ప్రియురాలు పిలిచింది

ప్రియురాలు పిలిచింది 2000 లో విడుదల అయిన తెలుగు సినిమా.

వి క్రియేషన్స్ బ్యానర్ పై ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రానికి రాజీవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మమ్ముట్టి, అజిత్‌, టబు, ఐశ్వర్యరాయ్‌, అబ్బాస్‌ నటించారు. ఈ సినిమా 2000 సంవత్సరం విడుదల అయిన తమిళ "కండుకొండైన్ కండుకొండైన్" చిత్రానికి అనువాదం.

ప్రియురాలు పిలిచింది
ప్రియురాలు పిలిచింది
దర్శకత్వంరాజీవ్ మీనన్
స్క్రీన్ ప్లేరాజీవ్ మీనన్
దీనిపై ఆధారితంజేన్ ఆస్టెన్ "సెన్స్ అండ్ సెన్సిబిలిటీ"
నిర్మాతఎ.ఎం రత్నం
తారాగణం
ఛాయాగ్రహణంరవి కె. చంద్రన్
కూర్పుసురేష్ అర్స్
సంగీతంఎ.ఆర్ రెహమాన్
నిర్మాణ
సంస్థ
వి క్రియేషన్స్
విడుదల తేదీ
2000 మే 5 (2000-05-05)
సినిమా నిడివి
158 నిమిషాల
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

కథ

ఒక ఊళ్ళో పెద్ద ఎస్టేట్‌ యజమానురాలు అయిన పద్మకి ఇద్దరు కూతుళ్లు - సౌమ్య, మీనాక్షి. పెళ్ళి చూపుల్లో సౌమ్యని చూసి వెళ్ళిన అబ్బాయి చనిపోతాడు. అప్పట్నుంచి సౌమ్య నష్టజాతకురాలు అన్న ముద్ర పడుతుంది. ఇక ఏ సంబంధాలూ రాక ఆమెకి వాళ్ళ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసుకుంటూ, కాలేజి ప్రిన్సిపాల్‌ గా పనిచేస్తుంటుంది. మీనాక్షికి కవితలు అంటే పిచ్చి. అసిస్టెంట్‌ డైరక్టర్‌ గా పనిచేసే అజిత్‌ ఓ సినిమా షూటింగ్‌ కోసం లొకేషన్‌ను వెతుక్కుంటూ సౌమ్య వాళ్ళ ఎస్టేటుకు వస్తాడు. మొదటి చూపులోనే అజిత్‌ ప్రేమలో పడుతాడు. సౌమ్య కూడా తనని ప్రేమించేట్టుగా ఒప్పించి, అతను మొదటి సినిమా తీసిన తర్వాత పెళ్ళిచేసుకుంటానని చెప్పి వెళ్తాడు. యుద్ధంలో ఒక కాలును కోల్పోయిన మేజర్‌ (మమ్ముట్టి) మీనాక్షిని ప్రేమిస్తుంటాడు. మీనాక్షి పాటలంటే మమ్ముట్టికి చాలా ఇష్టం. మీనాక్షి అబ్బాస్ ని ప్రేమిస్తుంది. పద్మ వాళ్ళ నాన్న చనిపోతూ ఎస్టేట్ అతని కొడుకు పేరు మీద రాస్తాడు. దానితో పద్మ వాళ్ళు హైదరాబాదుకి వెళ్ళవలసివస్తుంది. సౌమ్య ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో రిసెప్షనిస్ట్‌ గా చేరుతుంది. మేజర్‌ సాయంతో ఓ మ్యూజిక్‌ కాలేజిలో లెక్చరర్‌ గా మీనాక్షి చేరుతుంది. అజిత్‌ అష్టకష్టాలు పడి టాప్‌ స్టార్‌ నందినీ వర్మతో సినిమా తీస్తాడు. నందినీ తో అజిత్‌ వ్యవహారాన్ని నడుపుతున్నాడన్న గాసిప్‌ లు పత్రికల్లో చూసి సౌమ్య అజిత్‌ కు దూరంగా ఉండడం మొదలుపెడుతుంది. ఫైనాన్స్‌ కంపెనీ నడుపుతున్న అబ్బాస్‌ నష్టాలపాలై బోర్డు తిప్పేస్తాడు. డిపాజిటర్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న అబ్బాస్‌ ను, మీనాక్షిని మమ్ముట్టి మళ్ళీ ఒకటి చేస్తాడు. అయితే అప్పులిచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ ఎమ్మెల్యే కూతురును అబ్బాస్‌ పెళ్ళిచేసుకుంటాడు. దీంతో షాక్‌ తిన్న మీనాక్షి వర్షంలో తడుచుకుంటూ నడిచి వెళ్తూ మ్యాన్‌ హోల్‌ లో పడి ఆస్పత్రిపాలవుతుంది. తను గాయని అయ్యేందుకు తోడ్పడమే కాకుండా, ఆస్పత్రిలో తనకు సేవలు చేసిన మమ్ముటినే పెళ్ళి చేసుకుంటుంది. అపార్థాలన్నీ తొలగిపోయాక అజిత్‌, సౌమ్యలు పెళ్ళి చేసుకుంటారు.

పాటలు

సంఖ్య శీర్షిక సాహిత్యం గాయకుడు(లు) పొడవు
1. గంధపు గాలిని వైరముత్తు శంకర్ మహదేవన్ 6:00
2. దోబూచులాటేరా వైరముత్తు కె.ఎస్ చిత్ర 4:49
3. పలికే గోరింకా వైరముత్తు సాధనా సర్గం 4:43
4. తొంగి చూసే సుబ్రమణ్య భారతి మహాలక్ష్మి అయ్యర్, హరిహరన్ 2:21
5. ఏమాయే నా కవిత వైరముత్తు కె.ఎస్ చిత్ర 5:15
6. సమయమే మాగ్నెట్ వైరముత్తు దేవన్ ఏకాంబరం, క్లింటన్ చర్చి, డొమినిక్ చర్చి 5:09

మూలాలు

Tags:

ప్రియురాలు పిలిచింది నటవర్గంప్రియురాలు పిలిచింది కథప్రియురాలు పిలిచింది పాటలుప్రియురాలు పిలిచింది మూలాలుప్రియురాలు పిలిచిందిఏ.ఎం.రత్నం

🔥 Trending searches on Wiki తెలుగు:

మహామృత్యుంజయ మంత్రంరుద్రమ దేవిసుందర కాండఏప్రిల్ 25సిరికిం జెప్పడు (పద్యం)వారాహిశ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)మహాసముద్రంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుబోయపాటి శ్రీనునవలా సాహిత్యముకేంద్రపాలిత ప్రాంతంగోదావరిఉపనయనముమహాభాగవతంసుడిగాలి సుధీర్భారత రాజ్యాంగ సవరణల జాబితాశ్రీ కృష్ణదేవ రాయలుశాతవాహనులుపెళ్ళితాన్యా రవిచంద్రన్విడాకులుపునర్వసు నక్షత్రముమామిడిగరుడ పురాణంపరశురాముడుచిరంజీవిచరాస్తికోల్‌కతా నైట్‌రైడర్స్ఆది శంకరాచార్యులుదాశరథి కృష్ణమాచార్యముదిరాజ్ (కులం)సన్ రైజర్స్ హైదరాబాద్పచ్చకామెర్లుతెలంగాణా బీసీ కులాల జాబితాసంస్కృతంమహేశ్వరి (నటి)షణ్ముఖుడుబి.ఆర్. అంబేద్కర్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాఘట్టమనేని మహేశ్ ‌బాబుమాయదారి మోసగాడుమా తెలుగు తల్లికి మల్లె పూదండభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపసుపు గణపతి పూజఉత్తరాభాద్ర నక్షత్రముగోవిందుడు అందరివాడేలేహనుమంతుడుదగ్గుబాటి పురంధేశ్వరిశివుడుఆరుద్ర నక్షత్రముచంపకమాలకె. అన్నామలైక్రికెట్లావు శ్రీకృష్ణ దేవరాయలుట్రావిస్ హెడ్పరిపూర్ణానంద స్వామితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుమహాకాళేశ్వర జ్యోతిర్లింగంకాలుష్యంజ్యోతీరావ్ ఫులేచాణక్యుడుసంగీతంభారతీయ స్టేట్ బ్యాంకుపక్షవాతందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసలేశ్వరంమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంనక్షత్రం (జ్యోతిషం)రష్మికా మందన్నవై.యస్.రాజారెడ్డితెలుగు సినిమాలు డ, ఢవేమనవందేమాతరంమలబద్దకంఅర్జునుడుఅల్లూరి సీతారామరాజుఅంగచూషణకామాక్షి భాస్కర్ల🡆 More