ఇంటర్నెట్ మూవీ డేటాబేసు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు (English: Internet Movie Database - IMDb; అర్థం: అంతర్జాల చాలనచిత్రాల సమాచారస్థలం) వీడియోలకి సంబంధించిన ఒక వెబ్ సైటు.

ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి (డేటాబేసు). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థ ఆధ్వర్వంలో నడుస్తుంది. ఇది అందుబాటులో ఉన్న ఏకైక భాష ఆంగ్లం.

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb)
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు
Type of site
Online database for movies, television, and video games
Available inEnglish
OwnerAmazon.com
Created byCol Needham (CEO)
URLimdb.com
CommercialYes
RegistrationRegistration is optional for members to participate in discussions, comments, ratings, and voting.

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగ్ రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

మూలాలు

బయటి లంకెలు

Tags:

English languageడేటాబేసుడేటాబేస్వెబ్ సైటు

🔥 Trending searches on Wiki తెలుగు:

పర్యాయపదంకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంభారతదేశ అత్యున్నత న్యాయస్థానంసలేశ్వరంసమాసంజ్యేష్ట నక్షత్రంరోహిత్ శర్మఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్నువ్వు నాకు నచ్చావ్తీన్మార్ మల్లన్నచిరుధాన్యం2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురామోజీరావుమహామృత్యుంజయ మంత్రంబాల్యవివాహాలుపంచభూతాలురైతుఆటలమ్మఐక్యరాజ్య సమితితెలుగులో అనువాద సాహిత్యంతిరుమల చరిత్రకొణతాల రామకృష్ణఅనుపమ పరమేశ్వరన్లోక్‌సభ స్పీకర్చోళ సామ్రాజ్యంఅనుష్క శెట్టివెంట్రుకచాట్‌జిపిటిపంచారామాలునందమూరి బాలకృష్ణనడుము నొప్పినీరురాశి (నటి)వర్షంపక్షవాతంచందనా దీప్తి (ఐపీఎస్‌)దూదేకులశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంట్రావిస్ హెడ్శృంగారంవినాయకుడువిభీషణుడువర్ధమాన మహావీరుడుఅండాశయముగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపారిశ్రామిక విప్లవంసీమ చింతపేరుగౌడఅనువాదంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగైనకాలజీరాజస్తాన్ రాయల్స్నందమూరి హరికృష్ణవినుకొండరఘురామ కృష్ణంరాజుస్త్రీరైతుబంధు పథకంకన్యారాశిఅశ్వత్థామమమితా బైజుఓషోమాణిక్ సర్కార్ముహమ్మద్ ప్రవక్తపురాణాలుఅమితాబ్ బచ్చన్శ్రీలీల (నటి)ఆంధ్రప్రదేశ్తెలుగు వికీపీడియాఖుషికాట ఆమ్రపాలిఅక్కినేని అఖిల్నువ్వులుదశావతారములుపెళ్ళి (సినిమా)సరోజినీ నాయుడు🡆 More