వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి

వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజకీయ నాయకుడు.

2018లో ఇతడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యాడు.

వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి
వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి



వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి ప్రశాంతి రెడ్డి

నేపధ్యము

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభిమానిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకు తీవ్రంగా కృషి చేశాడు.రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పార్టీ అభిమానుల నుంచి ఆర్థిక వనరులను పార్టీకి సమకూర్చాడు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిఉంటే అప్పట్లోనే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి రాజ్యసభ స్థానం దక్కేది. పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో ఆ అవకాశం పార్టీ కీలకనేత విజయ సాయిరెడ్డికి దక్కింది. దీంతో జగన్‌పై కినుక వహించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి దూరమయ్యాడు. ఈ సమయంలోనే మానసికంగా టీడీపీకి దగ్గరయ్యాడు. రాజ్యసభ సీటు ఇస్తామంటే పార్టీలో చేరుతానని షరతు పెట్టాడు. అవసరం అయితే మూడో స్థానానికి పోటీ అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని, మొత్తం ఎన్నికల నిర్వహణ భారం తానే మోస్తానని వివరించాడు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంగీకరించలేదు. ముందు పార్టీలో చేరండి, పనిచేయండి ఆ తరువాత ఆలోచిద్దాం అనడంతో వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వెనక్కు తగ్గాడు. 2018లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే మరలా వైసీపీ పంచనచేరి తన లక్ష్యాన్ని సాధించాడు.

వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి 2024 మార్చి 02న నెల్లూరులోని పీవీఆర్‌ కన్వెన్షన్‌లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.

మూలాలు

బయటి లంకెలు

Tags:

ఆంధ్రప్రదేశ్రాజ్యసభవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత ఆర్ధిక వ్యవస్థసాహిత్యందివ్యభారతిసజ్జలుగుంటూరు కారంషాబాజ్ అహ్మద్రామావతారంహస్త నక్షత్రముఅనసూయ భరధ్వాజ్రాజమండ్రిగోల్కొండభారత జీవిత బీమా సంస్థరౌద్రం రణం రుధిరంఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుస్వామి వివేకానందసింహరాశిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంరమణ మహర్షినువ్వొస్తానంటే నేనొద్దంటానానందిగం సురేష్ బాబుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదీపావళిఅశ్వత్థామసామెతలుకల్వకుంట్ల కవితశ్రీనివాస రామానుజన్శ్రీ సత్యనారాయణస్వామి దేవస్థానం (అన్నవరం)తెలుగు సినిమాల జాబితాభరణి నక్షత్రమునారా లోకేశ్చరాస్తిగుంటూరు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిజోల పాటలుమొఘల్ సామ్రాజ్యంభూమన కరుణాకర్ రెడ్డియేసుఐడెన్ మార్క్‌రమ్2019 భారత సార్వత్రిక ఎన్నికలుఅమెజాన్ ప్రైమ్ వీడియోఆయాసంకంప్యూటరుజ్యేష్ట నక్షత్రంవిశ్వనాథ సత్యనారాయణసంఖ్యఏప్రిల్యూట్యూబ్టమాటోయనమల రామకృష్ణుడుకోడూరు శాసనసభ నియోజకవర్గంరాజనీతి శాస్త్రముహనుమాన్ చాలీసాపుష్పపొడుపు కథలుజగ్జీవన్ రాంసెక్స్ (అయోమయ నివృత్తి)రాజంపేటమెదక్ లోక్‌సభ నియోజకవర్గంహార్సిలీ హిల్స్స్వాతి నక్షత్రముశ్రీలలిత (గాయని)గోత్రాలు జాబితావై.యస్. రాజశేఖరరెడ్డిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్తెలుగునాట జానపద కళలుకొడాలి శ్రీ వెంకటేశ్వరరావుఅగ్నికులక్షత్రియులునవగ్రహాలుఅల్లూరి సీతారామరాజురెడ్డిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంH (అక్షరం)ఆరూరి రమేష్సురవరం ప్రతాపరెడ్డిపూర్వ ఫల్గుణి నక్షత్రముఏ.పి.జె. అబ్దుల్ కలామ్శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము🡆 More