ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా

గణతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా వ్యవహరిస్తాడు.

భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలకు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల లోని 3 ప్రాంతాలకి ముఖ్యమంత్రులు ఉంటారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రస్థాయి ప్రభుత్వానికి గవర్నరు అధిపతి అయిన నిర్వహణ విషయాలు ముఖ్యమంత్రి చేపడతారు. ఆ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నరు ఆహ్వానం పంపుతాడు, అలా గెలుపొందిన పార్టీ లేదా కూటమి నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. అలాగే వివిధ శాఖలకు మంత్రులను కూడా గవర్నరే నియమిస్తాడు. ప్రభుత్వం ఏర్పరచిన పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల వరకూ కొనసాగవచ్చు, ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు.

ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా
భారతదేశంలో ప్రస్తుతం పాలనలో ఉన్న పార్టీలు

ప్రస్తుతం జమ్మూ కాశ్మీరు మినహాయించి  రెండు కేంద్రపాలిత ప్రాంతాలు 28 రాష్ట్రాలకు అనగా 30 మంది భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వీరిలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి పశ్చిమ బెంగాల్కు చెందిన మమతా బెనర్జీ.  2000 మార్చి  5 నుండి  ఐదు సార్లు ముఖ్యమంత్రిగా 21 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ పదవిని అత్యధిక కాలంగా చేపడుతున్నాడు. బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ అత్యదికంగా 7 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.

జాబితా

రాష్ట్రం పేరు చిత్రం కార్యాలయం ప్రవేశం
(tenure length)
పార్టీ కూటమి మంత్రివర్గం మూలాలు
ఆంధ్రప్రదేశ్ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  30 May 2019
(4years, 311days)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ None వై.ఎస్. జగన్
అరుణాచల్ ప్రదేశ్ పెమా ఖండు ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  17 July 2016
(7years, 263days)
బిజెపి NDA పెమా ఖండూ 4వ
అసోం ముఖ్యమంత్రుల జాబితా హిమంత బిశ్వ శర్మ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  10 May 2021
(2years, 331days)
శర్మ
బీహార్ నితీష్ కుమార్
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా 
22 February 2015
(9years, 43days)
జనతాదళ్ (యునైటెడ్) నితీష్ కుమార్ 9వ
ఛత్తీస్‌గఢ్ విష్ణుదేవ్ సాయ్‌ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  13 December 2023
(114days)
బిజెపి విష్ణుదేవ్ సాయ్
ఢిల్లీ అరవింద్ కేజ్రివాల్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  14 February 2015
(9years, 51days)
ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి కేజ్రీవాల్ 3వ
గోవా ప్రమోద్ సావంత్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  19 March 2019
(5years, 17days)
బిజెపి NDA ప్రమోద్ సావంత్ 2వ
గుజరాత్ భూపేంద్ర పటేల్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  13 September 2021
(2years, 205days)
భూపేంద్రభాయ్ పటేల్ 2వ
హర్యానా నయాబ్ సింగ్ సైనీ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  12 March 2024
(24days)
సైనీ
హిమాచల్ ప్రదేశ్ సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  11 December 2022
(1year, 116days)
భారత జాతీయ కాంగ్రెస్ ఇండియా కూటమి సుఖూ
జమ్మూ కాశ్మీర్ ఖాళీ (రాష్ట్రపతి పాలన)
ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా 
19 June 2018
(5years, 291days)
వర్తించదు వర్తించదు వర్తించదు
జార్ఖండ్ చంపై సోరెన్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  2 February 2024
(63days)
జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండియా కూటమి చంపై సోరెన్
కర్ణాటక సిద్దరామయ్య ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  20 May 2023
(321days)
భారత జాతీయ కాంగ్రెస్ సిద్దరామయ్య 2వ
కేరళ పిన‌ర‌యి విజ‌య‌న్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  25 May 2016
(7 ears, 316days)
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) విజయన 2వ
మధ్య ప్రదేశ్ మోహన్ యాదవ్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  13 December 2023
(114days)
బిజెపి జాతీయ ప్రజాస్వామ్య కూటమి మోహన్ యాదవ్
మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  30 June 2022
(1year, 280 days)
శివసేన ఏకనాథ్ షిండే
మణిపూర్ ఎన్ బీరెన్ సింగ్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  15 March 2017
(7years, 21days)
బిజెపి బీరెన్ సింగ్  2వ
మేఘాలయ కొన్రాడ్ సంగ్మా ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  6 March 2018
(6years, 30days)
నేషనల్ పీపుల్స్ పార్టీ కాన్రాడ్ సంగ్మా
మిజోరం లాల్‌దుహోమా ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  8 December 2023
(119days)
జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ None లల్దుహోమ
నాగాలాండ్ నెయిఫియు రియో ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  8 March 2018
(6years, 28days)
జాతీయవాద ప్రజాస్వామ్య ప్రగతిశీల పార్టీ NDA రియో 5వ
ఒడిశా నవీన్ పట్నాయక్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  5 March 2000
(24years, 31days)
బిజూ జనతా దళ్ None నవీన్ పట్నాయక్ 5వ
పుదుచ్చేరి ఎన్ రంగస్వామి ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  7 May 2021
(2years, 334days)
అఖిల భారత ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్‌సీ) జాతీయ ప్రజాస్వామ్య కూటమి రంగస్వామి 4వ
పంజాబ్ భగవంత్ మాన్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  16 March 2022
(2years, 20days)
Aam Aadmi Party ఇండియా కూటమి భగవంత్ మాన్
రాజస్థాన్ భజన్ లాల్ శర్మ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  15 December 2023
(112days)
బిజెపి NDA భజన్ లాల్ శర్మ
సిక్కిం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  27 May 2019
(4years, 314days)
సిక్కిం క్రాంతికారి మోర్చా తమంగ్
తమిళనాడు ఎం. కె. స్టాలిన్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  7 May 2021
(2years, 334days)
ద్రవిడ మున్నేట్ర కజగం ఇండియా కూటమి ఎం. కె. స్టాలిన్
తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  7 December 2023
(120days)
భారత జాతీయ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి
త్రిపుర మాణిక్ సాహా ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  15 May 2022
(1year, 326days)
బిజెపి NDA సాహా 2వ
ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  19 March 2017
(7years, 17days)
యోగి ఆదిత్యనాథ్
ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామీ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  4 July 2021
(2years, 276days)
ధామీ 2వ
పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా  20 May 2011
(12years, 321days)
తృణమూల్ కాంగ్రెస్ INDIA బెనర్జీ 3వ

ఇవి కూడ చూడు

మూలాలు

గమనికలు

Tags:

ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా జాబితాప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా ఇవి కూడ చూడుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా మూలాలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితా గమనికలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాగణతంత్ర భారతదేశ చరిత్ర

🔥 Trending searches on Wiki తెలుగు:

సంఖ్యపార్లమెంటు సభ్యుడుసింధు లోయ నాగరికతతెలంగాణ ప్రభుత్వ పథకాలుగరుడ పురాణంఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలురక్తపోటుభారత రాష్ట్రపతినవగ్రహాలుకాలేయంఅచ్చులుపులివెందుల శాసనసభ నియోజకవర్గంవిజయ్ (నటుడు)భగవద్గీతఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరాహువు జ్యోతిషంగూగుల్భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాఆవర్తన పట్టికశ్రీకాకుళం జిల్లాసుందర కాండవిటమిన్ బీ12అన్నమయ్యసిరికిం జెప్పడు (పద్యం)ఉపద్రష్ట సునీతపొడుపు కథలుదశదిశలువేమన శతకముసీ.ఎం.రమేష్ముదిరాజ్ (కులం)అయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిక్వినోవాభారత జాతీయ కాంగ్రెస్సోరియాసిస్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాఅమిత్ షామహాభాగవతంతెలుగునాట జానపద కళలుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుదేవులపల్లి కృష్ణశాస్త్రినన్నయ్యతెలంగాణ రాష్ట్ర సమితిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంసజ్జల రామకృష్ణా రెడ్డిచిరంజీవులుఢిల్లీ డేర్ డెవిల్స్అమెరికా సంయుక్త రాష్ట్రాలుజగ్జీవన్ రాంవసంత వెంకట కృష్ణ ప్రసాద్శ్రీలలిత (గాయని)పి.వి.మిధున్ రెడ్డిభారతీయ స్టేట్ బ్యాంకుజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఏప్రిల్ 25మరణానంతర కర్మలుసిద్ధార్థ్యేసురేవతి నక్షత్రంషాహిద్ కపూర్ట్విట్టర్దేవికగౌడరామరాజభూషణుడుసర్వే సత్యనారాయణషణ్ముఖుడుడేటింగ్గజేంద్ర మోక్షంనందిగం సురేష్ బాబుఉమ్మెత్తఏప్రిల్భూమా అఖిల ప్రియసంస్కృతంకల్వకుంట్ల కవితచార్మినార్సప్త చిరంజీవులు🡆 More