2023 సినిమా యానిమల్: 2023 భారతీయ హిందీ భాషా చిత్రం

యానిమల్ (Animal) 2023లో విడుదలైన భారతీయ హిందీ-భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, సందీప్ రెడ్డి వంగా రచన,దర్శకత్వం తో పాటు ఎడిటర్గా కూడా వ్యవహారించారు.

ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు.

యానిమల్
2023 సినిమా యానిమల్: కథాంశం, తారాగణం, విడుదల
దర్శకత్వంసందీప్ రెడ్డి వంగా
స్క్రీన్ ప్లేసందీప్ రెడ్డి వంగా
సౌరభ్ గుప్తా
కథసందీప్ రెడ్డి వంగా
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
మురాద్ ఖేతాని
అశ్విన్ వర్దే
ప్రణయ్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా
తారాగణం
ఛాయాగ్రహణంఅమిత్ రాయ్
కూర్పుసందీప్ రెడ్డి వంగ
సంగీతంSongs:

సచేత్-పరంపర
మిథున్
అమాల్ మాలిక్
విశాల్ మిశ్రా
మనన్ భరద్వాజ్

Score:
హర్షవర్ధన్ రామేశ్వర్
నిర్మాణ
సంస్థలు
  • టి-సిరీస్ ఫిల్మ్స్
  • భద్రకాళి పిక్చర్స్
  • సినీ1 స్టూడియోస్
పంపిణీదార్లుఎఎ ఫిల్మ్స్
విడుదల తేదీ
2023 డిసెంబరు 1 (2023-12-01)
సినిమా నిడివి
182 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్est. ₹100 crore

ఈ సినిమా టైటిల్‌తో పాటు 2021 జనవరిలో అధికారికంగా ప్రకటించారు. ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ 2022 ఏప్రిల్లో ప్రారంభమై, 2023 ఏప్రిల్లో పూర్తయింది. ఈ చిత్రానికి సంగీతం JAM8, విశాల్ మిశ్రా, జానీ, మనన్ భరద్వాజ్, శ్రేయాస్ పురాణిక్, అషిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్ సమకూర్చారు, సినిమాటోగ్రఫీ అమిత్ రాయ్ నిర్వహించారు. యానిమల్ స్టాండర్డ్, IMAX ఫార్మాట్లలో 2023 డిసెంబరు 1న థియేటర్లలో విడుదలైంది, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. 201 నిమిషాల రన్‌టైమ్‌తో (3 గంటల 21 నిమిషాలు), ఈ చిత్రం అత్యంత పొడవైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం 2023 డిసెంబరు 2 నాటికి ₹235.93 కోట్లు (US$30 మిలియన్లు) వసూలు చేసింది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి డిమ్రి మొదలైనవారు నటించారు.

యానిమల్ 2023 డిసెంబరు 1న విడుదలైంది.

కథాంశం

గ్యాంగ్‌స్టర్ డ్రామా, ఇది అండర్‌వరల్డ్ తీవ్ర రక్తపాతం నేపథ్యంలో ఏర్పడిన సమస్యాత్మకమైన తండ్రీ కొడుకుల సంబంధం చుట్టూ తిరుగుతుంది, ఇది చివరికి కథానాయకుడు మానసిక రోగిగా మారడానికి దారితీస్తుంది.

తారాగణం

విడుదల

ఈ చిత్రం అధికారిక ప్రకటన వీడియో 2021 జనవరి 1న విడుదలైంది. చిత్రం మొదటి పోస్టర్ 2023 జనవరి 1న విడుదల చేయబడింది, అయితే ప్రీ-టీజర్ 2023 జూన్ 11న విడుదలైంది. ఈ చిత్రం 2023 ఆగస్టు 11న విడుదల కావాల్సి ఉన్నా భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డబ్బింగ్ పనుల కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 డిసెంబరు 1న విడుదలైంది.

మూలాలు

Tags:

2023 సినిమా యానిమల్ కథాంశం2023 సినిమా యానిమల్ తారాగణం2023 సినిమా యానిమల్ విడుదల2023 సినిమా యానిమల్ మూలాలు2023 సినిమా యానిమల్సందీప్ రెడ్డి వంగా

🔥 Trending searches on Wiki తెలుగు:

విడాకులుతెలుగు కవులు - బిరుదులుభారత రాజ్యాంగ పీఠికమొదటి ప్రపంచ యుద్ధంఅనపర్తి శాసనసభ నియోజకవర్గంతెలుగు కులాలుసంభోగంమిథాలి రాజ్అచ్చులునాయుడురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)దాశరథి కృష్ణమాచార్యమాగుంట శ్రీనివాసులురెడ్డిజ్యోతీరావ్ ఫులేవేమననక్షత్రం (జ్యోతిషం)శ్రావణ భార్గవిదీవించండికేతిరెడ్డి పెద్దారెడ్డిఆర్టికల్ 370 రద్దువిభక్తిశుభాకాంక్షలు (సినిమా)పిత్తాశయమురామాయణంతోడికోడళ్ళు (1994 సినిమా)రోహిణి నక్షత్రంఇన్‌స్పెక్టర్ రిషిసురేఖా వాణిఎనుముల రేవంత్ రెడ్డితాటి ముంజలుశాతవాహనులుమానవ శాస్త్రంతులారాశిసాక్షి (దినపత్రిక)ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుసుందర కాండఅలంకారంఏప్రిల్ 25చేతబడితిరుపతిఆశ్లేష నక్షత్రముసరస్వతిధర్మవరం శాసనసభ నియోజకవర్గంటీవీ9 - తెలుగుఢిల్లీ డేర్ డెవిల్స్తోటపల్లి మధుసంక్రాంతికూలీ నెం 1ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజగ్జీవన్ రాంసవర్ణదీర్ఘ సంధిఅల్లూరి సీతారామరాజుముదిరాజ్ (కులం)జాషువాశుక్రాచార్యుడుపంబన్ వంతెనపూర్వ ఫల్గుణి నక్షత్రముచంద్రుడు జ్యోతిషంప్రదీప్ మాచిరాజుచిరంజీవి నటించిన సినిమాల జాబితామౌర్య సామ్రాజ్యంఏ.పి.జె. అబ్దుల్ కలామ్భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలురైతుబంధు పథకంనయన తారవై.యస్.భారతిఆతుకూరి మొల్లచిరంజీవులువై.యస్. రాజశేఖరరెడ్డివిరాట్ కోహ్లివిడదల రజినిప్రకాష్ రాజ్తిక్కనగంటా శ్రీనివాసరావుభానుప్రియతెలంగాణ జిల్లాల జాబితాభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాబారిష్టర్ పార్వతీశం (నవల)ఏలూరు🡆 More