ముదిరాజు లేదా ముదిరాజ్, ముత్రాసి, ముందుగా ముత్రాచగా నమోదు చేయబడింది.
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
ఈ కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కనిపించే కులం. ఇది భారత ప్రభుత్వంచే ఇతర వెనుకబడిన తరగతులలో వర్గీకరించబడింది. తెలంగాణా బీసీ కులాల జాబితా బి.సి.డి.గ్రూపు లోని 19వ కులం గా ఉన్నారు.
ముదిరాజు | |
---|---|
మతాలు | హిందు |
భాషలు | తెలుగు |
దేశం | భరతదేశం |
జనాభా గల రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ |
ప్రాంతం | దక్షిణ భారతదేశం |
This article uses material from the Wikipedia తెలుగు article ముదిరాజ్ (కులం), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.