణ, అడవుల పెంపకం, చెట్లు నాటడం
    • వరదల నియంత్రణ, రక్షణ పనులు (నీళ్లు నిలిచిన స్థలాల్లో కాలవల ఏర్పాటుతో సహా)
  • రహదారుల అభివృద్ధి
    • గ్రామాల్లో అన్నివాతావరణాల్లో వాడుకొనేలా రహదారుల ఏర్పాటు.
  • భవనాల నిర్మాణం

సామజిక మార్పులు

దీనిలో భాగంగా దళితుల భూముల్లో పనికి అగ్రస్థానాన్ని ఇవ్వటంతో, అగ్రజాతి వారు కూడా దళితుల భూముల్లో పనిచేస్తుండటంతో, సమాజంలో మార్పులు కొన్ని చోట్ల వస్తున్నాయని, ఇటీవల పి. సాయినాధ్ హిందూ పత్రికలో రాశారు.

విమర్శలు

ఈ పథకం అమలు, వివిధ రాష్ట్రాలలో వివిధ స్థాయిలలో ఉంది. అవినీతి కూడా ఎక్కువగా వున్నట్లు ప్రభుత్వ నివేదికలలో తెలిపారు.

ఇవి కూడా చూడండి

వనరులు

మూలాలు

Tags:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పథకం వివరాలుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం సామజిక మార్పులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం విమర్శలుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ఇవి కూడా చూడండిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం వనరులుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం మూలాలుమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం2005చట్టంభారత రాజ్యాంగం

🔥 Trending searches on Wiki తెలుగు:

కృపాచార్యుడునాగార్జునసాగర్అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిపది ఆజ్ఞలుసెక్స్ (అయోమయ నివృత్తి)కడియం శ్రీహరిశుభ్‌మ‌న్ గిల్పేర్ని వెంకటరామయ్యసౌరవ్ గంగూలీసౌర కుటుంబంతెలుగు సంవత్సరాలుఏప్రిల్ 25జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంపవన్ కళ్యాణ్ఉసిరిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఘట్టమనేని కృష్ణమానవ శరీరముతెలుగు సినిమాలు 2024రేవతి నక్షత్రంకృత్తిక నక్షత్రముభారతదేశంలో బ్రిటిషు పాలనసరస్వతితేలుభాషద్వాదశ జ్యోతిర్లింగాలుతెలుగు పత్రికలురక్త పింజరికమల్ హాసన్షరియాబాలకాండఆరూరి రమేష్వై.ఎస్.వివేకానందరెడ్డితంగేడుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిషిర్డీ సాయిబాబామకరరాశినల్లమిల్లి రామకృష్ణా రెడ్డివిభీషణుడుకొంపెల్ల మాధవీలతతెలంగాణ గవర్నర్ల జాబితాఅమిత్ షాజ్యోతీరావ్ ఫులేమహేశ్వరి (నటి)అతిసారంఅయ్యప్పఅనాససైబర్ సెక్స్క్రిక్‌బజ్నరసింహ శతకమువ్యవస్థాపకతవర్షంక్లోమముమీనరాశిహస్త నక్షత్రముఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుఆంధ్రజ్యోతిసెక్యులరిజంకంప్యూటరువరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నిజాంద్రౌపది ముర్ముభారతదేశ పంచవర్ష ప్రణాళికలుపుష్యమి నక్షత్రముసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుకర్ణుడుమంజుమ్మెల్ బాయ్స్సాక్షి (దినపత్రిక)వాయు కాలుష్యంహస్తప్రయోగంసమ్మక్క సారక్క జాతరభారతదేశంలో సెక్యులరిజంనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంఅశ్వని నక్షత్రముసామజవరగమనరోహిణి నక్షత్రం🡆 More