తెలంగాణ ప్రభుత్వ పథకాలు

2014, జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయింది.

కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత తెలంగాణ ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఆయా పథకాలకు జాబితాకు సంబంధించిన సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
ఆసరా పింఛను పథకం లోగో
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

ప్రభుత్వ పథకాల పట్టిక

రైతు సంక్షేమ పథకాలు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మిషన్ కాకతీయ మార్చి, 12, 2015 నిజామాబాద్ జిల్లా, సదాశివనగర్‌ లోని పాత చెరువులో
2 మిషన్ భగీరథ 2016, ఆగస్టు 7 గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం లోని కోమటిబండలో
3 గ్రామీణ సంచార పశువైద్యశాల 2017, సెప్టెంబరు 15
4 రుణ మాఫీ పథకం
5 రైతుబంధు పథకం మే 10, 2018 కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌
6 రైతుబీమా పథకం ఆగస్టు 15, 2018
7 తెలంగాణ పల్లె ప్రగతి పథకం 2015, ఆగష్టు 23 కౌడిపల్లి, మెదక్ జిల్లా
8 మన ఊరు - మన ప్రణాళిక (పథకం) నల్గొండ
9 మన ఊరు - మన కూరగాయలు పథకం

స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్య

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 కళ్యాణలక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబర్ 2
2 అమ్మఒడి, కె.సి.ఆర్‌. కిట్‌ పథకం 2017, జూన్ 3 హైదరాబాద్‌లోని పేట్ల బురుజు ఆస్పత్రిలో
3 ఆరోగ్య లక్ష్మి పథకం 2015, జనవరి 1
4 కంటి వెలుగు 2018, ఆగస్టు 15
5 తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు 2022, మార్చి 5 ములుగు జిల్లా కేంద్రం
6 తెలంగాణ డయాగ్నస్టిక్ మొబైల్ యాప్ 2022, మే 11 హైదరాబాద్‌లోని నార్సింగి ఆస్పత్రిలో
7 కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం 2022, డిసెంబరు 21
8 ఆరోగ్య మహిళ 2023, మార్చి 8 రాష్ట్రవ్యాప్తంగా
9 గృహలక్ష్మి పథకం 2023, జూన్ 9 మంచిర్యాల

బడుగు బలహీన వర్గాల సంక్షేమం

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణ ఆసరా పింఛను పథకం 2014, నవంబరు 8 కొత్తూరు
2 ఆహార భద్రత పథకం 2015, జనవరి 1 చెల్పూరుహుజూరాబాద్ మండలం, కరీంనగర్
3 డబుల్ బెడ్రూమ్ పథకం 2015, అక్టోబరు 22 సూర్యాపేట, మెదక్
4 తెలంగాణ గ్రామజ్యోతి పథకం 2015, ఆగస్టు 17 వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో
5 చేనేత లక్ష్మి పథకం 2016, ఆగస్టు 7 రవీంద్ర భారతి లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో
6 గొర్రెల పంపిణీ పథకం 2017, జూన్ 20
7 నేతన్నకు చేయూత పథకం 2017, జూలై 24 భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా
8 చేనేత మిత్ర పథకం 2017, నవంబరు 18 వరంగల్లు
9 నేతన్న బీమా పథకం 2022, ఆగస్టు 07 హైదరాబాదు
10 బీసీ కుల, చేతివృత్తులకు ఆర్థికసాయం 2023, జూన్ 9 మంచిర్యాల
11 తెలంగాణ చేనేత మగ్గం పథకం 2023, ఆగస్టు 07 హైదరాబాదు

ఇతర పథకాలు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 తెలంగాణకు హరితహారం 2015 జూలై 3 చిలుకూరు బాలాజీ దేవాలయంలో
2 షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబర్ 2
3 తెలంగాణ దళితబంధు పథకం 2021, ఆగస్టు 5 వాసాలమర్రి, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా
4 మన ఊరు - మన బడి 2022, మార్చి 8
5 ముఖ్యమంత్రి అల్పాహార పథకం 2023, అక్టోబరు 6
6 ఎరుకల సాధికారత పథకం 2023, అక్టోబరు 5 జిల్లా కలెక్టరేట్, మెదక్, మెదక్ జిల్లా

ఐటి - పారిశ్రామిక విధానాలు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మీ సేవ 2014 జూన్ 2
2 హాక్ఐ యాప్ 2014 ఫిబ్రవరి హైదరాబాదు
3 ఫైబర్‌ గ్రిడ్‌ పథకం 2015 మార్చి 12
4 టీఎస్ ఐపాస్‌ 2015, జూన్ 12 హైదరాబాద్
5 టీ హబ్ 2015 నవంబరు 5 గచ్చిబౌలి
6 టీ వాలెట్ 2017, జూన్ 1
7 టీఎస్‌ కాప్‌ 2018, జనవరి 1
8 వీ హబ్‌ 2018, మార్చి 8
9 హైదరాబాద్ ఫార్మా సిటీ 2018, మార్చి 24
10 టీఎస్ బిపాస్‌ 2019
11 టాస్క్
12 టీ హబ్ 2 2022, జూన్ 8 రాయదుర్గం
13 టీ వర్క్స్ 2022, ఆగస్టు రాయదుర్గం

ఇతర కార్యక్రమాలు

నెం పథకం పేరు అమలైన తేది ప్రారంభించిన ప్రదేశం
1 మెడిసిన్ ఫ్రమ్ ది స్కై 2021, సెప్టెంబరు 11 వికారాబాద్

మూలాలు

Tags:

తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాల పట్టికతెలంగాణ ప్రభుత్వ పథకాలు రైతు సంక్షేమ పథకాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలు స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యతెలంగాణ ప్రభుత్వ పథకాలు బడుగు బలహీన వర్గాల సంక్షేమంతెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర పథకాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలు ఐటి - పారిశ్రామిక విధానాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర కార్యక్రమాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలు మూలాలుతెలంగాణ ప్రభుత్వ పథకాలుకల్వకుంట్ల చంద్రశేఖరరావుతెలంగాణతెలంగాణా ప్రభుత్వంముఖ్యమంత్రి

🔥 Trending searches on Wiki తెలుగు:

తిరుమల చరిత్రసత్యనారాయణ వ్రతంరౌద్రం రణం రుధిరంహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితాఋతువులు (భారతీయ కాలం)భారత రాజ్యాంగ పరిషత్కామాక్షి భాస్కర్లఅయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకార్తెభారతదేశంలో సెక్యులరిజంపద్మశాలీలునారా చంద్రబాబునాయుడునయన తారవసంత ఋతువుఅనుష్క శెట్టిఅమ్మపాలపిట్టకరీనా కపూర్ఋగ్వేదంజొన్నభారత పార్లమెంట్నరసింహ శతకముభారత కేంద్ర మంత్రిమండలిఆరూరి రమేష్బ్రహ్మకరక్కాయతులారాశిసంధ్యావందనంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థతూర్పు గోదావరి జిల్లాపాల కూరపేర్ని వెంకటరామయ్యభారతదేశంలో విద్యఢిల్లీబంగారంశ్రీ కృష్ణదేవ రాయలుహిమాలయాలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డివై.యస్.అవినాష్‌రెడ్డిడి వి మోహన కృష్ణరాధిక ఆప్టేతెలుగుదేశం పార్టీనల్ల మిరియాలుమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంపవన్ కళ్యాణ్రఘుబాబుఉమ్మెత్తజవాహర్ లాల్ నెహ్రూసుభాష్ చంద్రబోస్మహాసముద్రంట్విట్టర్తెలుగు సంవత్సరాలుఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రశ్న (జ్యోతిష శాస్త్రము)నీతి ఆయోగ్జయలలిత (నటి)రైతుబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డియముడుసంజు శాంసన్తెలంగాణా బీసీ కులాల జాబితామఖ నక్షత్రమువరలక్ష్మి శరత్ కుమార్పిఠాపురంమొఘల్ సామ్రాజ్యంపరశురాముడువల్లభనేని బాలశౌరికోదండ రామాలయం, ఒంటిమిట్టఅలంకారంశుక్రుడుతెలంగాణ శాసనసభ స్పీకర్ల జాబితాఈసీ గంగిరెడ్డిశాతవాహనులుగోత్రాలుతాటి ముంజలురేణూ దేశాయ్ఆంధ్రజ్యోతి🡆 More