Wiki తెలుగు

చాళుక్యులు సా.శ.

ఈ వారపు వ్యాసం
చాళుక్యులు
మొదటి పేజీ

6 - 12 శతాబ్దాల మధ్య దక్షిణ భారతదేశంలో చాలా భాగం, మధ్య భారతదేశంలో కొంతవరకు పరిపాలించిన రాజవంశం. ఈ కాలంలో వీరు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన మూడు ప్రత్యేక వంశాలుగా పరిపాలన చేశారు. చాళుక్యులలో అన్నింటికన్నా ప్రాచీనమైన వారు సా.శ 6 వ శతాబ్దం మధ్య, వాతాపి (ప్రస్తుతం బాదామి) కేంద్రంగా పరిపాలించిన బాదామి చాళుక్యులు. వీరు ప్రస్తుతం కర్ణాటకలోని సిర్సి సమీపంలో ఉన్న బనవాసి కేంద్రంగా పరిపాలించిన కదంబ రాజ్యం క్షీణించినప్పుడు తమ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నారు. రెండవ పులకేశి పాలనలో వేగంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. రెండవ పులకేశి మరణించిన తర్వాత తూర్పు దక్కను ప్రాంతాన్ని పరిపాలించే తూర్పు చాళుక్యులు స్వతంత్య్ర రాజ్యంగా ఏర్పడ్డారు. వీరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేంగి ప్రాంతం కేంద్రంగా 11వ శతాబ్దం దాకా పరిపాలించారు. పశ్చిమ దక్కను ప్రాంతంలో 8వ శతాబ్దం మధ్యలో రాష్ట్రకూటుల ప్రాబల్యంతో బాదామి చాళుక్యుల ప్రాభవం మసక బారింది. అయితే వారి వారసులైన పశ్చిమ చాళుక్యులు 10వ శతాబ్దం చివరి నాటికి మళ్ళీ బలం పుంజుకున్నారు. వీరు కళ్యాణి (ప్రస్తుతం కర్ణాటకలోని బసవకల్యాణ్) ప్రాంతం నుంచి సుమారు 12 వ శతాబ్దం దాకా పరిపాలించారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
  • ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
  • ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
  • ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
  • ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 23:
మొదటి పేజీ
ఈ వారపు బొమ్మ
కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లోని పైన్ వృక్షాలు(బొమ్మను గురించి ఐదు పదాలలోపు వర్ణన)

కేరళ రాష్ట్రం వాగమాన్‌ సమీపంలో ఉన్న పైన్ ఫారెస్ట్‌లో ఆకాశాన్ని చుంబిస్తున్న పొడవైన పైన్ వృక్షాలు

ఫోటో సౌజన్యం: స్వరలాసిక


సోదర ప్రాజెక్టులు
మొదటి పేజీ
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
మొదటి పేజీ
వికీసోర్స్ 
మూలాలు 
మొదటి పేజీ
వికీడేటా 
వికీడేటా 
మొదటి పేజీ
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
మొదటి పేజీ
విక్షనరీ 
శబ్దకోశం 
మొదటి పేజీ
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మొదటి పేజీ
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.

🔥 Trending searches on Wiki తెలుగు:

జయలలిత (నటి)జక్కంపూడి రామ్మోహనరావుగౌడవిజయనగర సామ్రాజ్యంకె. అన్నామలైజనసేన పార్టీశని (జ్యోతిషం)పటికకేతిక శర్మవినుకొండదిల్ రాజుమెదడు వాపుఊపిరితిత్తులుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంవ్యవసాయంతిరువీర్పూజా హెగ్డేచతుర్యుగాలుగోత్రాలు జాబితాపంచభూతలింగ క్షేత్రాలులలితా సహస్ర నామములు- 201-300మర్రిఅవకాడోఘట్టమనేని మహేశ్ ‌బాబుకేదార్‌నాథ్ ఆలయంవెంకటేశ్ అయ్యర్న్యుమోనియాగృహ ప్రవేశంరాజ్యసభభారతదేశ రాజకీయ పార్టీల జాబితాగంగా నదిసర్పిఉమ్మెత్తఉలవలువిజయశాంతిసెక్స్ (అయోమయ నివృత్తి)కొండా విశ్వేశ్వర్ రెడ్డిఅశ్వని నక్షత్రములావు శ్రీకృష్ణ దేవరాయలుజూనియర్ ఎన్.టి.ఆర్ప్రదీప్ మాచిరాజుపెళ్ళితోలుబొమ్మలాటమండల ప్రజాపరిషత్తెలంగాణ శాసనసభఏప్రిల్ 22కొర్రమట్టడొక్కా సీతమ్మసరోజినీ నాయుడుపాలపిట్టబసవ రామ తారకంకందుకూరు శాసనసభ నియోజకవర్గంహైదరాబాదుసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఈశాన్యంవేమన శతకముఒగ్గు కథనవగ్రహాలుసర్పంచిఅచ్చులుఉపనయనముమంగ్లీ (సత్యవతి)ఓషోమురుగన్ ఆలయం (పజముదిర్చోలై)కులంఉత్తర ఫల్గుణి నక్షత్రముద్వారకా తిరుమలపవన్ కళ్యాణ్కేంద్రపాలిత ప్రాంతంపుష్యమి నక్షత్రముమెరుపుఓటుఆవుగౌతమ బుద్ధుడుచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంవిజ‌య్ ఆంటోనిపేర్ని వెంకటరామయ్య🡆 More