బలి చక్రవర్తి: హిందూ గ్రంథాలలో రాజు

బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు.

దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడై మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, హరి తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపిస్తాడు.

  • బలి ప్రహ్లాదుని కొడుకు అయిన విరోచనుని కొడుకు. ఇతడు మహాశూరుడు. ముల్లోకములను గెలిచి దేవేంద్రుఁడు మున్నగువారి ఐశ్వర్యములను అపహరించి చక్రవర్తి అయ్యెను. అప్పుడు విష్ణువు వామనావతారము ఎత్తి ఒక చిన్నబాఁపఁడు అయి ఇతనిని మూఁడు అడుగుల భూమి యాచింప ఇతఁడు యాచకుఁడు విష్ణువు అని యెఱిఁగియు శుక్రాచార్యులు మొదలయిన వారిచే అడ్డగింపఁబడియు తన దాతృత్వము లోకప్రసిద్ధము అగునటుల దానము ఇచ్చెను. ఆవామనరూపుఁడు అయిన విష్ణువు అపుడు త్రివిక్రముఁడు అయి ఒక్క అడుగున స్వర్గమును, ఇంకొక అడుగున భూమిని ఆక్రమించి మూఁడవది అయిన మఱియొక అడుగునకు చోటుచూపుము అనఁగా ఇతఁడు తన తలను చూపెను. అంతట త్రివిక్రముఁడు ఇతనిని బంధించి ఇతని భార్య అగు వింధ్యావళి పతిభిక్ష వేడగా అనుగ్రహించి పాతాళ లోకమునందు సకుటుంబముగ వాసము చేయునట్లు ఇతనికి నియమనము చేసి తాను ఇతనివాకిట గదాధరుఁడు అయి కావలికాచుచు ఉండువాఁడు అయ్యెను. ఈదానము ఇచ్చునపుడు శుక్రుడు జలకలశమునందు చేరి దాని ద్వారమునకు అడ్డము తన కన్ను నిలిపి ఉండఁగా అది ఎఱిఁగి వామనుఁడు దర్భకఱ్ఱతో ఆకన్నుపొడిచి ద్వారముచేసి నీళ్లు భయలికి వచ్చునట్లు చేసెను. అది మొదలుకొని శుక్రుఁడు ఒంటికంటివాడు అయ్యెను. మఱియు ఈబలి చక్రవర్తి చిరంజీవి. ఇతనికి నూఱుగురు పుత్రులు కలరు. అందు బాణాసురుఁడు జ్యేష్ఠుఁడు. ఇతని సత్యసంధతకు మెచ్చి విష్ణువు ఇతనికి ఈమన్వంతరమున దైత్యేంద్రత్వమును పైమన్వంతరమున దేవేంద్రత్వమును అనుగ్రహించెను
బలి చక్రవర్తి: హిందూ గ్రంథాలలో రాజు
వామనునికి మూడడుగులు దానమిస్తున్న బలి చక్రవర్తి
బలి చక్రవర్తి: హిందూ గ్రంథాలలో రాజు
త్రివిక్రముడైన వామనుడు- ఒక కాలు భూమిని, ఒక కాలు ఖగోళాన్ని ఆక్రమించగా మూడవ కాలు బలి నెత్తి మీద ఉంచుతున్నట్లు చూపబడింది. నేపాల్ దేశంలోని చిత్రం.

Tags:

ఆకాశందశావతారములుభూగోళంవామనావతారంశిబిశిరస్సుశ్రీమహావిష్ణువుస్థలం

🔥 Trending searches on Wiki తెలుగు:

మృగశిర నక్షత్రముమొదటి పేజీవృషభరాశియవలుభారతదేశ జిల్లాల జాబితాచాళుక్యులుదత్తాత్రేయప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిఉమ్రాహ్ట్రూ లవర్ఘిల్లికర్నూలురాజీవ్ గాంధీపచ్చకామెర్లుకామాక్షి భాస్కర్లదశావతారములుజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరసరస్వతిపంచభూతలింగ క్షేత్రాలువందేమాతరంశాసన మండలిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఉత్తర ఫల్గుణి నక్షత్రముఅంగచూషణచిరంజీవులుబ్రాహ్మణ గోత్రాల జాబితాసవర్ణదీర్ఘ సంధికడియం శ్రీహరికల్క్యావతారముతెనాలి రామకృష్ణుడుపవన్ కళ్యాణ్ధనూరాశివిజయనగర సామ్రాజ్యంఅరుణాచలంవేమన శతకముపసుపు గణపతి పూజహస్త నక్షత్రముధర్మంనాగ్ అశ్విన్రుద్రమ దేవిఝాన్సీ లక్ష్మీబాయిసప్త చిరంజీవులుచంద్రుడుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితానర్మదా నదికల్వకుంట్ల కవితఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్శ్రీశైలం (శ్రీశైలం మండలం)కృష్ణా నదివై.ఎస్.వివేకానందరెడ్డిఓం భీమ్ బుష్రష్మికా మందన్నభోపాల్ దుర్ఘటనభారతదేశ ప్రధానమంత్రిఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురామప్ప దేవాలయంమోదుగకొండా విశ్వేశ్వర్ రెడ్డితిథిఅమరావతిసావిత్రి (నటి)ఉపనయనముదూదేకులకొణతాల రామకృష్ణసంభోగంమామిడిలగ్నంకల్వకుంట్ల చంద్రశేఖరరావుభారత జీవిత బీమా సంస్థ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసీసము (పద్యం)బీమారాజమండ్రిసామజవరగమనబాబు మోహన్కుతుబ్ షాహీ సమాధులుపోకిరిసీ.ఎం.రమేష్🡆 More