భరణి నక్షత్రము

నక్షత్రములలో ఇది రెండవది.

భరణి నక్షత్రము
మేషరాశిలో భరణినక్షత్రము

భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార భరణి, పూర్వఫల్గుణి, పూర్వాషాఢ శరీరశ్రమ
సంపత్తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ ధన లాభం
విపత్తార రోహిణి, హస్త, శ్రవణం కార్యహాని
సంపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ క్షేమం
ప్రత్యక్ తార ఆర్ద్ర, స్వాతి, శతభిష ప్రయత్న భంగం
సాధన తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర బంధనం
మిత్ర తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి సుఖం
అతిమిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం, లాభం
నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి
భరణి శుక్రుడు మానవ స్త్రీ దేవదారు ఏనుగు మధ్య కాకి యముడు మేషం

భరణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - mesha rashi
  • 2 వ పాదము - కన్యారాశి.
  • 3 వ పాదము - mesha rashi
  • 4 వ పాదము - వృశ్చికరాశి.

భరణినక్షత్రము గుణగణాలు

భరణి నక్షత్రాధిపతి శుక్రుడు, రాశ్యధిపతి కుడా కుజుడూ కనుక వీరు అందంగా ఉంటారు. ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ. పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు. పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు. సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు. ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు. రెండు వాదనలను సమర్ధించుకుంటారు. స్వార్ధము కొంత సహజమే. తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు. వైఖరిలో మార్పు తెచ్చుకోలేక పోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించ లేరు. వృద్ధాపయములో సుఖజీవనము చేయడనికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. సంఘములో పేరు, ప్రతిష్థ వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు. సౌందర్యము, విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు. సుగంధద్రవ్యాలు, సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము. కళత్రము వలన కలసి వస్తుంది. విభేదాలు ఉంటాయి. విరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది. వీరు భాగస్వామ్యానికి అర్హులు. వీరు సలహాదారులుగా రాణిస్తారు. బాల్యము సుఖవంతముగా జరుగుతుంది. ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు.ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు, జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి. ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైనా పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము. వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది.

భరణి నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములు

సంఖ్యలు

  • 6, 7, 9

మణి

వారములు

ఫలములు

  • స్తీసౌఖ్యం/స్తీసౌఖ్యము/స్త్రీసుఖము/స్త్రీసుఖం

చిత్ర మాలిక

Tags:

భరణి నక్షత్రము భరణి నక్షత్రజాతకుల తారాఫలాలుభరణి నక్షత్రము నవాంశభరణి నక్షత్రము భరణినక్షత్రము గుణగణాలుభరణి నక్షత్రము నకు అదృష్ట సంఖ్యలు, మణి, వారములు, ఫలములుభరణి నక్షత్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

కన్యారాశిశోభన్ బాబుశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)రైతుకుప్పం శాసనసభ నియోజకవర్గంయవలు2024 భారతదేశ ఎన్నికలుబుధుడుగాయత్రీ మంత్రంద్రౌపది ముర్ముసీతాదేవిమహాసముద్రంతెలుగు సంవత్సరాలుకడియం కావ్యగోవిందుడు అందరివాడేలేఉస్మానియా విశ్వవిద్యాలయంపూర్వాషాఢ నక్షత్రమువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంబ్రాహ్మణులుపది ఆజ్ఞలుపేరుఒగ్గు కథస్వామి రంగనాథానందమహమ్మద్ సిరాజ్నామనక్షత్రముఅమెజాన్ ప్రైమ్ వీడియోరోజా సెల్వమణిదాశరథి కృష్ణమాచార్యనరసింహ శతకముశ్రీరామనవమిభారత రాజ్యాంగంరోహిత్ శర్మశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాబి.ఆర్. అంబేద్కర్వరల్డ్ ఫేమస్ లవర్గోత్రాలుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంపంచభూతలింగ క్షేత్రాలుకూరసునాముఖిరక్తపోటుఆశ్లేష నక్షత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్ద్విగు సమాసముతెలుగు అక్షరాలుఫిరోజ్ గాంధీఉండి శాసనసభ నియోజకవర్గంరాజనీతి శాస్త్రముశ్రీ కృష్ణుడుసర్వే సత్యనారాయణ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుపటికతెలంగాణ జిల్లాల జాబితాబొడ్రాయివృత్తులుఆతుకూరి మొల్లరజాకార్ఫ్లిప్‌కార్ట్అక్కినేని నాగ చైతన్యరామప్ప దేవాలయంపాల కూరసన్నాఫ్ సత్యమూర్తిహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంఏప్రిల్కుండలేశ్వరస్వామి దేవాలయంతెలంగాణ ఉద్యమంశ్రీశ్రీడామన్నాయీ బ్రాహ్మణులుతాన్యా రవిచంద్రన్సిరికిం జెప్పడు (పద్యం)సత్య సాయి బాబాసన్ రైజర్స్ హైదరాబాద్జీలకర్రమంజుమ్మెల్ బాయ్స్నందమూరి బాలకృష్ణషిర్డీ సాయిబాబా🡆 More