ధర్మవరం శాసనసభ నియోజకవర్గం శ్రీ సత్యసాయి జిల్లాలో గలదు.
ఇది 2022 కు ముందు అనంతపురం జిల్లాలో వుండేది.
1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జి.నాగిరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పి.వి.చౌదరిపై 30605 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. నాగిరెడ్డికి 54752 ఓట్లు లభించగా, చౌదరికి 24147 ఓట్లు లభించాయి.
సంవత్సరం | అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | 279 | ధర్మవరం | జనరల్ | కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి | పురుషుడు | వైఎస్సార్సీపీ | 106024 | గోనుగుంట్ల సూర్యనారాయణ | పురుషుడు | తె.దే.పా | 90738 |
2014 | 279 | ధర్మవరం | జనరల్ | గోనుగుంట్ల సూర్యనారాయణ | M | తె.దే.పా | 99246 | కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి | M | వైఎస్సార్సీపీ | 85035 |
2009 | 279 | ధర్మవరం | GEN జనరల్ | కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి | M | కాంగ్రెస్ పార్టీ | 61260 | గోనుగుంట్ల సూర్యనారాయణ | M | ఇండిపెండెంట్ | 42088 |
2004 | 173 | ధర్మవరం | GEN జనరల్ | గోనుగుంట్ల జయలక్ష్మమ్మ | F | తె.దే.పా | 64743 | జి.నాగిరెడ్డి | M పు | సీపీఐ | 60956 |
1999 | 173 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి | M | INC | 60690 | గోనుగుంట్ల విజయకుమార్ | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 52030 |
1994 | 173 | Dharmavaram ధర్మవరం | GEN | గుత్తా వెంకటనాయుడు | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 53076 | కె.సూర్యప్రతాపరెడ్డి \ కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి | M పు | IND | 52006 |
1989 | 173 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | G. Nagi Reddy | M పు | తె.దే.పా | 70138 | జి.నారాయణస్వామి | M పు | INC | 29717 |
1985 | 173 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | జి.నాగిరెడ్డి | M పు | తె.దే.పా తెలుగు దేశం పార్టీ | 46651 | జి.పెద్దారెడ్డి | M పు | INC | 34580 |
1983 | 173 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | జి.నాగిరెడ్డి | M పు | IND | 54752 | పి.వి.చౌదరి | M పు | INC | 24147 |
1978 | 173 | Dharmavaram ధర్మవరం | GEN | గొసుగుంట్ల అనంతరెడ్డి | M పు | INC (I) | 38297 | Chinna Chigullarevu Lakshminarayana Reddy \ సి.సి.లక్ష్మినారాయణరెడ్డి | M పు | JNP | 25120 |
1972 | 173 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | పి.వి.చౌదరి | M పు | INC | 30084 | గొసుగుంట్ల అనంతరెడ్డి | M పు | IND | 27777 |
1967 | 170 | Dharmavaram ధర్మవరం | GEN జనరల్ | P. Venkatesan \ పళ్ళెం వెంకటేషన్ | M పు | SWA | 26798 | పి.వి.చౌదరి | M పు | INC | 23538 |
1962 | 171 | Dharmavaram ధర్మవరం | GEN | P. Venkateswara Choudari \ పి.వి.చౌదరి | M పు | INC | 20120 | ఎల్.నారాయణప్ప | M పు | IND | 17181 |
1955 | 148 | Dharmavaram ధర్మవరం | GEN | పి.రామాచార్యులు | M పు | INC | 48343 | Santhappa | M పు | INC | 47164
|
This article uses material from the Wikipedia తెలుగు article ధర్మవరం శాసనసభ నియోజకవర్గం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.