జోర్దార్ సుజాత

ప్రతికాంతం శృతి తెలంగాణ కు చెందిన టివి న్యూస్ ప్రెజెంటర్.

ఆమె బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నది.

జోర్దార్‌ సుజాత
జోర్దార్ సుజాత
జననం
ప్రతికాంతం శృతి

డిసెంబర్ 29
వృత్తితెలుగు టివి న్యూస్ ప్రెజెంటర్
జీవిత భాగస్వామిరాకింగ్ రాకేష్
తల్లిదండ్రులుమోహన్‌రాజు, విజయ

జననం, విద్యాభాస్యం

జోర్దార్‌ సుజాత డిసెంబర్ 29న వరంగల్ గ్రామీణ జిల్లా, చెన్నారావుపేట మండలం, ఉప్పర్‌పల్లి గ్రామంలో మోహన్‌రాజు, విజయ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్‌ డ్రైవర్‌, అమ్మ అంగన్‌వాడీ టీచర్‌. సుజాతకు ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆమె డిగ్రీ వరకు చదువుకుంది.

వృత్తి జీవితం

జోర్దార్‌ సుజాత (శృతి) డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది. ఈ క్రమంలో టీవీలల్ల తెలంగాణ యాస‌లో ఓ ప్రోగ్రామ్ లో అవకాశం ఉంది అనడంతో తన అదృష్టం వెతుకుంటూ వెళ్లగా అక్కడ ఆమెకు అవకాశం దక్కింది అలా V6లో తీన్మార్ వార్త‌లు కార్య‌క్ర‌మంలో సుజాత‌గా పరిచయమయ్యింది. ఆమె ఆ తరువాత హెచ్‌ఎం టీవీలో వచ్చే జోర్దార్‌ వార్తల్లో ‘జోర్దార్‌ సుజాత’ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె బిగ్‌బాస్‌ నుంచి బైటికొచ్చిన తర్వాత మాటీవీలో ‘ఆహారం-ఆరోగ్యం’ కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరించ చేరువైంది. సుజాత జబర్థస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది.

బిగ్ బాస్ 4

జోర్దార్‌ సుజాత హెచ్‌ఎం టీవీలో జోర్దార్‌ వార్తల్లో పని చేసే సమయంలో ఆమెకు బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ లో అవకాశం దక్కింది. ఆమె బిగ్‌బాస్‌లో ఆరో కంటెస్టెంటు గా 35వ రోజు షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.

వివాహం

సుజాత జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ ను 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో వివాహమాడింది.

వెబ్‌సిరీస్

సినిమాలు

మూలాలు

బయటి లింకులు

Tags:

జోర్దార్ సుజాత జననం, విద్యాభాస్యంజోర్దార్ సుజాత వృత్తి జీవితంజోర్దార్ సుజాత బిగ్ బాస్ 4జోర్దార్ సుజాత వివాహంజోర్దార్ సుజాత వెబ్‌సిరీస్జోర్దార్ సుజాత సినిమాలుజోర్దార్ సుజాత మూలాలుజోర్దార్ సుజాత బయటి లింకులుజోర్దార్ సుజాతబిగ్ బాస్ తెలుగు 4

🔥 Trending searches on Wiki తెలుగు:

ఉత్తర ఫల్గుణి నక్షత్రముశక్తిపీఠాలుహస్తప్రయోగంజ్యేష్ట నక్షత్రంనామినేషన్విరాట పర్వము ప్రథమాశ్వాసముసచిన్ టెండుల్కర్పెళ్ళి (సినిమా)సౌందర్యAభూకంపంఅచ్చులుశ్యామశాస్త్రియవలుహస్త నక్షత్రముమహేంద్రసింగ్ ధోనినాగార్జునసాగర్థామస్ జెఫర్సన్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుశ్రీశ్రీసెక్యులరిజంగోవిందుడు అందరివాడేలేభారత జాతీయ కాంగ్రెస్రోనాల్డ్ రాస్అమెజాన్ ప్రైమ్ వీడియోహార్దిక్ పాండ్యాకుండలేశ్వరస్వామి దేవాలయంవై.యస్.అవినాష్‌రెడ్డిమిథునరాశిఆరూరి రమేష్మర్రిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంనరేంద్ర మోదీమారేడుబి.ఆర్. అంబేద్కర్శతభిష నక్షత్రముబతుకమ్మవై. ఎస్. విజయమ్మవిశాఖపట్నంభారత రాజ్యాంగంఅక్బర్గొట్టిపాటి రవి కుమార్బాదామితిరుపతినంద్యాల లోక్‌సభ నియోజకవర్గంఛందస్సుసింహరాశిపి.సుశీలతెలుగు సినిమాట్విట్టర్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుభారత జాతీయ మానవ హక్కుల కమిషన్పాలకొండ శాసనసభ నియోజకవర్గంమా తెలుగు తల్లికి మల్లె పూదండఆర్టికల్ 370 రద్దుసీతాదేవిశ్రీ కృష్ణదేవ రాయలుపాడ్కాస్ట్పొడుపు కథలుప్రియురాలు పిలిచిందిగురజాడ అప్పారావుఅమెజాన్ (కంపెనీ)తెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగందేవుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుపంచారామాలుతిథినవలా సాహిత్యముకాళోజీ నారాయణరావుగాయత్రీ మంత్రంజాతీయ ప్రజాస్వామ్య కూటమిలలితా సహస్రనామ స్తోత్రంఇజ్రాయిల్దశరథుడువిజయసాయి రెడ్డియాదవ🡆 More