ఆప్రికాట్: ఒక రకమయిన పండు

ఆప్రికాట్ రోసేసి కుటుంబానికి సంబంధించిన పుష్పించే మొక్క.

దీని వృక్ష శాస్త్రీయ నామం Prunus armeniaca. రేగు పండ్ల చెట్ల వంటి చెట్లతో లేదా పొదలతో ఈ చెట్టును వర్గీకరించవచ్చు. నమ్మదగని విధంగా సరిపడినంత పరిమితిలో పూర్వ చరిత్రలో పెద్ద ఎత్తున ఆప్రికాట్ ను పండించారు. ఆప్రికాట్ ను సీమ బాదం అని కూడా అంటారు.

ఆప్రికాట్
ఆప్రికాట్: వివరణ, గ్యాలరీ, ఇవి కూడా చూడండి
Apricot fruits
Conservation status
ఆప్రికాట్: వివరణ, గ్యాలరీ, ఇవి కూడా చూడండి
Least Concern  (IUCN 3.1)
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Rosales
Family:
Rosaceae
Genus:
Prunus
Subgenus:
Prunus
Section:
Armeniaca
Species:
P. armeniaca
Binomial name
Prunus armeniaca
Synonyms

Armeniaca vulgaris Lam. Amygdalus armeniaca (L.) Dumort.

వివరణ

ఆప్రికాట్ 8 నుంచి 12 మీటర్ల (26 నుంచి 39 అడుగుల) ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క మాను అడ్డుకొలత 40 సెంటీమీటర్ల పైన ఉండి దట్టంగా, విశాలంగా పందిరి వలె ఉంటుంది.

ఈ చెట్టు ఆకులు అండాకారాన్ని కలిగి 5 నుంచి 9 సెంటీమీటర్ల (2 నుంచి 3.5 అంగుళాల) పొడవుతో, 4 నుంచి 8 సెంటీమీటర్ల (1.6 నుంచి 3.1 అంగుళాల) వెడల్పుతో ఉంటాయి.

ఆకు చుట్టూ మొదలు నుండి కోస వరకు సొగసుగా అంచులు చంద్రాకారపు రంపం అంచుల వలె నునుపుగా ఉంటాయి.

ఆప్రికాట్ పుష్పాలు 2 నుంచి 4.5 సెంటిమీటర్ల (0.8 నుంచి 1.8 అంగుళాల) అడ్డుకొలతతో 5 తెలుపు, లేత ఎరుపు రంగు గల పూరేకులను కలిగి ఉంటుంది.

ఈ చెట్టు వసంత రుతువుకు ముందుగా పుష్పాలను లేక ఒకేసారి పుష్పాలను, చిగురు ఆకులను ఉత్పత్తి చేస్తుంది.

ఆప్రికాట్ పండు లోపల ఎరుపు రంగు పీచ్ పండు లోపల ఉండేటటు వంటి గట్టిగా ఉండే టెంకే వంటి విత్తనం ఉంటుంది.

ఈ పండు 1.5 నుంచి 2.5 సెంటిమీటర్ల (0.6 నుంచి 1 అంగుళం) అడ్డుకొలత కలిగి ఉంటుంది. (పెద్ద మొత్తాలలో ఆధునిక సాగు చేసే కొన్ని సాగులలో)

ఈ పండు ఎక్కువగా పసుపు, ఆరంజి రంగులతో ప్రక్కల ఎరుపు రంగు ఛాయలను కలిగి ఉంటుంది.

ఆప్రికాట్ పండు యొక్క ఉపరితలం మృదువుగా, మెత్తగా నున్నగా జారుతున్నట్టు ఉంటుంది. ఈ పండు లోపల ఉన్న టెంకెకు ఉండే పీచు చాలా పొట్టిగా ఉంటుంది.

గ్యాలరీ

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Tags:

ఆప్రికాట్ వివరణఆప్రికాట్ గ్యాలరీఆప్రికాట్ ఇవి కూడా చూడండిఆప్రికాట్ మూలాలుఆప్రికాట్ బయటి లింకులుఆప్రికాట్

🔥 Trending searches on Wiki తెలుగు:

మియా ఖలీఫాఅన్నమయ్యవికీపీడియాచదరంగం (ఆట)వాతావరణంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅయోధ్యశాసనసభజాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంఅనంత బాబుకాప్చాప్లీహముఆటలమ్మవై.యస్. రాజశేఖరరెడ్డిసప్త చిరంజీవులుశాసనసభ సభ్యుడుకాళోజీ నారాయణరావుచెమటకాయలుఆంధ్రజ్యోతికడియం శ్రీహరిత్రిష కృష్ణన్భారత జాతీయ చిహ్నంపెళ్ళిక్లోమముAవిజయవాడసంక్రాంతిఆర్తీ అగర్వాల్భారతీయ తపాలా వ్యవస్థనితీశ్ కుమార్ రెడ్డిఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంపచ్చకామెర్లుయోగాపరిటాల రవిమంతెన సత్యనారాయణ రాజుకిలారి ఆనంద్ పాల్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిసైబర్ సెక్స్ఈశాన్యంఅక్కినేని నాగార్జునపూర్వాషాఢ నక్షత్రముఅమెరికా రాజ్యాంగంఇంటర్మీడియట్ విద్యఎఱ్రాప్రగడచాకలికుటుంబంమొదటి ప్రపంచ యుద్ధంమేషరాశిమౌర్య సామ్రాజ్యంస్టాక్ మార్కెట్ప్రకాష్ రాజ్సౌర కుటుంబంపులినల్గొండ లోక్‌సభ నియోజకవర్గంసెక్స్ (అయోమయ నివృత్తి)భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుసాహిత్యంరాజశేఖర్ (నటుడు)కులంగైనకాలజీగురజాడ అప్పారావుషిర్డీ సాయిబాబాఅనసూయ భరధ్వాజ్తిరుపతినన్నయ్యఅవకాడోపొంగూరు నారాయణనారా బ్రహ్మణిజార్ఖండ్హస్త నక్షత్రమురష్మి గౌతమ్గరుడ పురాణంనారా చంద్రబాబునాయుడుతెలుగు సాహిత్యంభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుకడియం కావ్యఉపమాలంకారం🡆 More