భారత జాతీయగీతం

జనగణమన, భారత జాతీయగీతం.

నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది.

জন গণ মন (Bengali)
जन गण मन (Hindi)
English: "Thou Art the Ruler of the Minds of All People"
భారత జాతీయగీతం
భారత జాతీయగీతం
Sheet music for "Jana Gana Mana"

National anthem of భారత జాతీయగీతం భారతదేశం
LyricsGurudev Rabindranath Tagore, 1911
MusicGurudev Rabindranath Tagore, 1911
Adopted24 January 1950
Audio sample
"Jana Gana Mana" (Instrumental)

1911 డిసెంబరు 27 న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటి సారిగా పాడారు.

1912 జనవరి లో ఈ గీతాన్ని "తత్వ భోదిని" అనే పత్రిక "భారత విధాత" అనే పేరుతో ప్రచురించింది.

1912 లో ఈ పాటను ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని పాఠశాల విద్యార్థుల బృందంతో పాటు భారతీయ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధర్, అంబికా చరణ్ మజుందార్ వంటి ప్రముఖ కాంగ్రెస్ సభ్యుల ముందు ప్రదర్శించారు.

1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా ఠాగూర్ సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి "మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా" అనే పేరుతో తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికినీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లెలో యున్నది. మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను పోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు.

భారత జాతీయగీతం
రవీంద్రనాథ్ టాగోర్
జాతీయ గీతం గానం చేస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్

తెలుగు అనువాదం

పంజాబు, సింధు,

గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము

తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము

ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము

ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము.

వింధ్య హిమాలయ పర్వతాలు,

యమున గంగలు

పై కంటే ఎగసే సముద్ర తరంగాలు

ఇవన్నీ..

తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి

తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి

తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి

ఓ జనసమూహాల మనసుల అధినాయక.

మీకు జయము!

ఓ భారత భాగ్య విధాత, మీకు జయము!

నిత్య జయము!

మూలాలు

గమనికలు

బయటి లింకులు

Tags:

భారత జాతీయగీతం తెలుగు అనువాదంభారత జాతీయగీతం మూలాలుభారత జాతీయగీతం గమనికలుభారత జాతీయగీతం బయటి లింకులుభారత జాతీయగీతంనోబెల్ బహుమతిబెంగాలీరవీంద్రనాథ్ టాగోర్

🔥 Trending searches on Wiki తెలుగు:

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివిడదల రజినిసంభోగంమెదడు వాపుఅతిసారంషర్మిలారెడ్డికురుక్షేత్ర సంగ్రామంపాముచాకలిక్రికెట్చిరంజీవి నటించిన సినిమాల జాబితాఅంగుళంభారత రాజ్యాంగ ఆధికరణలువల్లభనేని బాలశౌరిజోకర్భారత రాజ్యాంగ సవరణల జాబితావిశ్వనాథ సత్యనారాయణఏప్రిల్ఓటుఇన్‌స్టాగ్రామ్మమితా బైజుపర్యాయపదంఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్పార్వతిశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముకొండా విశ్వేశ్వర్ రెడ్డి2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపార్లమెంటు సభ్యుడునితీశ్ కుమార్ రెడ్డిపక్షవాతంఇండియన్ ప్రీమియర్ లీగ్సరోజినీ నాయుడుఅమిత్ షానయన తారతమిళ అక్షరమాలవంగా గీతఅయ్యప్పఇంటి పేర్లురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)సజ్జల రామకృష్ణా రెడ్డిరవితేజచరవాణి (సెల్ ఫోన్)విజయవాడపొట్టి శ్రీరాములునిజాంచంద్రుడుసాక్షి (దినపత్రిక)పూజా హెగ్డేశ్రీ కృష్ణదేవ రాయలుఉడుముచేపమౌర్య సామ్రాజ్యంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీపొడుపు కథలుకుటుంబంయానిమల్ (2023 సినిమా)ఆర్టికల్ 370 రద్దుఉత్తరాభాద్ర నక్షత్రముసౌందర్యచతుర్వేదాలుఅక్షయ తృతీయమిథునరాశిపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)రేవతి నక్షత్రంనందమూరి బాలకృష్ణతెలుగు సినిమాలు డ, ఢపాల కూరపాల్కురికి సోమనాథుడువిష్ణువు వేయి నామములు- 1-1000జోర్దార్ సుజాతఊరు పేరు భైరవకోనహీమోగ్లోబిన్భారతీయ తపాలా వ్యవస్థపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంఛత్రపతి శివాజీముదిరాజ్ (కులం)🡆 More