వై.యస్.భారతి

వైఎస్ భారతి వ్యాపారవేత్త, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్‌రెడ్డి భార్య.

ఈమె డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కుమార్తె, ఈయన స్థానిక పులివెందులలో శిశువైద్యనిపుణుడు. ఈమెకు జగన్ తో1996 ఆగస్టు 28న వివాహం జరిగింది. ఈ జంటకు హర్ష, వర్ష అనే ఇద్దరు కుమార్తెలు. ఈమె తమ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తమ వ్యాపారాలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. ఈమె బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్ (వ్యాపార పరిపాలన) లో పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈమె సిమెంట్ తయారీ సంస్థ అయిన భారతి సిమెంట్స్ ను, ప్రసార మాధ్యమాలకు చెందిన తెలుగు దినపత్రిక సాక్షి వార్తా పత్రికను, సాక్షి ఛానల్ నిర్వహిస్తుంది. వీరికి బెంగుళూరు, హైదరాబాదు, పులివెందుల, తాడేపల్లిలలో నివాసగృహాలు ఉన్నాయి.

వై.యస్.భారతి
వై.యస్.భారతి

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వంశవృక్షం

Tags:

ఈసీ గంగిరెడ్డికుమార్తెతాడేపల్లిపులివెందులబెంగుళూరువార్తా పత్రికవై.యస్.జగన్మోహన్‌రెడ్డిసాక్షిసాక్షి (ప్రసారమధ్యమ సమూహం)సిమెంట్హైదరాబాదు

🔥 Trending searches on Wiki తెలుగు:

అశోకుడుడి. కె. అరుణరక్త పింజరిలక్ష్మీనారాయణ వి విసుందర కాండఆప్రికాట్జ్ఞానపీఠ పురస్కారంగర్భాశయముత్రిష కృష్ణన్రిషబ్ పంత్రాహుల్ గాంధీహార్సిలీ హిల్స్భారతదేశ ప్రధానమంత్రిరామ్ పోతినేనికుటుంబందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోతెలుగుదేశం పార్టీఅంగారకుడుకందుకూరి వీరేశలింగం పంతులుశ్రీరామనవమిద్వంద్వ సమాసమువిద్యా బాలన్తిక్కనకురుక్షేత్ర సంగ్రామంమహామృత్యుంజయ మంత్రంఅమెరికా రాజ్యాంగంయమధీరపాడ్యమిభారత జాతీయపతాకంఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకేతిరెడ్డి పెద్దారెడ్డివిడదల రజినిపవన్ కళ్యాణ్అమర్ సింగ్ చంకీలాLనువ్వొస్తానంటే నేనొద్దంటానామలేరియా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఉపమాలంకారంమోహిత్ శర్మకస్తూరి రంగ రంగా (పాట)కల్క్యావతారముసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంతెలంగాణా బీసీ కులాల జాబితాకె.బాపయ్యభారతదేశ జిల్లాల జాబితామహాభాగవతంఊరు పేరు భైరవకోనసాహిత్యంబైబిల్కె. అన్నామలైనారా బ్రహ్మణిసీతాదేవిశార్దూల విక్రీడితముఏ.పి.జె. అబ్దుల్ కలామ్బోగీబీల్ వంతెనశ్రీదేవి (నటి)స్నేహకమల్ హాసన్ నటించిన సినిమాలుతోటపల్లి మధుశుక్రుడుసంధియోనిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుగన్నేరు చెట్టుసునాముఖిపేర్ని వెంకటరామయ్యరమ్య పసుపులేటిఆంధ్రజ్యోతినర్మదా నదిఅహోబిలందువ్వాడ శ్రీనివాస్టిల్లు స్క్వేర్హార్దిక్ పాండ్యాసామెతల జాబితాచంద్రయాన్-3చిరుధాన్యం🡆 More