పాలపిట్ట: గురించి

పాలపిట్ట (ఆంగ్లం: Indian Roller) ఒక పక్షి.

ఇది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల యొక్క రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము (Coracias benghalensis). ఇది "బ్లూ-బర్డ్"గా కూడా పిలువబడుతుంది. ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి. ఇవి ముఖ్యముగా భారత దేశములోనూ, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి. ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి. ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి. ఈ పక్షిని భారతదేశం లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.

పాలపిట్ట
Indian roller
పాలపిట్ట:  గురించి
రాజస్థాన్ లోని తాల్ ఛాపర్ పక్షుల సంరక్షణా కేంద్రం వద్ద గల పాలపిట్ట.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Coraciiformes
Family:
Coraciidae
Genus:
Coracias
Species:
C. benghalensis
Binomial name
Coracias benghalensis
(Linnaeus, 1758)
పాలపిట్ట:  గురించి
Synonyms

Corvus benghalensis
Coracias indica

మూలాలు

ఇతర లింకులు

  • Stonor, C.R. (1944) A note on the breeding habits of the Indian Roller, Coracias benghalensis (Linnaeus). Ibis 86 (1), 94-97.
  • Biswas,B (1961). "Proposal to designate a neotype for Corvus benghalensis Linnaeus, 1758 (Aves), under the plenary powers Z.N. (S) 1465". Bull. Zool. Nomen. 18 (3): 217–219. Also Opinion 663
  • Lamba, B.S. (1963) The nidification of some common Indian birds. 5. The Indian Roller or Blue Jay (Coracias benghalensis Linn.). Res. Bull. Panjab Univ. 14 (1-2) :21-28.

బయటి లింకులు

--> ద‌స‌రా రోజు పాలపిట్ట‌ను ఎందుకు చూడాలి https://www.ntnews.com/devotional/what-is-the-importance-of-palapitta-alias-indian-roller-on-the-occasion-of-dussehra-253045

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

కల్లుఆవర్తన పట్టికపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఆరోగ్యంచతుర్యుగాలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంఅవకాడోపుష్పసురవరం ప్రతాపరెడ్డివేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఆంధ్రప్రదేశ్ చరిత్రహరిశ్చంద్రుడుహస్తప్రయోగం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలువరివినాయకుడుభారతదేశ రాజకీయ పార్టీల జాబితారాయప్రోలు సుబ్బారావుబెంగళూరుబ్రహ్మంగారి కాలజ్ఞానంగంజాయి మొక్కమేషరాశికాళోజీ నారాయణరావుభారతదేశంలో సెక్యులరిజంకర్కాటకరాశిశ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)సురేఖా వాణిమహాభారతంతెలుగు నెలలుతెలంగాణ ఉద్యమంపాములపర్తి వెంకట నరసింహారావుగ్లోబల్ వార్మింగ్అలసందరావి చెట్టుతిథిఏప్రిల్మఖ నక్షత్రముబమ్మెర పోతనజీలకర్రబ్లూ బెర్రీశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంకోణార్క సూర్య దేవాలయంసూర్య నమస్కారాలుసిద్ధు జొన్నలగడ్డసీతాదేవినందమూరి తారకరత్నపార్వతిపుష్యమి నక్షత్రముషడ్రుచులుచార్మినార్పావని గంగిరెడ్డిఫేస్‌బుక్బుధుడు (జ్యోతిషం)జవాహర్ లాల్ నెహ్రూశుక్రుడు జ్యోతిషంపవన్ కళ్యాణ్ సినిమాలుప్రజా రాజ్యం పార్టీమానవ జీర్ణవ్యవస్థగీతాంజలి (1989 సినిమా)దూదేకులశ్రీరామనవమిదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసెక్యులరిజంఇరాన్తెలుగు సినిమాలు 2022ఆదిత్య హృదయంభారత రాజ్యాంగంఎన్నికలుసౌర కుటుంబందర్శి శాసనసభ నియోజకవర్గంతమలపాకుఆరుద్ర నక్షత్రముధర్మరాజువర్షం (సినిమా)గజేంద్ర మోక్షంకోల్‌కతా నైట్‌రైడర్స్సోంపుభారత రాజ్యాంగ సవరణల జాబితా🡆 More