చంపకమాల

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది.

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి, ప్రాస నియము ఉంటాయి.

చంపకమాల

నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్.

లక్షణములు

  • పాదాలు: 4 పదాలు కలవు
  • ప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 21
  • ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
  • యతి : ప్రతిపాదంలోనూ 1 వ అక్షరముకు 11 వ అక్షరముకు యతిమైత్రి చెందుతుంది
  • ప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు

గణ విభజన

చంపకమాల వృత్త పాదము యొక్క గణ విభజన
I I I I U I U I I I U I I U I I U I U I U
దము లబట్టి నందల కుబా టొ కయింత యులేక శూరతన్

ఉదాహరణ

చంపకమాల 
పోతన

పోతన తెలుగు భాగవతంలో 486 చంపకమాల వృత్త పద్యాలను వాడారు.

పదముల బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు మతిమంతుడు దంతయు గాంత ఘట్టనం
జెదరగ జిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముజీరె గోఱలన్.

మూలాలు

బయటి లింకులు

Tags:

చంపకమాల చంపకమాల లక్షణములు[2]చంపకమాల మూలాలుచంపకమాల బయటి లింకులుచంపకమాల

🔥 Trending searches on Wiki తెలుగు:

హరే కృష్ణ (మంత్రం)మంగళవారం (2023 సినిమా)కామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)దశరథుడుగన్నేరు చెట్టుచిరుత (సినిమా)పవన్ కళ్యాణ్షడ్రుచులుఅశ్వని నాచప్పడీజే టిల్లుకరక్కాయసంపన్న శ్రేణినరసింహావతారంఓం నమో వేంకటేశాయపాలపిట్టఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసప్త చిరంజీవులుఅరవింద్ కేజ్రివాల్సౌందర్యతహశీల్దార్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగ్రామ సచివాలయంచెల్లమెల్ల సుగుణ కుమారితెలుగు సినిమాకర్ణుడుఅధిక ఉమ్మనీరుఉపనిషత్తువిజయశాంతిమాధవీ లతకన్నెగంటి బ్రహ్మానందంభారత ఆర్ధిక వ్యవస్థవందే భారత్ ఎక్స్‌ప్రెస్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువృశ్చిక రాశిఎఱ్రాప్రగడమంతెన సత్యనారాయణ రాజుపొట్టి శ్రీరాములుఅయోధ్య రామమందిరంగుంటూరు కారంఏనుగుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుకిరణ్ రావుతెలుగు వికీపీడియాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితామార్చి 28శుభాకాంక్షలు (సినిమా)రైతువసంత వెంకట కృష్ణ ప్రసాద్నక్షత్రం (జ్యోతిషం)సుందర కాండఉత్తరాఖండ్కోల్‌కతా నైట్‌రైడర్స్అంజలి (నటి)భారతదేశంలో మహిళలుఛత్రపతి శివాజీరైటర్ పద్మభూషణ్స్టార్ మాఎన్నికలుఅష్ట దిక్కులుఆలివ్ నూనెసూర్యుడు (జ్యోతిషం)సానియా మీర్జాతెలుగు భాష చరిత్రసంభోగంతెలుగు సినిమాలు 2023ఆకాశం నీ హద్దురారాశిలలితా సహస్రనామ స్తోత్రంవై.యస్.రాజారెడ్డిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంవేయి స్తంభాల గుడిసమ్మక్క సారక్క జాతరమలబద్దకంలవ్ స్టోరీ (2021 సినిమా)బర్రెలక్కభారతదేశంలో విద్యభారత జాతీయగీతంఇంటి పేర్లుగుంటూరు🡆 More