కౌరవులు

కురువంశంలో జన్మించిన వారిని కౌరవులు (సంస్కృతం:कौरव) అంటారు.

కానీ మహాభారతంలో ప్రధానంగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు జన్మించాడు.కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.

కౌరవుల జాబితా

  1. దుర్యోధన
  2. దుశ్శాసన
  3. దుస్సహన
  4. దుశ్శలన
  5. జలసంధన
  6. సమన
  7. సహన
  8. విందన
  9. అనువిందన
  10. దుర్ధర్షన
  11. సుబాహు
  12. దుష్ప్రధర్షణ
  13. దుర్మర్షణ
  14. దుర్ముఖన
  15. దుష్కర్ణన
  16. కర్ణన
  17. వికర్ణన
  18. శలన
  19. సత్వన
  20. సులోచన
  21. చిత్రన
  22. ఉపచిత్రన
  23. చిత్రాక్షన
  24. చారుచిత్రన
  25. శరాసన
  26. దుర్మదన
  27. దుర్విగాహన
  28. వివిత్సు
  29. వికటానన
  30. ఊర్ణనాభన
  31. సునాభన
  32. నందన
  33. ఉపనందక
  34. చిత్రభానన
  35. చిత్రవర్మన
  36. సువర్మన
  37. దుర్విమోచన
  38. అయోబాహు
  39. మహాబాహు
  40. చిత్రాంగన
  41. చిత్రకుండలన
  42. భీమవేగన
  43. భీమబలన
  44. బలాకి
  45. బలవర్ధనన
  46. ఉగ్రాయుధన
  47. సుసేనన
  48. కుండధారన
  49. మహోదరన
  50. చిత్రాయుధన
  51. నిశాంగి
  52. పాశి
  53. బృందారకన
  54. దృఢవర్మన
  55. దృడక్షత్రన
  56. సోమకీర్తి
  57. అంతుదారన
  58. దృఢసంధన
  59. జరాసంధన
  60. సత్యసంధన
  61. సదాసువాక్
  62. ఉగ్రశ్రవస
  63. ఉగ్రసేనన
  64. సేనాని
  65. దుష్పరాజన
  66. అపరాజితన
  67. కుండశాయి
  68. విశాలాక్షన
  69. దురాధరన
  70. దృఢహస్తన
  71. సుహస్తన
  72. వాతవేగన
  73. సువర్చసన
  74. ఆదిత్యకేతు
  75. బహ్వాశి
  76. నాగదత్తన
  77. అగ్రయాయి
  78. కవచి
  79. క్రధనన
  80. క్రుంధి
  81. భీమవిక్రమన
  82. ధనుర్ధరన
  83. వీరబాహు
  84. ఆలోలుపన
  85. అభయన
  86. దృఢకర్మణ
  87. దృఢరథాశ్రయన
  88. అనాధృష్య
  89. కుండాభేది
  90. విరావి
  91. చిత్రకుండలన
  92. ప్రథమన
  93. అప్రమధి
  94. దీర్ఘరోమన
  95. సువీర్యవంతన
  96. దీర్ఘబాహు
  97. సుజాతన
  98. కాంచనధ్వజన
  99. కుండాశి
  100. విరజ
  101. యుయుత్సుడు
  102. దుస్సల

కౌరవుల ఏకైక సోదరి దుస్సల. ధృతరాష్ట్రునికి, ఒక వైశ్య వనితకి జన్మించినవాడు యుయుత్సుడు. కురుక్షేత్ర సంగ్రామములో పాండవుల పక్షాన పోరాడాడు. అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తునకు చిన్నతనములో సంరక్షకుడిగా వ్యవహరించాడు.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

కురు వంశంగాంధారి (మహాభారతం)ధృతరాష్ట్రుడుమహాభారతం

🔥 Trending searches on Wiki తెలుగు:

రైతుబంధు పథకంరామదాసుఅనుపమ పరమేశ్వరన్అక్కినేని నాగ చైతన్యసరోజినీ నాయుడుతెలుగు పద్యమురైతుకె. మణికంఠన్మాదిగభగత్ సింగ్నువ్వుల నూనెగూగుల్ఊర్వశి (నటి)గరుడ పురాణంమౌర్య సామ్రాజ్యంబ్రాహ్మణ గోత్రాల జాబితాత్రిష కృష్ణన్గ్లోబల్ వార్మింగ్వినుకొండప్రహ్లాదుడుభరణి నక్షత్రముపిచ్చుకుంటులవారువై.యస్.అవినాష్‌రెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిఅవకాడోభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులురాగంట్రూ లవర్తెలంగాణ జిల్లాల జాబితామరణానంతర కర్మలుధర్మవరం శాసనసభ నియోజకవర్గంచరవాణి (సెల్ ఫోన్)శతక సాహిత్యముభారత జాతీయ ఎస్సీ కమిషన్శ్రీ కృష్ణదేవ రాయలుమకరరాశినాయీ బ్రాహ్మణులుతెలుగు నెలలుమేషరాశిగన్నేరు చెట్టుతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఅక్కినేని నాగేశ్వరరావుఘట్టమనేని కృష్ణలిబియావిజయవాడఅగ్నికులక్షత్రియులుఅండాశయమురోగ నిరోధక వ్యవస్థగర్భాశయమువిజయ్ దేవరకొండవరంగల్శ్రీముఖిరెండవ ప్రపంచ యుద్ధంనవగ్రహాలుఎఱ్రాప్రగడశ్రీశ్రీపుష్యమి నక్షత్రముగుణింతంవేమిరెడ్డి ప్రభాకరరెడ్డిPHఎయిడ్స్రంజాన్ఉస్మానియా విశ్వవిద్యాలయంపూర్వాభాద్ర నక్షత్రముపెళ్ళిపందిరి (1997 సినిమా)కాళోజీ నారాయణరావుపద్మశాలీలుసెక్స్ (అయోమయ నివృత్తి)శతభిష నక్షత్రముఝాన్సీ లక్ష్మీబాయివై.యస్.భారతినామనక్షత్రముభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఆంధ్ర విశ్వవిద్యాలయంఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసంధ్యావందనం🡆 More