సంధి

వర్ణములను, శబ్దములను కలిపి పలికినప్పుడు ఆ కలయికను సంధి అంటారు.

పూర్వపరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధి యని సూత్రము. రాజు + అతడు = రాజతడు అన్నపుడు రాజులోని ఉకారము పూర్వస్వరము. అతడులోని అకారము పరస్వరము. కాన ఆ రెంటికి (ఉ+అ) మారుగ పరస్వరమైన, అకారము నిలిచినది. ఇచ్చట అవ్యహితమై, సంధి యేర్పడినది.

వర్ణాల మార్పు

వర్ణ లోపము

ఆంధ్ర భాష అజంతము కాన అచ్ సంధియే జరుగును సంధి జరిగినపుడు ఒక వర్ణలోపము కల్గినచో వర్ణ లోపమంటారు.

రాజు + అతడు = రాజతడు (జులో ఉకారం లోపించినది.)

వర్ణాగమము

ఒక వర్ణానికి బదులు ఇంకొక వర్ణం కల్గడాన్ని వర్ణాగమము అంటారు.

ప్రాత + ఇల్లు = ప్రాయిల్లు (ఇందు 'త' లోపించి య వచ్చినది. దీనిని యడాగమము అంటారు.)

వర్ణాదేశము

ఒక వర్ణమునకు బదులు ఇంకొక వర్ణము వచ్చిచేరుట.

కృష్ణుడు + పోయెను = కృష్ణుడు వోయెను. (పకార స్థానమున వకారము వచ్చినది)

భాష ప్రకారం సంధులు

  • తెలుగు సంధులు

మూలాలు

సంధి 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

Tags:

సంధి వర్ణాల మార్పుసంధి భాష ప్రకారం సంధులుసంధి మూలాలుసంధి

🔥 Trending searches on Wiki తెలుగు:

కులంఎస్. ఎస్. రాజమౌళివాట్స్‌యాప్కల్వకుంట్ల చంద్రశేఖరరావుభీమసేనుడుప్రజా రాజ్యం పార్టీవిశాఖపట్నంరెడ్డికృష్ణా నదిహరిశ్చంద్రుడుబసవ రామ తారకంసూర్యుడు (జ్యోతిషం)యుద్ధంజామబాలకాండటమాటోఆంధ్రప్రదేశ్గీతాంజలి (1989 సినిమా)వంగవీటి రంగాశ్రీలలిత (గాయని)తెలుగు అక్షరాలుజాతీయ ప్రజాస్వామ్య కూటమిరాహుల్ గాంధీజయం రవిభలే మంచి రోజువిశ్వనాథ సత్యనారాయణ2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅల్లు అర్జున్మీనాతెలంగాణ శాసనసభహారతిఓషోఅర్జునుడుఆర్యవైశ్య కుల జాబితాగుణింతంకోణార్క సూర్య దేవాలయంవృషభరాశిబ్రాహ్మణులువై. ఎస్. విజయమ్మబారసాలశ్రీదేవి (నటి)పాండవులుభారత కేంద్ర మంత్రిమండలిపల్లెల్లో కులవృత్తులుశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంక్రికెట్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాఏలకులువ్యతిరేక పదాల జాబితాపంజాబ్ కింగ్స్పూర్ణిమ (నటి)గరుడ పురాణంపవన్ కళ్యాణ్సజ్జల రామకృష్ణా రెడ్డిప్రధాన సంఖ్యబెంగళూరుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజలియన్ వాలాబాగ్ దురంతంముఖ్యమంత్రినర్మదా నదిరాజమండ్రిలోక్‌సభమురుగన్ ఆలయం (పజముదిర్చోలై)పుష్యమి నక్షత్రమువై.ఎస్.వివేకానందరెడ్డిటంగుటూరి ప్రకాశంవ్యవసాయంసౌందర్యజెర్రి కాటుదావీదుపిన‌ర‌యి విజ‌య‌న్మడకశిర శాసనసభ నియోజకవర్గంట్రావిస్ హెడ్వర్షం (సినిమా)కందుకూరు శాసనసభ నియోజకవర్గంతిరుమల🡆 More