సజ్జా తేజ

తేజ సజ్జా (జననం 1994 ఆగస్టు 23) తెలుగు సినిమా నటుడు.

ఆయన 1998లో చూడాలని ఉంది చిత్రం ద్వారా బాల నటుడిగా సినీరంగానికి పరిచయమయ్యాడు. 2019లో ఓ బేబీ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ చేశాడు. 2021లో వచ్చిన జాంబీ రెడ్డి చిత్రం ద్వారా పూర్తి స్థాయిలో ఆమన హీరోగా నటించాడు.

తేజ సజ్జా
జననం
తేజ సజ్జా

(1994-08-23) 1994 ఆగస్టు 23 (వయసు 29)
హైదరాబాద్
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1998 - ప్రస్తుతం

బాలనటుడిగా నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా హీరో
చూడాలని వుంది 1998 చిరంజీవి
రాజకుమారుడు 1999 మహేష్ బాబు
కలిసుందాం రా 2000 వెంకటేష్
యువరాజు 2000 మహేష్ బాబు
బాచి 2000 జగపతిబాబు
సర్దుకుపోదాం రండి 2000 జగపతిబాబు
దీవించండి 2001 శ్రీకాంత్
ప్రేమసందడి 2001 శ్రీకాంత్
ఆకాశ వీధిలో 2001 అక్కినేని నాగార్జున
ఇంద్ర 2002 చిరంజీవి
ఒట్టేసి చెపుతున్నా 2003 శ్రీకాంత్
గంగోత్రి 2003 అల్లు అర్జున్
వసంతం 2003 వెంకటేష్
ఠాగూర్ 2003 చిరంజీవి
సాంబ 2004 జూ.ఎన్టీఆర్
అడవి రాముడు 2004 ప్రభాస్
బాలు 2005 పవన్ కళ్యాణ్
ఛత్రపతి 2005 ప్రభాస్
అందరివాడు 2005 చిరంజీవి
నరసింహుడు 2005 జూ.ఎన్టీఆర్
నా అల్లుడు 2005 జూ.ఎన్టీఆర్
శ్రీ రామదాసు 2006 అక్కినేని నాగార్జున
లక్ష్మి 2006 వెంకటేష్
బాస్ 2006 అక్కినేని నాగార్జున
నా స్టైల్ వేరు 2009 రాజశేఖర్

నటుడిగా

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2019 ఓ! బేబీ రామ కృష్ణ "రాకీ" నటుడిగా అరంగేట్రం
2021 జాంబీ రెడ్డి మర్రిపాలెం "మారియో" ఓబుల్ రెడ్డి ప్రధాన నటుడిగా అరంగేట్రం
ఇష్క్ సిద్ధార్థ్ "సిద్ధు"
అద్భుతం సూర్య డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలైంది
2023 హను మాన్ హనుమంతుడు పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు

Tags:

ఓ బేబీచూడాలని వుందిజాంబీ రెడ్డితెలుగు సినిమానటుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

హనుమాన్ చాలీసాగుంటకలగరపుష్యమి నక్షత్రముఅచ్చులుభగవద్గీతమారేడుథామస్ జెఫర్సన్సామెతలుభారత రాష్ట్రపతుల జాబితామల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంఉప రాష్ట్రపతిఏ.పి.జె. అబ్దుల్ కలామ్అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంనరేంద్ర మోదీషరియాభారతదేశ చరిత్రమానవ శరీరముచోళ సామ్రాజ్యంఆంధ్రప్రదేశ్ చరిత్రఅవకాడోరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఅశోకుడుశక్తిపీఠాలుచిత్త నక్షత్రమునువ్వు నాకు నచ్చావ్నయన తారవై.ఎస్. జగన్మోహన్ రెడ్డివాట్స్‌యాప్పెళ్ళిభారతదేశ రాజకీయ పార్టీల జాబితావరిబీజంమూర్ఛలు (ఫిట్స్)అక్కినేని నాగార్జునవిశ్వబ్రాహ్మణసమాసంప్రియురాలు పిలిచిందిశ్రీకాంత్ (నటుడు)నరసింహ (సినిమా)కాలుష్యంవిద్యభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుగోత్రాలుచేపఅల్లు అర్జున్ఘట్టమనేని మహేశ్ ‌బాబులోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుఛత్రపతి శివాజీసింధు లోయ నాగరికతతామర పువ్వుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ఆటలమ్మబలి చక్రవర్తిభారతీయ తపాలా వ్యవస్థమూలా నక్షత్రంనక్షత్రం (జ్యోతిషం)తెలంగాణ చరిత్రరాధ (నటి)యువరాజ్ సింగ్తాటిపాడ్యమిజయలలిత (నటి)ఖండంఏలూరుఉపనిషత్తులలితా సహస్ర నామములు- 1-100నితిన్టంగుటూరి ప్రకాశంకంప్యూటరుసంభోగంక్రియ (వ్యాకరణం)ఫజల్‌హక్ ఫారూఖీవింధ్య విశాఖ మేడపాటిశతభిష నక్షత్రముమాదిగదెందులూరు శాసనసభ నియోజకవర్గంచంపకమాలతెలుగు వికీపీడియా🡆 More