2023 సినిమా మంగళవారం: (2023 సినిమా)

మంగళవారం 2023 లో విడుదలైన తెలుగు సినిమా.

ఇది సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో అజయ్ భూపతి రూపొందించిన చిత్రం. స్వాతి, సురేశ్ వర్మ నిర్మించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజయ్ ఘోష్, అజ్మల్, దివ్య పిళ్లై ముఖ్యమైన పాత్రలలో నటించారు. అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పుత్‌ కాంబినేషన్‌లో మొదటగా వచ్చిన విజయవంతమైన చిత్రం ఆర్‌ఎక్స్‌ 100. మంగళవారం చిత్రం తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని జూలై మొదటి వారంలో విడుదల చేయగా సెప్టెంబరు 25న ‘గణ గణ మెగాలిరా..’ పాట లిరికల్‌ వీడియో విడుదలైంది.

మంగళవారం
2023 సినిమా మంగళవారం: తారాగణం, సాంకేతికవర్గం, అవార్డులు
దర్శకత్వంఅజయ్ భూపతి
నిర్మాతస్వాతి - సురేశ్ వర్మ
తారాగణంపాయల్ రాజ్‌పుత్,
నందిత శ్వేత,
అజయ్ ఘోష్,
దివ్యా పిళ్లై
ఛాయాగ్రహణందాశరథి శివేంద్ర
కూర్పుమాధవ్ కుమార్ గుళ్ళపల్లి
సంగీతంబి. అజనీష్ లోక్‌నాథ్
నిర్మాణ
సంస్థలు
ఏ క్రియేటివ్ వర్క్స్,
ముద్రమీడియా వర్క్స్
విడుదల తేదీ
2023 నవంబరు 17 (2023-11-17)
సినిమా నిడివి
145 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

ఈ సినిమా నవంబర్ 17న థియేటర్స్ లో విడుదలై,  డిసెంబర్ 26 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.

తారాగణం

సాంకేతికవర్గం

అవార్డులు

జైపూర్ ఫిలిం ఫెస్టివల్ 2024

  1. ఉత్తమ నటి - పాయల్ రాజ్‌పుత్
  2. ఉత్తమ సౌండ్ డిజైన్ - రాజా కృష్ణన్
  3. ఉత్తమ ఎడిటింగ్ - గుళ్ళపల్లి మాధవ్ కుమార్
  4. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - ముదసర్ మొహమ్మద్

మూలాలు

బయటి లింకులు

Tags:

2023 సినిమా మంగళవారం తారాగణం2023 సినిమా మంగళవారం సాంకేతికవర్గం2023 సినిమా మంగళవారం అవార్డులు2023 సినిమా మంగళవారం మూలాలు2023 సినిమా మంగళవారం బయటి లింకులు2023 సినిమా మంగళవారంఅజయ్ ఘోష్అజయ్ భూపతిఅజ్మల్ అమీర్ఆర్‌ఎక్స్ 100కన్నడ సినిమాతమిళ సినిమాతెలుగు సినిమాదివ్యా పిళ్లైనందిత శ్వేతపాయల్ రాజ్‌పుత్మలయాళ సినిమాహిందీ సినిమా

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీకాంత్ (నటుడు)పాట్ కమ్మిన్స్ప్రపంచ మలేరియా దినోత్సవంఉలవలుపెళ్ళియవలునందిగం సురేష్ బాబుఉప్పు సత్యాగ్రహంకులంభారతీయ రైల్వేలుమృణాల్ ఠాకూర్భీమా (2024 సినిమా)గోల్కొండశ్రీకాళహస్తిదేవుడుభారతదేశ సరిహద్దులుఆంధ్ర విశ్వవిద్యాలయంహస్తప్రయోగంనంద్యాల లోక్‌సభ నియోజకవర్గంసముద్రఖనిగురువు (జ్యోతిషం)హస్త నక్షత్రముగుణింతంపేర్ని వెంకటరామయ్యరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంస్టాక్ మార్కెట్తెలుగునాట జానపద కళలుభారత ప్రధానమంత్రుల జాబితాఆర్యవైశ్య కుల జాబితాYసప్త చిరంజీవులుకృతి శెట్టిట్విట్టర్కోవూరు శాసనసభ నియోజకవర్గంఅమ్మగోత్రాలు జాబితాలోక్‌సభఅన్నప్రాశనరామప్ప దేవాలయంవసంత వెంకట కృష్ణ ప్రసాద్కర్ణుడుప్రేమలుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుడీజే టిల్లువరల్డ్ ఫేమస్ లవర్రామాయణంసునీత మహేందర్ రెడ్డిసత్య సాయి బాబానజ్రియా నజీమ్కాలుష్యంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్రాకేష్ మాస్టర్బుధుడుదశరథుడుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుఉత్పలమాలవిజయ్ (నటుడు)నువ్వు వస్తావనిపురుష లైంగికతకిలారి ఆనంద్ పాల్సూర్యుడుఉత్తర ఫల్గుణి నక్షత్రముకూచిపూడి నృత్యంనల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదాశరథి కృష్ణమాచార్యశాంతిస్వరూప్లలిత కళలుటెట్రాడెకేన్మెదక్ లోక్‌సభ నియోజకవర్గంపెంటాడెకేన్సుభాష్ చంద్రబోస్ఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితాషిర్డీ సాయిబాబారఘురామ కృష్ణంరాజుసప్తర్షులుసింహరాశిసామెతల జాబితాసంఖ్య🡆 More