హిందీ సినిమా: హిందీ భాషా చిత్ర పరిశ్రమ

హిందీ సినిమా లేదా బాలీవుడ్ ప్రధానంగా ముంబై నగరంలో కేంద్రీకృతమై ఉంది.

హిందీ సినిమా: చరిత్ర, ముఖ్యమైన కొన్ని హిందీ సినిమాలు, ప్రముఖ నటులు
భారతీయ సినిమా

ఈ సినిమాలు భారతదేశం, పాకిస్తాన్లతో బాటు మధ్య ప్రాచ్య దేశాలు, ఐరోపా దేశాలలో కూడా ఆదరించబడతాయి. హాలీవుడ్ చుట్టుప్రక్కల విస్తరించిన అమెరికా దేశపు ఆంగ్ల సినిమా పరిశ్రమను కూడా "హాలీవుడ్" అన్నట్లే "బొంబాయి"లో విస్తరించిన హిందీ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అనడం జరిగింది. ఇది అధికారిక నామం కాదు. ఒకోమారు మొత్తం భారతీయ సినిమా పరిశ్రమను కూడ "బాలీవుడ్" అనడం కొన్ని (ప్రధానంగా విదేశ) పత్రికలలో జరుగుతుంటుంది కాని అది సరి కాదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే "హాలీవుడ్" అనే ప్రదేశం అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. కాని బాలీ వుడ్ అనే స్థలం ఏదీ లేదు. కనుక ఆంగ్ల సినిమా సంప్రదాయాన్ని అనుకరిస్తూ "బాలీవుడ్" అనే పదాన్ని వాడడం అనుచితమని కొందరి అభిప్రాయం. కాని ఈ పదం విరివిగా ఉపయోగింపబడుతున్నది. ఆక్సఫర్డ్ ఆంగ్ల నిఘంటువులో కూడా ఈ పదం చేర్చబడింది. ప్రపంచంలో అతిపెద్ద సినిమా నిర్మాణ కేంద్రాలలో బాలీవుడ్ ఒకటి.

భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో హిందీ హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో, గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.

చరిత్ర

హిందీలో మొట్టమొదటి చిత్రం 1913 లో దాదా సాహెబ్ ఫాల్కే నిర్మించిన రాజా హరిశ్చంద్ర. అతి వేగంగా జనాదరణ పొందటంతో 1930లో సంవత్సరానికి 200 చిత్రాలు రూపొందించబడేవి. అర్దేశీ ఇరానీ నిర్మించిన ఆలం ఆరా మొదటి టాకీ సినిమా. ఈ చిత్రం కూడా బాగా ఆదరించబడటంతో తర్వాత వచ్చిన అన్ని చిత్రాలు టాకీలు గానే రూపొందించ బడ్డాయి.

తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన లాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. అప్పటి సినిమాలలో వీటి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. 1950 నుండి హిందీ సినిమాలు నలుపు-తెలుపు నుండి రంగులను అద్దుకొంది. సినిమాలలో ముఖ్య కథ ప్రేమ కాగా, సంగీతానికి ఈ చిత్రాలలో పెద్ద పీట వేసారు. 1960-70 ల చిత్రాలలో హింస ప్రభావం ఎక్కువగా కనపడినది. 1980 - 90 లలో మరల ప్రేమకథలు జనాదరణ చూరగొన్నాయి. 1990 - 2000 లో రూపొందించిన చిత్రాలు ఇతర దేశాలలో కూడా ఆదరణ పొందాయి. ప్రవాస భారతీయుల పెరుగుదల కూడా దీనికి ఒక ప్రముఖ కారణం. ప్రవాస భారతీయుల కథలు లోక ప్రియమయ్యాయి.

ముఖ్యమైన కొన్ని హిందీ సినిమాలు

కసమ్ (1988 చిత్రం) మొదలగునవి.

ప్రముఖ నటులు

ప్రముఖ నటీమణులు

మీనా కుమారి - మధుబాల - మౌసమీ ఛటర్జీ - మాధురీ దీక్షిత్ - మల్లికా శరావత్ - మహిమా చౌదరి - మనీషా కోయిరాల - మీనాక్షీ శేషాద్రి - మమతా కులకర్ణి - నూతన్ - ఆశా పరేఖ్ - అమృతా అరోరా - అమృతా సింగ్ - అమీషా పటేల్ - సాధన - సైరా బాను - శిల్పా శెట్టి - శిల్పా శిరోద్కర్ - స్మితా పాటిల్ - సోనాలీ బేంద్రే - వైజయంతి మాల - జయా బచ్చన్ - జూహీ చావ్లా - రేఖ - రవీనా టాండన్ - రాణీ ముఖర్జీ - పూజా భట్ - కరిష్మా కపూర్ - కరీనా కపూర్ - కాజోల్ - ఊర్మిళా మోటోండ్కర్ - డింపుల్ కపాడియా - దియా మిర్జా - భూమికా చావ్లా - గ్రేసీ సింగ్ - శ్రీదేవి - ప్రీతీ జింటా - ప్రియాంకా చోప్రా - ఐశ్వ్ర్తర్యా రాయ్ - హేమా మాలిని - ఇషా డియోల్ - బిపాసా బసు - దీపికా పాదుకొనె - సోనం కపూర్ - తను శ్రీ దత్తా - కత్రీనా కైఫ్

దర్శకులు

రచయితలు

ఇవి కూడ చూడండి

మూలాలు

Tags:

హిందీ సినిమా చరిత్రహిందీ సినిమా ముఖ్యమైన కొన్ని లుహిందీ సినిమా ప్రముఖ నటులుహిందీ సినిమా ప్రముఖ నటీమణులుహిందీ సినిమా దర్శకులుహిందీ సినిమా రచయితలుహిందీ సినిమా ఇవి కూడ చూడండిహిందీ సినిమా మూలాలుహిందీ సినిమాen:Oxford English Dictionaryపాకిస్తాన్భారతదేశంభారతీయ సినిమాముంబైహాలీవుడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

రాజమండ్రిస్వలింగ సంపర్కంబేతా సుధాకర్యానిమల్ (2023 సినిమా)మండల ప్రజాపరిషత్శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం (భద్రాచలం)అశ్వని నక్షత్రములైంగిక సంక్రమణ వ్యాధిసమ్మక్క సారక్క జాతరభారతదేశంలో మహిళలుసత్యనారాయణ వ్రతంసూర్యుడులంబసింగిభారతదేశ ప్రధానమంత్రికర్ణాటకసివిల్ సర్వీస్పర్యాయపదంగుప్త సామ్రాజ్యంసుందర కాండగూగుల్రఘుబాబుఋష్యశృంగుడుహిమాలయాలుటిల్లు స్క్వేర్వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)PHసుభాష్ చంద్రబోస్రూప మాగంటివంగవీటి రాధాకృష్ణనాస్తికత్వందక్షిణ భారతదేశంచెప్పవే చిరుగాలిశ్రీరామ పట్టాభిషేకంబీమాహోళీవ్యవసాయంధర్మరాజుపునర్వసు నక్షత్రమువై. ఎస్. విజయమ్మభారత ఎన్నికల కమిషనువిశాఖపట్నంరఘువంశముతెలుగు శాసనాలుశర్వానంద్శ్రీ గౌరి ప్రియ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునామనక్షత్రముబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిజాంబవంతుడుగామిభారత రాజ్యాంగ ఆధికరణలుప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాభారత ప్రభుత్వంలవుడునరేంద్ర మోదీ స్టేడియంగుణింతంజవహర్ నవోదయ విద్యాలయంజయలలితదత్తాత్రేయవాతావరణంమఖ నక్షత్రముసోంపుకామసూత్రనానార్థాలుశ్రీ సూర్యనారాయణస్వామి దేవస్థానం, అరసవల్లిస్త్రీమానవ శాస్త్రంవై.యస్.భారతిగీతాంజలి (1989 సినిమా)గైనకాలజీవిజయవాడమొదటి ప్రపంచ యుద్ధంయాదవపాండవులుఊరు పేరు భైరవకోనబారసాలరోహిణి నక్షత్రంనక్సలైటుప్రకటన🡆 More