ఉత్తర ఫల్గుణి నక్షత్రము

ఉత్తర ఫల్గుణీ నక్షత్రముకు అధిపతి సూర్యుడు, అధిదేవత ఆర్యముడు, గణము మనుష్య, రాశ్యాధిపతులు సూర్యుడు, బుధుడు, జంతువు గోవు.

ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలు

ఈ నక్షత్రమున జన్మించిన వారు తంద్రి వలన ప్రయోజనము పొందుతారు. సహోద్ర వర్గము బలముగా ఉంటారు. నైతిక బాధ్యతలు అధికము. వివాహము సకాలములో ఔతుంది, ఉద్యోగము లెక వ్యాపారము ఉంటాయి. అదృష్టానికి దగ్గరగా జీవితము సాగుతుంది. స్థాయికి మించిన వ్యాపార వ్యవహారాలు కలసి వస్తాయి. స్థిరాస్థులు, ధనము అధికముగా గుప్తముగా ఉంటాయి. తనకు అంతగా పరిచయము లేని రమ్గములో ఉన్నత స్థితి సాధిస్తారు. పరోపకారము చాలా తక్కువ. చౌకగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంపాదనలో బమ్ధుత్వానికి పాపభీతికి చోటు ఉండదు. ధనము విషయములో వీరు ఉదారులని భావిస్తారు కాని వీరు అనవసరముగా ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్తిన దానికి వమ్దరెట్లు ఫలితము ఉంటేనే ఖర్చు చేస్తారు. ఇతరులను అవమానించి ఆనందిస్తారు. సంతానము వలన చిక్కులు ఎదుర్కొంటారు. తేనెటీగ లాగా కూడబెడతారు. సంఘవ్యతిరేక, చట్ట వ్యతిరేక పనులకు భయపడరు. లోలోపల పిరికి వారుగా ఉంటారు. భార్య ఆధిపత్యము అధికము. మంచి ఆశయాలతో ముందుకు వచ్చినా వీరిని ప్రపమ్చము సరిగా అర్ధము చేసుకోదు. రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు కలసి వస్తాయి. జీవితము మీద ఉన్న భయము వీరిని అడ్డదారులలోకి వెళ్ళేలా చేస్తుంది. రాహు, గురు దసలు విరికి యోగిస్తాయి.

ఉతార ఫల్గుణినక్షత్ర వివరాలు

ఉత్తర ఫల్గుణి నక్షత్రాన్ని ఉత్తర అని కుడా అంటారు. నక్షత్రములలో ఇది పన్నెండవది.

నక్షత్రం అధిపతి గణము జాతి జంతువు వృక్షము నాడి పక్షి అధిదేవత రాశి
ఉత్తర ఫల్గుణి సూర్యుడు మానవ స్త్రీ గోవు జువ్వి ఆది వడ్రంగి పిట్ట ఆర్యముడు 1 సింహం 2,3,4 కన్య

ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకుల తారా ఫలాలు

తార నామం తారలు ఫలం
జన్మ తార కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ శరీరశ్రమ
సంపత్తార రోహిణి, హస్త, శ్రవణం ధన లాభం
విపత్తార మృగశిర, చిత్త, ధనిష్ఠ కార్యహాని
క్షేమతార ఆర్ద్ర, స్వాతి, శతభిష క్షేమం
ప్రత్యక్ తార పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర ప్రయత్న భంగం
సాధన తార పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర కార్య సిద్ధి, శుభం
నైత్య తార ఆశ్లేష, జ్యేష్ట, రేవతి బంధనం
మిత్ర తార అశ్విని, మఖ, మూల సుఖం
అతిమిత్ర తార భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ సుఖం, లాభం

ఉత్తర ఫల్గుణి నక్షత్రము నవాంశ

  • 1 వ పాదము - ధనసురాశి.
  • 2 వ పాదము makara
  • 3 వపాదము - కుంభరాశి.
  • 4 వ పాదము - మీనరాశి.

చిత్ర మాలిక

ఇతర వనరులు

Tags:

ఉత్తర ఫల్గుణి నక్షత్రము ఉత్తర ఫల్గుణీ నక్షత్ర జాతకుల గుణగణాలుఉత్తర ఫల్గుణి నక్షత్రము

🔥 Trending searches on Wiki తెలుగు:

మౌర్య సామ్రాజ్యంరాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంవిశాల్ కృష్ణహిందూధర్మంసోరియాసిస్భారతదేశ చరిత్రతెలంగాణా సాయుధ పోరాటంహనుమంతుడురాకేష్ మాస్టర్దంత విన్యాసంభారత రాజ్యాంగ సవరణల జాబితానితిన్అగ్నికులక్షత్రియులుకాళోజీ నారాయణరావుభారతదేశంలో కోడి పందాలుస్వాతి నక్షత్రముశుక్రుడు జ్యోతిషంయాదవజనసేన పార్టీనువ్వు వస్తావనిచంద్రయాన్-3విద్యార్థిమదర్ థెరీసాక్షయచే గువేరావ్యవసాయంఅయోధ్య రామమందిరంస్వర్ణకమలంఆంధ్రప్రదేశ్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీభీష్ముడుకుంభరాశిగుంటూరు కారంచంద్రుడువెల్లలచెరువు రజినీకాంత్కర్ణాటకతెలుగు నాటకరంగంకడియం శ్రీహరిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితావిడదల రజినితెలంగాణ ప్రభుత్వ పథకాలుఅంగారకుడు (జ్యోతిషం)ఏడిద నాగేశ్వరరావుఅనసూయ భరధ్వాజ్మీనాక్షి అమ్మవారి ఆలయంభారత జాతీయగీతంతెలంగాణ జిల్లాల జాబితానువ్వొస్తానంటే నేనొద్దంటానాఊరు పేరు భైరవకోనసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గంకాశీవినోద్ కాంబ్లీనువ్వు నేనుసత్య సాయి బాబాసాక్షి (దినపత్రిక)క్లోమముపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిమాచెర్ల శాసనసభ నియోజకవర్గంఆర్తీ అగర్వాల్గోత్రాలు జాబితాజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్శ్రీదేవి (నటి)ఉదయం (పత్రిక)అమిత్ షానారా చంద్రబాబునాయుడుఇంద్రుడురిషబ్ పంత్ఋతువులు (భారతీయ కాలం)ఆరూరి రమేష్తెలుగు శాసనాలుగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుకాన్సర్ఈశాన్యంసంస్కృతంభారత ఎన్నికల కమిషనుహనుమాన్ చాలీసాతెలుగు పత్రికలువికీపీడియా🡆 More