కిలారి ఆనంద్ పాల్

K A పాల్ (జ.

1963 సెప్టెంబరు 25) ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయుడు, మత ప్రచారకుడు, శాంతి దూత, మానవతావాది. అతను యు.ఎస్ లో గల గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ (GPI), గోస్పెల్ టు ద అన్ రీచ్‌డ్ మిలియన్స్ (GUM) సంస్థల వ్యవస్థాపకుడు. అతను ఛారిటీ సిటీ తో పాటు అనేక అనాధ శరణాలయాలను హైదరాబాదులో నిర్వహిస్తున్నాడు. అతను అమెరికా సంయుక్త రాష్ట్రాలు లోని టెక్సాస్లో ఇతడి నివసిస్తుంటాడు. భారత దేశానికి వచ్చినప్పుడు. హైదరాబాదులో సాధారణంగా బస చేస్తాడు.

కిలారి ఆనంద్ పాల్
కిలారి ఆనంద్ పాల్
హైతీ లో కిలారి ఆనంద్ పాల్
జననం (1963-09-25) 1963 సెప్టెంబరు 25 (వయసు 60)
వృత్తిమత ప్రచారకుడు
రచయిత
వక్త
జీవిత భాగస్వామిమేరీ
పిల్లలుగ్రేస్, పీస్ , జాన్ పౌల్
తల్లిదండ్రులుబర్నబస్
సంతోషమ్మ

బాల్యం, కుటుంబం

కిలారి ఆనంద పాల్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్టంలో విశాఖ జిల్లా చిట్టివలస అనీ గ్రామంలో బర్నదాస్, సంతోసమ్మ దంపతులకు 1963 సెప్టెంబరు 25న జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు మొదట హిందూ మతానికి చెందినవారు. తరువాత 1966లో క్రైస్తవ మతంలోకి మారారు. పాల్ మార్చి 1971లో తన ఎనిమిదవ యేట క్రైస్తవ మతంలోకి మారాడు. క్రైస్తవ మతంలో అతను ఇవాంజెలిస్టు ఫాదర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన ప్రస్థానంలో భారతదేశంలోని అనేక గ్రామాలలో సువార్త లను ప్రబోధించాడు. తన 19వ యేట అతను పూర్తి స్థాయి క్రిస్టియన్ మినిస్ట్రీ లో చేరాడు.

అతని భార్య మేరీ కిలారి. అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని తల్లి 2019 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలో చికిత్స పొందుతూ మరణించింది.

క్రైస్తవ మత ప్రచారకుడు

డాక్టర్‌ కె.ఏ.పాల్‌ మంచి వక్త, తెలుగు, ఆంగ్లభాషలో అనర్గళంగా మాట్లాడగలడు. తెలుగు రాష్ట్రానికి చెందిన పాల్‌ ప్రపంచంలో గొప్ప పేరును సంపాదించాడు. పాల్‌ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయం.

విద్యాభ్యాసం

ఆయన 10+2 (ఇంటర్) పూర్తి చేసాడు. అతను కెనడా లోని స్వాన్ రివర్, మానిటోబా లోని లివింగ్ వర్డ్ బైబిల్ కళాశాల నుండి గౌరవ డిగ్రీని పొందాడు.

వృత్తి

”గ్లోబల్ పీస్ చారిటి” Boeing 747SP చారిట విమానంలో 148 దేశాల్లో తిరుగుచు ”గ్లోబల్ పీస్ చారిటి” ద్వారా క్రైస్తవ మతప్రచారం చేస్తున్నాడు.

రాజకీయ జీవితం

2008లో ప్రజాశాంతి పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. 2009లో ఎక్కడా పోటీ చెయ్యలేదు.2014 లోనూ పోటీ చెయ్యలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు డెబ్బయి స్థానాల్లో పోటీ చేసినా అన్నిచోట్ల పాల్ తో సహా అందరు అభ్యర్థులు ధరవత్ (డిపాజిట్లు) కోల్పోయారు.

వివాదాలు

పాల్ సోదరుని హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న పాల్ అనుచరుడైన కోటేశ్వరరావును అపహరించి హత్య చేయాలన్న కుట్ర చేసారనే అభియోగంపై పాల్‌ను 2012 మే 21న ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేసారు.

అతని మాటతీరు హాస్యంగాను నిజం కలిపి వివాదస్పదంగాను ఉంటాయి.

తెలుగు సినిమా

కె. ఏ. పాల్‌ జీవితం ఆధారంగా యస్‌.బి. ఫిలింస్‌ పతాకంపై తిమోతి దర్శకుడిగా సంతోషమ్మ నిర్మించిన 'విశ్వవిజేత' అనే సినిమా తీసారు.

మూలాలు

బయటి లింకులు

Tags:

కిలారి ఆనంద్ పాల్ బాల్యం, కుటుంబంకిలారి ఆనంద్ పాల్ క్రైస్తవ మత ప్రచారకుడుకిలారి ఆనంద్ పాల్ విద్యాభ్యాసంకిలారి ఆనంద్ పాల్ వృత్తికిలారి ఆనంద్ పాల్ రాజకీయ జీవితంకిలారి ఆనంద్ పాల్ వివాదాలుకిలారి ఆనంద్ పాల్ తెలుగు సినిమాకిలారి ఆనంద్ పాల్ మూలాలుకిలారి ఆనంద్ పాల్ బయటి లింకులుకిలారి ఆనంద్ పాల్అమెరికాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుటెక్సాస్హైదరాబాదు

🔥 Trending searches on Wiki తెలుగు:

రాధ (నటి)చతుర్యుగాలువసంత వెంకట కృష్ణ ప్రసాద్భారతదేశంలో కోడి పందాలుఐక్యరాజ్య సమితిసజ్జా తేజఅన్నమయ్యనరసింహావతారంఅలంకారంహిందూధర్మంనవధాన్యాలుకడియం శ్రీహరిపంచకర్ల రమేష్ బాబుగురువు (జ్యోతిషం)భారతదేశంలో మహిళలుసామెతల జాబితాపాల్కురికి సోమనాథుడుశ్రీ చక్రంభారతదేశంలో బ్రిటిషు పాలనగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంఆంధ్రప్రదేశ్గోత్రాలు జాబితాపుష్కరండామన్క్రిక్‌బజ్భారతదేశ ప్రధానమంత్రిదశరథుడుభారత రాజ్యాంగ సవరణల జాబితారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)ఆంధ్రప్రదేశ్ మండలాలుపరశురాముడుఇందిరా గాంధీభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంపేర్ని వెంకటరామయ్యమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డితెలుగు సినిమాల జాబితాఏ.పి.జె. అబ్దుల్ కలామ్తెలంగాణ రాష్ట్ర సమితిఅయలాన్కాలేయంతెలుగు సంవత్సరాలుసంధ్యావందనంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకరోనా వైరస్ 2019కల్క్యావతారముచాట్‌జిపిటిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికీర్తి సురేష్బంగారంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతెలుగు పత్రికలుటిల్లు స్క్వేర్సామెతలుమహాత్మా గాంధీనువ్వు నేనువాట్స్‌యాప్2024 భారత సార్వత్రిక ఎన్నికలురాజ్యసభజ్ఞానపీఠ పురస్కారంభారతీయ తపాలా వ్యవస్థమిథాలి రాజ్తొట్టెంపూడి గోపీచంద్తొలిప్రేమఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాకాపు, తెలగ, బలిజమాగుంట శ్రీనివాసులురెడ్డిమీనరాశిశాసన మండలిశుభాకాంక్షలు (సినిమా)అయ్యప్పనితీశ్ కుమార్ రెడ్డిబారిష్టర్ పార్వతీశం (నవల)వేమిరెడ్డి ప్రభాకరరెడ్డివంగా గీతగొట్టిపాటి రవి కుమార్జే.సీ. ప్రభాకర రెడ్డిభగత్ సింగ్యమధీర🡆 More