నువ్వు నేను

నువ్వు నేను 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం.

ఇందులో ఉదయ్ కిరణ్, అనిత ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హాస్యనటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ సహాయ నటుడు విభాగాల్లో ఐదు నంది పురస్కారాలు దక్కాయి. నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా దక్కాయి.

నువ్వు నేను
నువ్వు నేను
దర్శకత్వంతేజ
రచనతేజ
కొండపల్లి దశరథ్
గోపీ మోహన్
నిర్మాతపి. కిరణ్
తారాగణంఉదయ్ కిరణ్
అనిత
సునీల్
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
2001 ఆగస్టు 10 (2001-08-10)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

రవి ఒక ధనవంతుల కుటుంబంలోని ఏకైక సంతానం. రవికి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఉంటాడు. తండ్రి వ్యాపారంలో తీరికలేకుండా అతన్ని సరిగా పట్టించుకోకుండా ఉంటే ఇంట్లో నమ్మకస్తుడైన రాళ్ళపల్లి అతని బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. వసుంధర పాతబస్తీలోని ఒక పాలవాని కూతురు. ఇద్దరూ ఒకే కళాశాలలో చదువుతుంటారు. రవి చదువులో వెనుకబడి ఉంటే వసుంధర మాత్రం ఎప్పుడూ ముందజలో ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు వీరి ప్రేమను ఆమోదించక ఇద్దరినీ వేరు చేస్తారు. చివరికి మిత్రుల సహాయంతో పెద్దలను ఎదిరించి వీరు పెళ్ళి చేసుకుంటారు.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

  • నీకోసమే ఈ అన్వేషణ, రచన: కులశేఖర్, గానం. ఉష.
  • ప్రియతమా.. ఓ... ఫ్రియతమా ,రచన: కులశేఖర్, గానం. ఉష
  • నీకునేను...నాకునువ్వు..ఒకరికొకరం..నువ్వు నేను, రచన: కులశేఖర్, గానం. ఉష, కె. కె
  • గాజువాక పిల్లా మేం గాజులోల్లం కాదా, రచన: కులశేఖర్, గానం: ఆర్. పి. పట్నాయక్, కోరస్
  • అయ్యయ్యో, రచన: కులశేఖర్, గానం. రవివర్మ , ఉష కోరస్
  • నా గుండెల్లో , రచన: కులశేఖర్ , గానం.సందీప్, ఉష కోరస్
  • గున్నమావి , రచన: కులశేఖర్, గానం.మల్లిఖార్జున్, ఉష.

పురస్కారములు

బయటి లంకెలు

Tags:

నువ్వు నేను కథనువ్వు నేను నటవర్గంనువ్వు నేను సాంకేతికవర్గంనువ్వు నేను పాటలునువ్వు నేను పురస్కారములునువ్వు నేను బయటి లంకెలునువ్వు నేనుఅనితఆర్. పి. పట్నాయక్ఉదయకిరణ్ (నటుడు)తేజ

🔥 Trending searches on Wiki తెలుగు:

A73 వ రాజ్యాంగ సవరణజవాహర్ లాల్ నెహ్రూఆశ్లేష నక్షత్రముశతక సాహిత్యమునానార్థాలుబ్రాహ్మణ గోత్రాల జాబితాస్నేహఆప్రికాట్ఆరుద్ర నక్షత్రమువ్యవసాయంగంజాయి మొక్కనామినేషన్లోక్‌సభరష్మి గౌతమ్స్వాతి నక్షత్రమునితిన్మదర్ థెరీసాశుభాకాంక్షలు (సినిమా)అచ్చులుచంపకమాలమీనరాశినువ్వులుదగ్గుబాటి వెంకటేష్సురేఖా వాణిఅర్జునుడుఖండంపొట్టి శ్రీరాములుసౌందర్యఆంధ్రప్రదేశ్భారతదేశ రాజకీయ పార్టీల జాబితాఇండియన్ ప్రీమియర్ లీగ్సంఖ్యపరిటాల రవిశ్రీశైల క్షేత్రంమిథాలి రాజ్కృతి శెట్టిశ్రీశ్రీశుక్రుడురామాయణంచదరంగం (ఆట)సంస్కృతంఉత్పలమాలరాజమండ్రిఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఋగ్వేదంహీమోగ్లోబిన్దగ్గుబాటి పురంధేశ్వరిపవన్ కళ్యాణ్కల్వకుంట్ల చంద్రశేఖరరావుఏప్రిల్ 25తిరుపతిభీమా (2024 సినిమా)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మహేంద్రసింగ్ ధోనిప్రభాస్కూరవినుకొండభారతదేశంలో మహిళలుకమల్ హాసన్దెందులూరు శాసనసభ నియోజకవర్గంఆర్టికల్ 370 రద్దుప్రేమలుబతుకమ్మవల్లభనేని బాలశౌరిగూగుల్ద్వంద్వ సమాసముభారత రాజ్యాంగంసామెతల జాబితాదినేష్ కార్తీక్గ్యాస్ ట్రబుల్తెలుగు అక్షరాలువిజయ్ దేవరకొండతామర పువ్వుతోడికోడళ్ళు (1994 సినిమా)గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరామ్మోహన్ రాయ్అమిత్ షా🡆 More