గన్నేరు చెట్టు

గన్నేరు పొదను సాధారణంగా దూలగుండా అంటారు.

ఇది విషపూరితమైన అపోసైనేసీ కుటుంబంకి చెందిన ఒక చిన్న చెట్టు లేదా పొద. నార్త్ కరోలిన యూనివెర్సిటి ఎక్స్టెన్షన్ ప్రకారం ఈ గన్నేరు చెట్టుకు దూలగుండ అనే పేరు వచ్చింది.దీనిని కొన్నిసార్లు రోస్బే అని కూడా అంటారు.

నీరియం ఒలియండర్
గన్నేరు చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
(unranked):
యూడైకాట్స్
Order:
జెంషియానేల్స్
Family:
అపోసైనేసీ
Subfamily:
అపోసైనోయిడే
Genus:
నీరియం
Species:
ఒలియండర్

వివరణ

గన్నేరు చెట్టు 

గన్నేరు పొద పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా 2-6 మీ' పొడవు పెరుగుతుంది. దీని ఆకులు జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి ఎరుపు,తెలుపు, గులాబీ వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.పండ్లు పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.

పెరిగే ప్రదేశాలు , పరిధి

గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , మొరాకో , పోర్చుగల్ తూర్పువైపు,చైనా యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో విస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా పొడి ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల , ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు. శ్రీలంకలో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో అలంకారంగా పెంచుతారు.

చికిత్సా సామర్ధ్యం

దీని నుండి తయారుచేసిన మందులను క్యాన్సర్ చికిత్సకు ప్రయోగించి విఫలమయ్యారు.

విషప్రభావం

గన్నేరు చెట్టు 
toxicity on animals

దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. జంతువులు వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

గన్నేరు చెట్టు వివరణగన్నేరు చెట్టు పెరిగే ప్రదేశాలు , పరిధిగన్నేరు చెట్టు చికిత్సా సామర్ధ్యంగన్నేరు చెట్టు విషప్రభావంగన్నేరు చెట్టు ఇవి కూడా చూడండిగన్నేరు చెట్టు మూలాలుగన్నేరు చెట్టు వెలుపలి లంకెలుగన్నేరు చెట్టు

🔥 Trending searches on Wiki తెలుగు:

అంగుళంపూర్వ ఫల్గుణి నక్షత్రముసౌరవ్ గంగూలీకాకినాడఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఉపమాలంకారంఅనుపమ పరమేశ్వరన్బైబిల్యోగాతోటపల్లి మధువాయు కాలుష్యంసాయిపల్లవిరిషబ్ పంత్వినాయకుడురాధ (నటి)భానుప్రియనిర్వహణమధుమేహంఆంగ్ల భాషవెంట్రుకభారత జాతీయ క్రికెట్ జట్టుశాతవాహనులుభారతదేశ చరిత్రభారతీయ సంస్కృతిఅనురాధ శ్రీరామ్నల్లమిల్లి రామకృష్ణా రెడ్డితెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డుపక్షవాతంఫ్లిప్‌కార్ట్విశ్వామిత్రుడువంగా గీతయోనికూరసామెతలురాజమండ్రిచదరంగం (ఆట)చెమటకాయలువిడదల రజినిధనూరాశితెలంగాణ గవర్నర్ల జాబితావిజయ్ (నటుడు)వంగవీటి రాధాకృష్ణభాషగిరిజనులుదేవుడుఅతిసారంవిద్యా బాలన్తెలుగు సినిమాలు 2023విద్యార్థిరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంయువరాజ్ సింగ్సమంతదీవించండిభారతీయ రిజర్వ్ బ్యాంక్శివ కార్తీకేయన్కందుకూరి వీరేశలింగం పంతులురేవతి నక్షత్రంగుంటకలగరమారేడువ్యాసుడుసంధిరమ్య పసుపులేటిబుధుడు (జ్యోతిషం)మంగళవారం (2023 సినిమా)పాల్కురికి సోమనాథుడునువ్వొస్తానంటే నేనొద్దంటానాఉష్ణోగ్రతక్రియ (వ్యాకరణం)ఏప్రిల్ఆంధ్ర విశ్వవిద్యాలయంరామాయణంద్విగు సమాసముగంగా నదికాట ఆమ్రపాలిఉత్పలమాలవెలిచాల జగపతి రావువిశాఖ నక్షత్రముజాతీయములు🡆 More