శార్దూల విక్రీడితము

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది.

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

శార్దూలం

సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్

శార్థూలం వృత్తమునందు గణములు

పాదాలు: నాలుగు

ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19

ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ

యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము

ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

ఉదాహరణలుసవరించు

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,  శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్ హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

మూలాలు.

లక్షణములు

శార్థూలం వృత్తమునందు గణములు
U U U I I U I U I I I U U U I U U I U
తా టం కా చ ల నం భు తో, భు జ న ట ద్ద మ్మి ల్ల బం డం బు తో
  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19
  • ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గ
  • యతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరము
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల
  • EXAMPLES

తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో,
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,

భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఋగ్వేదంఅధిక ఉమ్మనీరుఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుకాశీరాగులుజీ20శతభిష నక్షత్రమురామాఫలంనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుమీనరాశిగోదావరిమధుమేహంభారతదేశంలో బ్రిటిషు పాలనఎంసెట్హనుమంతుడుదేవుడుబి.ఆర్. అంబేడ్కర్తెలుగు వ్యాకరణంఅంగచూషణభగవద్గీతఇన్‌స్టాగ్రామ్మహేంద్రసింగ్ ధోనిఅచ్చులులలిత కళలుఛత్రపతి శివాజీఅరిస్టాటిల్జిల్లెళ్ళమూడి అమ్మకామసూత్రతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థరష్యాభారతీయ జనతా పార్టీవిద్యుత్తుబ్రాహ్మణులుహిమాలయాలునాని (నటుడు)విజయవాడస్త్రీకర్ణుడుబలగంమాదయ్యగారి మల్లనఅష్టదిగ్గజములుపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)భూమిభారత జాతీయపతాకంహరిత విప్లవంకళలుఆరుగురు పతివ్రతలుఆయాసంపాముమార్చినందమూరి తారకరత్నయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీచేతబడిమంతెన సత్యనారాయణ రాజువారసుడు (2023 సినిమా)యేసుకళ్యాణలక్ష్మి పథకంరాధ (నటి)దీక్షిత్ శెట్టిసూర్యుడుగుణింతంఆయుష్మాన్ భారత్పచ్చకామెర్లుఆనందవర్ధనుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాసామెతలురావు గోపాలరావువిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్PHకావ్యముతెలుగు నాటకంతెలంగాణ చరిత్రమొదటి ప్రపంచ యుద్ధంవాల్తేరు వీరయ్యసత్యనారాయణ వ్రతంభారతీయ నాట్యం🡆 More