A: లాటిన్ ఓనమాలలోని మొదటి అక్షరం

A అనే అక్షరం అ, ఆ, ఎ, ఏ అనే తెలుగు అక్షరాలను కూడా సూచిస్తుంది.

వాటి కొరకు చూడండి - , , ,

A: లాటిన్ ఓనమాలలోని మొదటి అక్షరం
A కర్సివ్ (కలిపి వ్రాత)

A ఆంగ్ల అక్షరమాల యొక్క మొదటి అక్షరం. పలుకునపుడు "ఎ" అని పలికినప్పటికి వ్రాసేటప్పుడు "A"ను పెద్ద అక్షరంగాను, "a"ను చిన్న అక్షరంగాను సూచిస్తారు. చిన్న అక్షరం "a"ను ఒక లోయర్ కేస్ అచ్చుగా ఉపయోగిస్తారు. సుదీర్ఘ ఆంగ్ల భాషలో "a", "ĕ", "y" లకు సంధ్యాక్షరం వంటిదని చెబుతారు. గ్రీకు వర్ణమాలలో ఇదే అక్షరమునకు "ఆల్ఫా" అని పేరు. "ఆల్ఫా , ఒమేగా", గ్రీకు వర్ణమాల యొక్క చివరి అక్షరం, దీని అర్థం ప్రారంభం, ముగింపు.

ఆంగ్లభాషలో ఉపయోగం

ఆంగ్లంలో, ఈ అక్షరం ప్రస్తుతం ఆరు వివిధ అచ్చు శబ్దాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ "A" అక్షరం ఆంగ్లభాషలో అత్యంత సాధారణంగా ఉపయోగించే అక్షరాలలో మూడవది ("E", "T" తర్వాత),, స్పానిష్, ఫ్రెంచ్ భాషలలో సర్వసాధారణంగా ఉపయోగించే అక్షరాలలో రెండవది.

ఇవి కూడా చూడండి

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

చైత్ర పూర్ణిమకంచుఅలెగ్జాండర్పరిసరాల పరిశుభ్రతరైతుయోగి ఆదిత్యనాథ్చిరంజీవి నటించిన సినిమాల జాబితావిజయశాంతివిశాఖ నక్షత్రమువాట్స్‌యాప్PHఉత్పలమాలతెలంగాణ చరిత్రగర్భంయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితారుక్మిణీ కళ్యాణంతెలుగు సాహిత్యందర్శి శాసనసభ నియోజకవర్గంపచ్చకామెర్లుభీమా (2024 సినిమా)పరిటాల రవికృత్తిక నక్షత్రముతెలంగాణకాజల్ అగర్వాల్అంగారకుడువేమనతీన్మార్ సావిత్రి (జ్యోతి)నీటి కాలుష్యంయానాంభారతరత్నపసుపు గణపతి పూజఆర్టికల్ 370 రద్దుకాకతీయుల శాసనాలుధరిత్రి దినోత్సవంతెలుగులో అనువాద సాహిత్యంశ్రీ కృష్ణుడుగరుత్మంతుడువాణిశ్రీపాములపర్తి వెంకట నరసింహారావుమఖ నక్షత్రమురావణుడునిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంపంచభూతలింగ క్షేత్రాలుఅరుణాచలంభీష్ముడులలితా సహస్రనామ స్తోత్రంరెండవ ప్రపంచ యుద్ధంకర్కాటకరాశిపౌర్ణమిభారత రాష్ట్రపతిరంజాన్శ్రీఆంజనేయంవిష్ణుకుండినులుకాన్సర్తమలపాకుగరుడ పురాణంచిరుధాన్యంనారా చంద్రబాబునాయుడుసోరియాసిస్తులసీదాసుభామావిజయంసంతోష్ యాదవ్పొట్టి శ్రీరాములుఎస్త‌ర్ నోరోన్హాగర్భాశయముఎస్.వీ.ఎస్.ఎన్. వర్మజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంరోజా సెల్వమణికనకదుర్గ ఆలయంభారత జాతీయ ఎస్సీ కమిషన్మదర్ థెరీసాగుణింతంవందేమాతరంనాయీ బ్రాహ్మణులుసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్సీ.ఎం.రమేష్సత్యనారాయణ వ్రతంసాక్షి (దినపత్రిక)ప్రకృతి - వికృతి🡆 More