వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం

తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి.

ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది.

వరంగల్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం

దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు

  1. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  2. పాలకుర్తి
  3. పరకాల
  4. పశ్చిమ వరంగల్
  5. తూర్పు వరంగల్
  6. వర్థన్నపేట (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
  7. భూపాలపల్లి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మూలం:

2004 ఎన్నికలు

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  ధరావత్ రవీంద్రనాయక్ (46.38%)
  బి.వెంకటేశ్వర్లు (44.29%)
  ఇతరులు (9.32%)
భారత సాధారణ ఎన్నికలు,2004: వరంగల్
Party Candidate Votes % ±%
తెలంగాణా రాష్ట్ర సమితి ధరావత్ రవీందర్ నాయక్ 427,601 46.38 +46.38
తెలుగుదేశం పార్టీ బోదకుంటి వెంకటేశ్వర్లు 408,339 44.29 -2.06
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా రావులపల్లి కొండలరావు 19,080 2.07
Independent స్వామి నల్లాని రావు 16,424 1.78
బహుజన సమాజ్ పార్టీ ఎలియా మామిడాల 14,376 1.56
Independent ఝాన్సీ గాడి 9,619 1.04
మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్.ఎస్.శ్రీవాస్తవ) వాల్లేపు ఉపేంద్ర రెడ్డి 7,080 0.77 +0.04
Independent ముంజల భిక్షపతి 6,930 0.75
Independent కల్లేపల్లి ఇందిర 6,829 0.74
Independent తేజవత్ బెల్లయ్య 5,594 0.61 -2.21
మెజారిటీ 19,262 2.09 +18.44
మొత్తం పోలైన ఓట్లు 921,872 75.90 +0.36
తెలంగాణా రాష్ట్ర సమితి hold Swing +46.38

2008 ఉప ఎన్నిక

2008 ఉప ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి యర్రబిల్లి దయాకరరావు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అయిన పి.రామేశ్వరరెడ్డి పై విజయం సాధించారు. ఈ ఎన్నికలలో దయాకరరావుకు 287323 ఓట్లు రాగా రామేశ్వర రెడ్డికి 282937 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజమౌళి మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన పరమేశ్వర్ భారతీయ జనతా పార్టీ తరఫున .జైపాల్ కాంగ్రెస్ పార్టీ తరఫున టి.రాజయ్య పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజయ్య తన సమీప ప్రత్యర్థి తెరాస అభ్యర్థిపై 124661 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

2009 ఎన్నికలలో విజేత, సమీప ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
సిరిసిల్ల రాజయ్య (కాంగ్రెస్)
3,96,568
రామగల్ల పరమేశ్వర్ (తె.రా.స)
2,71,907

2014 ఎన్నికలు

మూలాలు

Tags:

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములువరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికైన పార్లమెంటు సభ్యులువరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 2004 ఎన్నికలువరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 2008 ఉప ఎన్నికవరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 2009 ఎన్నికలువరంగల్ లోక్‌సభ నియోజకవర్గం 2014 ఎన్నికలువరంగల్ లోక్‌సభ నియోజకవర్గం మూలాలువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతదేశంలో బ్రిటిషు పాలనసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంబైండ్లతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఉస్మానియా విశ్వవిద్యాలయంభూమన కరుణాకర్ రెడ్డిసంధ్యావందనంవాముచాట్‌జిపిటిఉప రాష్ట్రపతిపావని గంగిరెడ్డిరజాకార్లుతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాజూనియర్ ఎన్.టి.ఆర్తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్గుంటూరు కారంరమణ మహర్షిగంగా నదిఎస్త‌ర్ నోరోన్హాగుడ్ ఫ్రైడేభగత్ సింగ్పోసాని కృష్ణ మురళిజొన్నఒగ్గు కథఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాప్రభుదేవావైరస్మన్నెంలో మొనగాడుమారేడుకర్మ సిద్ధాంతంసాక్షి (దినపత్రిక)గద్దలు (పక్షిజాతి)కుమ్మరి (కులం)సెల్యులార్ జైల్రైతుబంధు పథకంనాని (నటుడు)నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంఅదితిరావు హైదరీపాండవులుపన్నుమకరరాశిభారత జాతీయపతాకంమహాకాళేశ్వర జ్యోతిర్లింగంవాతావరణంపెళ్ళిగజేంద్ర మోక్షంతిలక్ వర్మసికింద్రాబాద్ఘట్టమనేని కృష్ణఆంధ్రప్రదేశ్ చరిత్రధనుష్జాతీయములుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఎల్లమ్మనరసింహ (సినిమా)రామ్ చ​రణ్ తేజతిథిసరోజినీ నాయుడుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంవినుకొండLపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిప్రియురాలు పిలిచిందికామాక్షి భాస్కర్లఅనసూయ భరధ్వాజ్కుప్పం శాసనసభ నియోజకవర్గంట్రూ లవర్రామదాసుజి.ఆర్. గోపినాథ్తిక్కనభారతదేశంలో మహిళలుహిందూధర్మంమహ్మద్ హబీబ్ఇన్‌స్టాగ్రామ్గోవిందుడు అందరివాడేలే🡆 More