సురేఖా వాణి: నటి

సురేఖా వాణి ఒక తెలుగు సినీ నటి.

తెలుగు, తమిళ సినిమాల్లో ఎక్కువగా సహాయ పాత్రలలో నటించింది. 2015 నాటికి 45 సినిమాలకు పైగా నటించింది.

సురేఖా వాణి
జననం (1981-04-29) 1981 ఏప్రిల్ 29 (వయసు 42)
గుర్తించదగిన సేవలు
బొమ్మరిల్లు
ఎత్తు5 అడుగుల 9 అంగుళాలు
జీవిత భాగస్వామిసురేష్ తేజ
పిల్లలుసుప్రీత

జీవితం

బడిలో చదివేటపుడే సురేఖ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేది. 8వ తరగతిలో చదివేటపుడు విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి స్థాయి వ్యాఖ్యాతగా మారింది. పెళ్ళైన తరువాత మాటీవీలో భర్తతో కలిసి మా టాకీస్, హార్ట్ బీట్ అనే కార్యక్రమాలను, భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

నటించిన సినిమాలు

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

అమ్మసింధు లోయ నాగరికతవసంత వెంకట కృష్ణ ప్రసాద్శుక్రాచార్యుడుమలబద్దకంతెనాలి రామకృష్ణుడురుద్రమ దేవిరవితేజమిథాలి రాజ్దేవినేని అవినాష్ఉస్మానియా విశ్వవిద్యాలయంభారత రాజ్యాంగ ఆధికరణలువై.యస్.అవినాష్‌రెడ్డిసుందర కాండలలితా సహస్ర నామములు- 1-100నాగార్జునసాగర్నారా లోకేశ్తమిళ అక్షరమాలటైఫాయిడ్ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపక్షవాతంభారత ఎన్నికల కమిషనుబోయింగ్ 747తెలుగు సినిమాలు డ, ఢసింగిరెడ్డి నారాయణరెడ్డిఆది శంకరాచార్యులుగోవిందుడు అందరివాడేలేసుధ (నటి)సన్నిపాత జ్వరంగుణింతంప్రకృతి - వికృతివై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమర్రిదశరథుడుఅహోబిలంపూర్వాభాద్ర నక్షత్రముసప్త చిరంజీవులుఆశ్లేష నక్షత్రముబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిభారత రాజ్యాంగ సవరణల జాబితాకార్తెఅంజలి (నటి)రెండవ ప్రపంచ యుద్ధంమెరుపుఆటలమ్మభారత జాతీయ క్రికెట్ జట్టు2024 భారత సార్వత్రిక ఎన్నికలుశ్రీ కృష్ణదేవ రాయలుజాతిరత్నాలు (2021 సినిమా)కామాక్షి భాస్కర్లభారత రాష్ట్రపతుల జాబితానాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంనారా బ్రహ్మణిపాల కూరవిజయవాడత్రిష కృష్ణన్ఉసిరిపంచభూతలింగ క్షేత్రాలుబ్రహ్మంగారి కాలజ్ఞానంసింహరాశిజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకలమట వెంకటరమణ మూర్తిఆర్టికల్ 370 రద్దుతాటి ముంజలుకూలీ నెం 1అరకులోయనాగ్ అశ్విన్కాకతీయులుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుసురేఖా వాణిపంచతంత్రంరైతుఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళితెలుగు పత్రికలువిశాఖ నక్షత్రము🡆 More