ప్రేమలు

ప్రేమలు 2024లో విడుదలైన తెలుగు సినిమా.

భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించగా తెలుగులో ఎస్.ఎస్ కార్తికేయ విడుద‌ల చేశాడు. నస్లేన్ కె. గఫూర్, మమితా బైజు, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 08న విడుదల చేయగా సినిమా మార్చి 08న విడుదలైంది.

ప్రేమలు
ప్రేమలు
దర్శకత్వంగిరీష్ ఏడీ
రచనగిరీష్ ఏడీ
కిరణ్ జోసీ
మాటలుఆదిత్య హాసన్
నిర్మాత
తారాగణం
  • నస్లేన్ కె. గఫూర్
  • మమితా బైజు
  • అల్తాఫ్ సలీమ్
  • మీనాక్షి రవీంద్రన్
ఛాయాగ్రహణంఅజ్మల్ సాబు
కూర్పుఆకాష్ జోసెఫ్ వర్గీస్
సంగీతంవిష్ణు విజయ్
నిర్మాణ
సంస్థ
భావన స్టూడియోస్
పంపిణీదార్లుభావన రిలీజ్
ఫార్స్ ఫిల్మ్ కో
విడుదల తేదీs
2024 ఫిబ్రవరి 9 (2024-02-09)(మలయాళం)
2024 మార్చి 8 (2024-03-08)(తెలుగు)
సినిమా నిడివి
156 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా ఏప్రిల్ 12 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

కథ

కేరళకు చెందిన సచిన్ (నస్లెన్ గఫూర్) తమిళనాడులోని ఒక కాలేజీలో చదివి బయటకు వస్తాడు. యూకే వెళ్లిపోవాలని అనుకుంటాడు కానీ వీసా రిజెక్ట్ అవడంతో ఓ ఫ్రెండ్ సలహాతో హైదరాబాదులో గేట్ కోచింగ్ జాయిన్ అవుతాడు. రేణు (మమిత బైజు) కేరళ నుంచి జాబ్ చేయడం కోసం హైదరాబాద్ వస్తుంది. అనుకోకుండా ఓ పెళ్లిలో వీరిద్దరూ కలుస్తారు. అప్పటికే రేణు వాళ్ళ ఆఫీసులో ఆది (శ్యామ్ మోహన్) రేణుని ఇష్టపడుతూ ఉంటాడు. మంచి ఉద్యోగం చేస్తూ బాగా సెటిలైన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకునే రీనూ సచిన్‌కి దగ్గరవుతూ ఉంటుంది. ఆ తర్వాత స్నేహితులుగా మారిన వీరి ప్రయాణం ఎలా సాగింది? సచిన్ రేణుకి తన ప్రేమని చెప్పాడా ? రేణు సచిన్ ప్రేమకు ఒకే చెప్పిందా? ఆ తరువాత ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

  • నస్లెన్ కె. గఫూర్
  • మమితా బైజు
  • మాథ్యూ థామస్ (విస్తరించిన అతిధి పాత్ర)
  • శ్యామ్ మోహన్
  • సంగీత్ ప్రతాప్
  • అఖిలా భార్గవన్
  • మీనాక్షి రవీంద్రన్
  • అల్తాఫ్ సలీం
  • షమీర్ ఖాన్
  • రంజిత్ నారాయణ్ కురుప్
  • ఏఆర్ రాజగణేష్
  • కేఎస్ ప్రసాద్
  • గోపు కేశవ్
  • శ్యామ్ పుష్కరన్ (అతిధి పాత్ర)

పాటలు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వెల్‌కమ్ టు హైదరాబాద్"కిట్టు విస్సాప్రగడహారిక నారాయణ్, రితేష్ జి రావు4:08
2."మినీ మహారాణి"కిట్టు విస్సాప్రగడఆదిత్య అయ్యంగార్, మనీషా ఈరభతిని3:52

మూలాలు

బయటి లింకులు

Tags:

ప్రేమలు కథప్రేమలు నటీనటులుప్రేమలు పాటలుప్రేమలు మూలాలుప్రేమలు బయటి లింకులుప్రేమలుఫహద్ ఫాసిల్

🔥 Trending searches on Wiki తెలుగు:

జయలలిత (నటి)నీతి ఆయోగ్డేటింగ్ఫిరోజ్ గాంధీశుభాకాంక్షలు (సినిమా)పక్షవాతంఆంధ్రప్రదేశ్ చరిత్రగ్రామ పంచాయతీయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఎల్లమ్మహస్త నక్షత్రమురామసహాయం సురేందర్ రెడ్డితిక్కనప్రకాష్ రాజ్హనుమంతుడుపెంటాడెకేన్శ్రీలీల (నటి)ప్లీహముతెలుగు నెలలుమిథునరాశిబుర్రకథనిర్వహణరాజంపేటపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంభద్రాచలంప్రియురాలు పిలిచిందిభారత జాతీయగీతంశ్రీశ్రీరాజంపేట శాసనసభ నియోజకవర్గంభారత రాష్ట్రపతిభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుఅక్బర్అమెరికా సంయుక్త రాష్ట్రాలుగోదావరిఆషికా రంగనాథ్పెళ్ళినన్నయ్యపులివెందుల శాసనసభ నియోజకవర్గంఆంధ్ర విశ్వవిద్యాలయంసమంతమహర్షి రాఘవస్త్రీవాదంనానార్థాలుశుక్రుడుదశావతారములుఢిల్లీ డేర్ డెవిల్స్కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)నితిన్వేమనవారాహిఅనూరాధ నక్షత్రంమెదక్ లోక్‌సభ నియోజకవర్గంసామెతల జాబితాభారతదేశ సరిహద్దులుఎన్నికలువికీపీడియాదశరథుడుస్త్రీచార్మినార్అన్నమాచార్య కీర్తనలురాశికస్తూరి రంగ రంగా (పాట)నిఖిల్ సిద్ధార్థఅమ్మల గన్నయమ్మ (పద్యం)అమెజాన్ (కంపెనీ)విద్యఅలంకారంమహాత్మా గాంధీరజాకార్కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయం2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలువిజయవాడమిథాలి రాజ్ఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంకార్తెపేరుప్రధాన సంఖ్యభారతదేశంలో కోడి పందాలు🡆 More