కామాక్షి భాస్కర్ల

డా.

కామాక్షి భాస్కర్ల భారతదేశానికి చెందిన సినిమా నటి, డాక్టరు. ఆమె ప్రియురాలు అనే సినిమాతో తెలుగు సినిమారంగంలో అడుగు పెట్టింది. కామాక్షి భాస్కర్ల చైనాలో ఎంబీబీఎస్ చేసి అపోలో హాస్పిటల్ లో కొంతకాలం డాక్టరుగా పనిచేసింది. ఆ తరువాత ఆమె మోడల్ రంగంలో అడుగుపెట్టి 2018 ఏడాదికి గాను మిస్ తెలంగాణగా ఎంపికైంది. 2018 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనల్స్ వరకు చేరుకుంది.

కామాక్షి భాస్కర్ల
కామాక్షి భాస్కర్ల
జననం
సాయి కామాక్షి భాస్కర్ల

18 జూన్
వృత్తి
  • నటి
  • డాక్టర్
క్రియాశీల సంవత్సరాలు2022–ప్రస్తుతం
బంధువులుకల్పనా రాయ్, రంభ
పురస్కారాలుమిస్ ఇండియా తెలంగాణ (2018)

నటించిన సినిమాలు

సంవత్సరం సినిమా పాత్ర పేరు భాష మూలాలు
2022 ప్రియురాలు సరిత తెలుగు
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తెలుగు
మా ఊరి పొలిమేర తెలుగు
రౌడీ బాయ్స్ తెలుగు
కుబూల్ హై? తెలుగు
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పొల్లమ్మ తెలుగు
2023 విరూపాక్ష హీరోయిన్ తల్లి తెలుగు
మా ఊరి పొలిమేర 2 తెలుగు
2024 ఓం భీమ్ బుష్ తెలుగు

నటించిన వెబ్ సిరీస్

సంవత్సరం వెబ్ సిరీస్ పాత్ర పేరు భాష మూలాలు
2022 ఝాన్సీ తెలుగు
2023 సైతాన్ కళావతి తెలుగు
2023 దూత కళ తెలుగు

మూలాలు

బయటి లింకులు

Tags:

కామాక్షి భాస్కర్ల నటించిన సినిమాలుకామాక్షి భాస్కర్ల నటించిన వెబ్ సిరీస్కామాక్షి భాస్కర్ల మూలాలుకామాక్షి భాస్కర్ల బయటి లింకులుకామాక్షి భాస్కర్లప్రియురాలు (2021 సినిమా)

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్యామశాస్త్రిరేణూ దేశాయ్తెలంగాణ జిల్లాల జాబితాఉదగమండలంముదిరాజ్ (కులం)సాయిపల్లవినంద్యాల లోక్‌సభ నియోజకవర్గంవ్యాసుడుగోవిందుడు అందరివాడేలేయానిమల్ (2023 సినిమా)గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంనువ్వు నాకు నచ్చావ్మా తెలుగు తల్లికి మల్లె పూదండరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్భలే అబ్బాయిలు (1969 సినిమా)భారత జాతీయ కాంగ్రెస్కోవూరు శాసనసభ నియోజకవర్గంకృతి శెట్టిపోకిరిభీమసేనుడుతొలిప్రేమసునీత మహేందర్ రెడ్డిమిథాలి రాజ్అన్నమాచార్య కీర్తనలురైతుసాలార్ ‌జంగ్ మ్యూజియంరఘురామ కృష్ణంరాజుఉప్పు సత్యాగ్రహందసరాఅనూరాధ నక్షత్రంరావణుడుసజ్జల రామకృష్ణా రెడ్డిఇంగువభారతీయ జనతా పార్టీనాగ్ అశ్విన్కాలేయంతూర్పు చాళుక్యులుజ్యేష్ట నక్షత్రంఆర్టికల్ 370 రద్దుభారత రాజ్యాంగ సవరణల జాబితానన్నయ్యకర్కాటకరాశిరామ్ చ​రణ్ తేజబ్రహ్మంగారి కాలజ్ఞానంశ్రీ కృష్ణదేవ రాయలురామప్ప దేవాలయంప్రపంచ మలేరియా దినోత్సవంవాయు కాలుష్యంవాతావరణంవిడదల రజినితాజ్ మహల్గోల్కొండతెలుగు సినిమాలు 2024పెద్దమనుషుల ఒప్పందంచదలవాడ ఉమేశ్ చంద్రచిరంజీవులుసామెతలుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)అమర్ సింగ్ చంకీలావంగవీటి రంగాకేతిరెడ్డి పెద్దారెడ్డిAగ్లెన్ ఫిలిప్స్ఉస్మానియా విశ్వవిద్యాలయంఅయోధ్యశాతవాహనులుహైపర్ ఆదిసామజవరగమనచతుర్యుగాలుదివ్యభారతిఅశోకుడుపర్యాయపదంధర్మవరం శాసనసభ నియోజకవర్గంరెడ్యా నాయక్ఏప్రిల్ 26దశరథుడువిచిత్ర దాంపత్యంఉత్పలమాలశాసనసభ సభ్యుడు🡆 More