ఆత్రం సక్కు

ఆత్రం సక్కు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు.

ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగాసేవాలందించారు.2024 లో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్తి గా ఉన్నారు.

ఆత్రం సక్కు
ఆత్రం సక్కు


పదవీ కాలం
2009–2014
2018 డిసెంబర్ 11 - 2024 డిసెంబర్ 3
ముందు కోవ లక్ష్మీ
తరువాత కోవ లక్ష్మీ
నియోజకవర్గం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మార్చి 2
లక్ష్మీపూర్, గిన్నెదారి, తిర్యాని మండలం, కొమరంభీం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజు - మంకుబాయి
జీవిత భాగస్వామి తులసి
సంతానం ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు (దివ్య లక్ష్మీ, వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌, హిమ బిందు, జంగుబాయి)

జననం, విద్య

సక్కు 1973, మార్చి 2న రాజు - మంకుబాయి దంపతులకు కొమరంభీం జిల్లా, తిర్యాని మండలం, గిన్నెదారి సమీపంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జన్మించాడు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1992లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

సక్కుకు తులసితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు (వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌), ముగ్గురు కుమార్తెలు (దివ్య లక్ష్మీ, హిమ బిందు, జంగుబాయి) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 19వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 171 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.

అత్రం సక్కు ను 2024 మే నెలలో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమేంటు స్థానం నుండి లోకసభ ఎంపీ అభ్యర్తిగాభారత రాష్ట్ర సమితి ఎంపిక చేసి పోటిలో దించింది.

మూలాలు

Tags:

ఆత్రం సక్కు జననం, విద్యఆత్రం సక్కు వ్యక్తిగత జీవితంఆత్రం సక్కు రాజకీయ విశేషాలుఆత్రం సక్కు మూలాలుఆత్రం సక్కుఆదిలాబాద్ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్రంభారత్ రాష్ట్ర సమితిరాజకీయ నాయకుడుశాసనసభ్యుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

త్రిఫల చూర్ణంన్యూయార్క్దేశద్రోహులు (1964 సినిమా)అంతర్జాతీయ మహిళా దినోత్సవంగజేంద్ర మోక్షంనంద్యాల వరదరాజులరెడ్డితెలుగు వికీపీడియాచెక్కుసంతోషం (2002 సినిమా)తెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుపిత్తాశయముమృగశిర నక్షత్రముశ్రీలీల (నటి)తెనాలి రామకృష్ణుడుఅగ్నికులక్షత్రియులుఆరుద్ర నక్షత్రముకోణార్క సూర్య దేవాలయంన్యుమోనియాలక్ష్మినవగ్రహాలుఆశ్లేష నక్షత్రముపన్నుసెక్యులరిజంసంభోగంపాండవ వనవాసంశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)ఉసిరిమెయిల్ (సినిమా)ఇంద్రజశివ కార్తీకేయన్బాల్కన్లుశని (జ్యోతిషం)ఊరు పేరు భైరవకోనపచ్చకామెర్లుసూర్యకుమార్ యాదవ్పది ఆజ్ఞలువిశాఖ నక్షత్రములెజెండ్ (సినిమా)తొట్టెంపూడి గోపీచంద్వై.యస్. రాజశేఖరరెడ్డివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)కోయంబత్తూరురావణుడుమర్రి రాజశేఖర్‌రెడ్డిఆస్ట్రేలియాదశరథుడుగన్నేరు చెట్టునిజాం2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుతమిళ భాషనరసింహ శతకముపూర్వాభాద్ర నక్షత్రముశ్రవణ నక్షత్రముమెదక్ లోక్‌సభ నియోజకవర్గంరేబిస్డొమినికాచంద్రయాన్-3తెలుగు పత్రికలుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోఅండాశయముజూనియర్ ఎన్.టి.ఆర్ఐక్యరాజ్య సమితిమలబద్దకంప్రేమలుశాసన మండలిరచిన్ రవీంద్రజిల్లెళ్ళమూడి అమ్మతెలుగు భాష చరిత్రసమాసంఆంధ్ర విశ్వవిద్యాలయంభారత స్వాతంత్ర్యోద్యమంఆపిల్రాబర్ట్ ఓపెన్‌హైమర్గజము (పొడవు)రఘుపతి రాఘవ రాజారామ్అనసూయ భరధ్వాజ్శిబి చక్రవర్తి🡆 More