భారత ప్రధానమంత్రుల జాబితా

ప్రధానమంత్రి, భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తాడు.

భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దేశ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, దేశ కార్యనిర్వాహక అధికారాలు ప్రధానమంత్రి, ఇంకా అతని మంత్రి మండలికి ఉంటాయి. దేశ పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభ సభ్యులచే ఎన్నుకోబడ్డ నాయకుడు రాష్ట్రపతిచే ప్రధానమంత్రిగా నియమించబడతాడు.

భారతదేశ మంత్రులు జాబితా

క్ర.సం. పేరు చిత్రం నుండి వరకు పార్టీ
01 జవహర్‌లాల్ నెహ్రూ భారత ప్రధానమంత్రుల జాబితా  1947 ఆగష్టు 15 1964 మే 27 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా 1964 మే 27 1964 జూన్ 9 కాంగ్రెస్
02 లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానమంత్రుల జాబితా  1964 జూన్ 9 1966 జనవరి 11 కాంగ్రెస్
* గుల్జారీలాల్ నందా భారత ప్రధానమంత్రుల జాబితా  1966 జనవరి 11 1966 జనవరి 24 కాంగ్రెస్
03 ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రుల జాబితా  1966 జనవరి 24 1977 మార్చి 24 కాంగ్రెస్
04 మొరార్జీ దేశాయ్ భారత ప్రధానమంత్రుల జాబితా  1977 మార్చి 24 1979 జూలై 28 జనతా పార్టీ
05 చరణ్‌సింగ్ భారత ప్రధానమంత్రుల జాబితా  1979 జూలై 28 1980 జనవరి 14 జనతా పార్టీ
** ఇందిరా గాంధీ భారత ప్రధానమంత్రుల జాబితా  1980 జనవరి 14 1984 అక్టోబరు 31 కాంగ్రెస్
06 రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రుల జాబితా  1984 అక్టోబరు 31, 1989 డిసెంబరు 2 కాంగ్రెస్***
07 వి.పి.సింగ్ భారత ప్రధానమంత్రుల జాబితా  1989 డిసెంబరు 2, 1990 నవంబరు 10, జనతా దళ్
08 చంద్రశేఖర్ 1990 నవంబరు 10 1991 జూన్ 21 జనతా దళ్
09 పి.వి.నరసింహారావు భారత ప్రధానమంత్రుల జాబితా  1991 జూన్ 21 1996 మే 16 కాంగ్రెస్
10 అటల్ బిహారీ వాజపేయి భారత ప్రధానమంత్రుల జాబితా  1996 మే 16 1996 జూన్ 1 భాజపా
11 హెచ్.డి.దేవెగౌడ భారత ప్రధానమంత్రుల జాబితా  1996 జూన్ 1 1997 ఏప్రిల్ 21 జనతా దళ్
12 ఐ.కె.గుజ్రాల్ భారత ప్రధానమంత్రుల జాబితా  1997 ఏప్రిల్ 21 1998 మార్చి 19 జనతా దళ్
** అటల్ బిహారీ వాజపేయి భారత ప్రధానమంత్రుల జాబితా  1998 మార్చి 19 2004 మే 22 భాజపా
13 మన్మోహన్ సింగ్ భారత ప్రధానమంత్రుల జాబితా  2004 మే 22 2014 మే 25 కాంగ్రెస్ సంకీర్ణం
14 నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రుల జాబితా  2014 మే 26 పదవిలో భాజపా

గమనికలు

1.* ఆపద్ధర్మ
2.** మళ్ళీ అధికారానికి వచ్చారు
3.*** ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ చీలి భారత జాతీయ కాంగ్రెస్-ఐ గా మారింది. అదే వర్గం తరువాత ఇండియన్ నేషనల్ భారత జాతీయ కాంగ్రెస్ గా గుర్తింపు పొందింది.

మూలాలు

వెలుపలి లంకెలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

నక్షత్రం (జ్యోతిషం)నీరుజాషువాసిరికిం జెప్పడు (పద్యం)ఎఱ్రాప్రగడజాతిరత్నాలు (2021 సినిమా)హను మాన్పటిక బెల్లంఅర్జునుడుభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసమ్మక్క సారక్క జాతరఇంగువదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోహనుమాన్ చాలీసారుక్మిణీ కళ్యాణంకూరరమణ మహర్షిప్రపంచ మలేరియా దినోత్సవంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంజ్యోతిషంనెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గంగ్యాస్ ట్రబుల్కరోనా వైరస్ 2019బంగారంచతుర్యుగాలుషరియావిభీషణుడుభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుతేలుసింగిరెడ్డి నారాయణరెడ్డిమలేరియాబాలకాండభారతదేశంనవలా సాహిత్యముకేంద్రపాలిత ప్రాంతంసౌందర్యక్వినోవాసింధు లోయ నాగరికతఅష్ట దిక్కులుదాశరథి కృష్ణమాచార్యవిష్ణువు వేయి నామములు- 1-1000బతుకమ్మపవన్ కళ్యాణ్ఘట్టమనేని మహేశ్ ‌బాబుపూర్వాభాద్ర నక్షత్రముజమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల జాబితాH (అక్షరం)మామిడిఓటురెడ్డినన్నయ్యనువ్వుల నూనెPHగన్నేరు చెట్టుపూరీ జగన్నాథ దేవాలయంతెలంగాణ చరిత్రధనూరాశిసూర్య నమస్కారాలుగుజరాత్ టైటాన్స్పాముఇజ్రాయిల్యోనిఉష్ణోగ్రతయోగాఇన్‌స్పెక్టర్ రిషివేంకటేశ్వరుడురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్డామన్జూనియర్ ఎన్.టి.ఆర్జాతీయ విద్యా విధానం 2020సాయి సుదర్శన్అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుపాల్కురికి సోమనాథుడువై. ఎస్. విజయమ్మఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితావికీపీడియా🡆 More