రఘురామ కృష్ణంరాజు

కనుమూరు రఘురామకృష్ణ రాజు (జననం 1962 మే 14 ) భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎంపి) పనిచేస్తున్నారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

రఘురామకృష్ణ రాజు
రఘురామ కృష్ణంరాజు


పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
నియోజకవర్గం నరసాపురం లోక్ సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ (2018–మార్చి 2019), (2024- )
ఇతర రాజకీయ పార్టీలు
తల్లిదండ్రులు కె.వి.యస్.సూర్యనారాయణ రాజు
జీవిత భాగస్వామి రమాదేవి
సంతానం ఇందిరా ప్రియదర్శిని, భరత్‌
నివాసం హైదరాబాదు
పూర్వ విద్యార్థి ఆంధ్ర విశ్వవిద్యాలయం
వృత్తి
  • వ్యాపారావేత్త
  • రాజకీయ నాయకుడు

ప్రారంభ జీవితం

రఘురామకృష్ణ రాజు మే 14, 1962 న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కనుమురు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చదివాడు.

రాజు 1980 లో రామదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

రాజకీయ జీవితం

రఘురామకృష్ణ రాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్ఆర్సిపి) రాజకీయ నాయకుడు. 2014 లోక్‌సభ ఎన్నికలకు పార్టీ నామినేషన్‌ను దక్కించుకోలేక 2014 లో పార్టీ నుంచి తప్పుకుని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. 2018 లో బిజెపిని విడిచిపెట్టి, తెలుగు దేశం పార్టీ (టిడిపి) లో చేరారు. అనంతరం 2019 మార్చిలో వైఎస్‌ఆర్‌సిపిలో తిరిగి చేరారు.

ఆయన 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. టిడిపికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు కంటే 31,909 ఓట్ల తేడాతో 38.11% ఓట్లు సాధించి ఎన్నికల్లో విజయం సాధించారు.

మూలాలు

Tags:

17వ లోక్‌సభ2019 భారత సార్వత్రిక ఎన్నికలుఆంధ్రప్రదేశ్నరసాపురం లోకసభ నియోజకవర్గంపార్లమెంటు సభ్యుడుయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

🔥 Trending searches on Wiki తెలుగు:

తెలుగు సినిమాలు డ, ఢసవర్ణదీర్ఘ సంధిచరాస్తిసర్పిపి.వి.మిధున్ రెడ్డిసామెతలు2019 భారత సార్వత్రిక ఎన్నికలుప్లీహముగోవిందుడు అందరివాడేలేసురవరం ప్రతాపరెడ్డిఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకడియం కావ్యసునీత మహేందర్ రెడ్డిబుర్రకథఛందస్సుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివై.ఎస్.వివేకానందరెడ్డిఅష్ట దిక్కులుకేతిరెడ్డి పెద్దారెడ్డిభారతీయ స్టేట్ బ్యాంకుఘట్టమనేని మహేశ్ ‌బాబుఅన్నమయ్య జిల్లాజాషువామామిడివై. ఎస్. విజయమ్మఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాబమ్మెర పోతనసుభాష్ చంద్రబోస్చిరంజీవిసెక్యులరిజంశ్రీలలిత (గాయని)మహాభారతంనువ్వు నాకు నచ్చావ్సూర్య నమస్కారాలుఆతుకూరి మొల్లమలబద్దకంవడ్డీవాల్మీకిగొట్టిపాటి నరసయ్యరఘురామ కృష్ణంరాజుతీన్మార్ మల్లన్నహనుమంతుడునానాజాతి సమితిఅమ్మల గన్నయమ్మ (పద్యం)శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)తెలుగు కులాలుతెలుగుభారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల జాబితాతిరుపతిప్రీతీ జింటావేంకటేశ్వరుడుశార్దూల విక్రీడితమురాహువు జ్యోతిషంతెలుగునాట జానపద కళలురైతుబంధు పథకంచాట్‌జిపిటిమహాసముద్రంతిరువణ్ణామలైఐక్యరాజ్య సమితిదానం నాగేందర్శ్రీరామనవమిభువనేశ్వర్ కుమార్స్వాతి నక్షత్రముఘిల్లిరిషబ్ పంత్పొంగూరు నారాయణసాలార్ ‌జంగ్ మ్యూజియంఆత్రం సక్కుచే గువేరామిథునరాశిసామెతల జాబితామకరరాశిలోక్‌సభ నియోజకవర్గాల జాబితారైలుకృతి శెట్టికల్వకుంట్ల చంద్రశేఖరరావు🡆 More