సీ.ఎం.రమేష్

చింతకుంట మునుస్వామి రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.

సీ.ఎం.రమేష్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఏప్రిల్ 2018
ముందు తూళ్ల దేవేందర్ గౌడ్
నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
2 మే 2014 – 2 ఏప్రిల్ 2018
తరువాత జోగినపల్లి సంతోష్ కుమార్
నియోజకవర్గం తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ (2019 వరకు)
జీవిత భాగస్వామి శ్రీదేవి రమేష్
సంతానం రిత్విక్,రిత్విన్
నివాసం హైదరాబాద్
కడప
వెబ్‌సైటు [1]

రాజకీయ జీవితం

సీ.ఎం.రమేష్ 1985లో తెలుగుదేశం పార్టీలో చేరి తన రాజకీయ ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా, ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా వివిధ హోదాలలో పని చేశాడు. ఆయన 1989 ఎన్నికలలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జిగా ప‌ని చేశాడు. రమేష్ 2012లో రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నామినేట్ అయ్యాడు. ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యాడు. సీ.ఎం.రమేష్ 2015లో రియల్ ఎస్టేట్ (నియంత్రణ మరియు అభివృద్ధి) బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ  సభ్యుడిగా, గనులు & ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ), సవరణ బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ సభ్యుడిగా, 2016లో రాజ్యాంగ (నూట ఇరవై మూడవ సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా, 2017లో మోటారు వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.  ఆయన మార్చి 2018లో రెండోసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

సీ.ఎం.రమేష్ 2019 జూన్ 20న సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్గరికపాటి మోహనరావుతో కలిసి డిల్లీలోని బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.

ఆయన 2024లో లోక్‌సభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుండి అనకాపల్లి లోక్‌సభ స్థానం  పోటీ చేయనున్నాడు.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

వర్షంనరసింహ శతకమురైతుసింహంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఉత్పలమాలవేమనబర్రెలక్కపల్లెల్లో కులవృత్తులువిష్ణువు వేయి నామములు- 1-1000గుణింతంప్రియురాలు పిలిచిందిఅనుష్క శెట్టిఅ ఆనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంగురువు (జ్యోతిషం)కోడూరు శాసనసభ నియోజకవర్గంతెలంగాణఎఱ్రాప్రగడపర్యావరణంయూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్మెరుపు2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుప్రీతీ జింటామారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిడిస్నీ+ హాట్‌స్టార్నువ్వు నేనుకోవూరు శాసనసభ నియోజకవర్గంమేరీ ఆంటోనిట్టేహార్సిలీ హిల్స్తిరుపతిగజము (పొడవు)భారత రాష్ట్రపతిభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థశక్తిపీఠాలుకమల్ హాసన్ఉష్ణోగ్రతభువనేశ్వర్ కుమార్శ్యామశాస్త్రినితీశ్ కుమార్ రెడ్డిస్వామి రంగనాథానందమెదక్ లోక్‌సభ నియోజకవర్గంనితిన్వారాహిభారతీయ రిజర్వ్ బ్యాంక్గ్లెన్ ఫిలిప్స్రాహువు జ్యోతిషంవడ్డీవాట్స్‌యాప్జాతీయములురామరాజభూషణుడుసజ్జలుపర్యాయపదంసెక్యులరిజంవిటమిన్ బీ12షిర్డీ సాయిబాబారైలుదాశరథి కృష్ణమాచార్యకేతిరెడ్డి పెద్దారెడ్డినందమూరి బాలకృష్ణయోనినారా బ్రహ్మణివాల్మీకిమర్రినోటావేయి స్తంభాల గుడిఓంకారేశ్వర-అమలేశ్వర లింగాలు - ఓంకారక్షేత్రంభూమా అఖిల ప్రియజాతిరత్నాలు (2021 సినిమా)రత్నం (2024 సినిమా)పేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితామాళవిక శర్మఆవుభారత రాజ్యాంగ ఆధికరణలుయానిమల్ (2023 సినిమా)ఓటుఆయాసం🡆 More