బర్రెలక్క

బర్రెలక్కగా పేరొందిన కర్నె శిరీష తెలంగాణకు చెందిన నిరుద్యోగి, రాజకీయ నాయకురాలు.

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఆమె ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి రాష్ట్రవ్యాప్తంగా అందరినీ ఆకర్శించింది. ఆమెకు ఈ ఎన్నికలు పూర్తయ్యేదాకా ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని, అలాగే, ఆమె పాల్గొనే ఎన్నికల సమావేవాలకు సెక్యూరిటీ ఇవ్వాలని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని 2023 నవంబరు 24న ఆదేశించింది.

కుటుంబ నేపథ్యం, ప్రాచుర్యం

తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలానికి చెందిన మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. ఈమె తల్లి రోజు కూలీ, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు, తండ్రి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఓపెన్ డిగ్రీ చదువుతూనే కుటుంబ పోషణలో సాయం చేయడానికి బర్రెలు (గేదెలు) కొనుక్కుని మేపేది.

ఎంత చదువుకున్నా ఉద్యోగాలు రావట్లేదనీ, దానికన్నా నాలుగు బర్రెలను మేపుకోవడమే మేలనీ వాటిని కొనుక్కున్నాననీ, కనీసం రోజుకు మూడు నాలుగు వందలైనా పాలు అమ్ముకుంటే వస్తాయని వివరిస్తూ వీడియో చేసి సోషల్ మీడియోలో పోస్టు చేయడంతో ప్రాచుర్యం పొందింది. దానితో శిరీషకు బర్రెలక్క అన్న పేరు వచ్చి అదే స్థిరపడిపోయింది.

మూలాలు

Tags:

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుకొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గంతెలంగాణ ఉన్నత న్యాయస్థానంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంమహబూబ్ నగర్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత రాష్ట్రపతుల జాబితాబారిష్టర్ పార్వతీశం (నవల)లావు శ్రీకృష్ణ దేవరాయలుసీతాదేవినువ్వు నేనునందమూరి బాలకృష్ణవంగవీటి రాధాకృష్ణఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాధర్మవరం శాసనసభ నియోజకవర్గంజూనియర్ ఎన్.టి.ఆర్జాతిరత్నాలు (2021 సినిమా)ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాఅర్జునుడుహల్లులుపాల కూరతెలంగాణ శాసనసభకింజరాపు రామ్మోహన నాయుడువర్షంజవహర్ నవోదయ విద్యాలయంఏడిద నాగేశ్వరరావురాజ్‌కుమార్కమల్ హాసన్ నటించిన సినిమాలుసంగీత వాద్యపరికరాల జాబితారెండవ ప్రపంచ యుద్ధంవాల్మీకిఆల్ఫోన్సో మామిడిగురజాడ అప్పారావునరసింహ శతకముప్రేమలుభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారత రాజ్యాంగంతేలుమహేశ్వరి (నటి)పేరుఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్భారతీయ సంస్కృతిఋగ్వేదంకాపు, తెలగ, బలిజదశదిశలుహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంకర్ర పెండలంకృష్ణా నదిశ్రీకాంత్ (నటుడు)సంస్కృతంవిజయ్ (నటుడు)మహాత్మా గాంధీశార్దూల విక్రీడితముశ్రీలలిత (గాయని)బోగీబీల్ వంతెనమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంఉండి శాసనసభ నియోజకవర్గంకర్కాటకరాశిరాజీవ్ గాంధీపోలవరం ప్రాజెక్టుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఊరు పేరు భైరవకోనసిరికిం జెప్పడు (పద్యం)విద్యార్థిప్రశాంతి నిలయంహనుమాన్ చాలీసాగంజాయి మొక్కతీన్మార్ మల్లన్నచిత్త నక్షత్రముకాన్సర్మృణాల్ ఠాకూర్భారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాసవర్ణదీర్ఘ సంధిఅమెరికా రాజ్యాంగంభీష్ముడుH (అక్షరం)శ్రీ గౌరి ప్రియప్రశాంత్ నీల్తెలుగు కథబ్లూ బెర్రీతిరుమల🡆 More