హార్దిక్ పాండ్యా

హార్దిక్ పాండ్యా (జననం 1993 అక్టోబరు 11) బరోడా క్రికెట్ టీంకు చెందిన భారత ఆటగాడు.

ఇతను కుడి చేయి ఆటగాడు, బౌలర్ కూడా. 2015 పెప్సీ ఐపియల్ లో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ ను పది లక్షలు పెట్టి కొనుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో 12 బంతులలో 30 పరుగులు కావాల్సిఉండగా హార్దిక్ 8 బంతులలొనే 21 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. కె కె ఆర్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో 30 బంతుల్లో 61 పరుగులు చేసి మ్యాచ్ గెలిపించాడు. ఈ ప్రదర్శనకు హార్దిక్ భారత్ ఏ కు ఎంపిక అయ్యాడు. 2016లో ఆస్ట్రేలియా తో టీ20లో అంతర్జాతీయ క్రికెట్ కు అరంగేట్రం చేశాడు. తన తొలి బంతి వేయడానికి ముందు వరసగా 3 వైడ్ బాల్స్ వేసాడు. ఆ మ్యాచ్ లో హార్దిక్ 2 ఓవర్లకి 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసాడు. శ్రీలంక, ఆసియా కప్, ప్రపంచ కప్ టీ20లలో బాగా ఆడి ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంపిక అయ్యినందుకు ముంబై ఇండియాన్స్ ఏటా జీతం 50 లక్షలకు పెంచింది. 2016లో వన్ డే లలో అరంగేట్రం చేసాడు. అన్ని ఫార్మాట్లో కీలక ఆటగాడిగా మారాడు. పాకిస్థాన్ తో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ లో పాక్ కు వణుకు పుట్టించాడు. కానీ ఆ మ్యాచ్ భారత్ ఓడిపోయింది. 2017లో లంక తో టెస్ట్ అరంగేట్రం చేసాడు. 2017లో ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా వెలుగొందాడు. 2018 ఐపీఎల్ కోసం 12 కోట్లు వెచ్చించింది. 2018 ఐపీఎల్ లో 18 వికెట్లు తీసాడు. 2018 జూన్ 29న జరిగిన ఐర్లాండ్ టీ20 లో 9 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టు కు బారి స్కోర్ అందించాడు. జులై 8న ఇంగ్లండ్ తో టీ20 లో 4 వికెట్లు, 14 బంతులలో 33 పరుగులు చేసి విజయం అందించాడు. 2019 ఐపిఎల్ లో మంచి ఆటతీరు ప్రదర్శించి బ్యాటింగ్ తో ముంబైనీ ఫైనల్ వరకు తిసుకెళ్లాడు. 2018లో వెన్నుముక శాస్త్ర చికిత్స తరువాత టెస్ట్ టీం లో చోటు కోల్పోయి ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్నాడు.

హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా
2015 ఆగస్టులో హార్దిక్ పాండ్యా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హార్దిక్ హిమాన్షు పాండ్యా
పుట్టిన తేదీ (1993-10-11) 1993 అక్టోబరు 11 (వయసు 30)
చోరియాసి, సూరత్ జిల్లా, గుజరాత్, భారతదేశం
మారుపేరుకుంగ్ ఫూ పాండ్యా, హేయిరీ
ఎత్తు1.83 m (6 ft 0 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి - ఫాస్ట్ బౌలింగ్
పాత్రఆల్ రౌండర్
బంధువులునటాషా స్టాంకోవిక్ (భార్య)
కృనాల్ పాండ్యా (సోదరుడు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 289)2017 జూలై 26 - శ్రీలంక తో
చివరి టెస్టు2018 ఆగస్టు 30 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 215)2016 అక్టోబరు 16 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2022 జూలై 17 - ఇంగ్లాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.33
తొలి T20I (క్యాప్ 58)2016 జనవరి 26 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2022 ఆగస్టు 7 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012/13–presentబరోడా
2015–2021ముంబై ఇండియన్స్ (స్క్వాడ్ నం. 33)
2022-presentగుజరాత్ టైటాన్స్ (స్క్వాడ్ నం. 33)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I
మ్యాచ్‌లు 11 62 49
చేసిన పరుగులు 532 1,267 484
బ్యాటింగు సగటు 31.29 33.34 19.36
100s/50s 1/4 0/7 0/1
అత్యధిక స్కోరు 108 92* 51
వేసిన బంతులు 937 2,506 815
వికెట్లు 17 56 42
బౌలింగు సగటు 31.05 41.44 26.45
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/28 4/28 4/38
క్యాచ్‌లు/స్టంపింగులు 7/– 24/– 30/–
మూలం: ESPNcricinfo, ఆగస్టు 7 2022

మూలాలు

ఇతర లింకులు

Tags:

1993అక్టోబరు 11ఆస్ట్రేలియాఇంగ్లాండుఐర్లాండ్పాకిస్తాన్వడోదర

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలంగాణ జిల్లాల జాబితాశాంతిస్వరూప్తమిళ అక్షరమాలచార్మినార్నరేంద్ర మోదీడిస్నీ+ హాట్‌స్టార్మొఘల్ సామ్రాజ్యంప్లీహముభారత ప్రభుత్వంబర్రెలక్కపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఆప్రికాట్మహేంద్రసింగ్ ధోనిరామదాసురాప్తాడు శాసనసభ నియోజకవర్గంబోడె రామచంద్ర యాదవ్ఆది శంకరాచార్యులునర్మదా నదినన్నయ్యరక్తంరెడ్యా నాయక్లక్ష్మిలలితా సహస్రనామ స్తోత్రంమమితా బైజుతెలుగు కథశుభాకాంక్షలు (సినిమా)దేవుడుకె. అన్నామలైధర్మవరం శాసనసభ నియోజకవర్గంసాయిపల్లవిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలురఘురామ కృష్ణంరాజు2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలువాస్తు శాస్త్రంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీతెలంగాణ చరిత్రమహాకాళేశ్వర జ్యోతిర్లింగందిల్ రాజుహార్దిక్ పాండ్యానాయుడుటంగుటూరి ప్రకాశంపచ్చకామెర్లుగంగా నదిజీమెయిల్ఐక్యరాజ్య సమితిగున్న మామిడి కొమ్మమీదతెలంగాణ ప్రభుత్వ పథకాలుభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుతెలంగాణ ఉద్యమంలావు శ్రీకృష్ణ దేవరాయలుసుభాష్ చంద్రబోస్నవరసాలుశోభితా ధూళిపాళ్లవర్షం (సినిమా)షర్మిలారెడ్డికడియం కావ్యటెట్రాడెకేన్క్రికెట్ప్రపంచ మలేరియా దినోత్సవంయతిమహాభాగవతంరాజనీతి శాస్త్రము2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలువారాహిపార్వతిమాయదారి మోసగాడుదక్షిణామూర్తినారా బ్రహ్మణిపెద్దమనుషుల ఒప్పందంస్వామి రంగనాథానందపోలవరం ప్రాజెక్టుఇత్తడివినాయకుడుఫ్యామిలీ స్టార్భారత పార్లమెంట్సింహంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగ్రామ పంచాయతీ🡆 More