గ్రామ సచివాలయం

గ్రామ సచివాలయం (విలేజ్ సెక్రటేరియట్‌లు అని కూడా పిలుస్తారు) అనేది అన్ని ప్రభుత్వ శాఖల సేవలు, సంక్షేమ సేవలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా పరిపాలనను వికేంద్రీకరించడానికి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన స్థానిక ప్రభుత్వం కల్పించిన సౌకర్యం.

భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సేవలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను నియమించింది. గ్రామాలు స్వయం సమృద్ధి, స్వయంప్రతిపత్తి గల సంస్థలుగా మారడాన్ని ప్రోత్సహించే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్య భావన నుండి ఈ పథకం ప్రేరణ పొందింది కనుక ఇది గాంధీ జయంతి నాడు ప్రారంభించబడింది.

గ్రామ సచివాలయం
గ్రామ సచివాలయం

చరిత్ర

ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన హామీల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు ఒకటి. ఈ కార్యక్రమం మొదట 2019 అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించబడింది.  2019 జూలైలో ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించిన తర్వాత ఈ సచివాలయాల ఏర్పాటు ప్రారంభించబడింది. వ్రాత పరీక్ష 2019 సెప్టెంబరు 1 నుండి 8 సెప్టెంబర్ 2019 మధ్య నిర్వహించబడింది, 2019 సెప్టెంబరు 19 న ప్రకటించబడింది, ఇక్కడ మొత్తం 1,98,164 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రతి వాలంటీర్ 50 కుటుంబాలకు పైగా చూస్తున్నారు.

అక్టోబర్ 2021 నాటికి, 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు 2,54,832 వాలంటీర్లతో సేవలను ప్రారంభించించి. దాదాపు 3.2 కోట్ల మందికి సేవ చేయడానికి పెన్షన్‌లు, నెలవారీ ప్రభుత్వ పథకాలతో సహా స్థాపించబడ్డాయి.

2022లో, తమిళనాడులో పరిపాలనా కార్యాలయాలు, కాన్ఫరెన్స్ హాల్, ఇతర సౌకర్యాలను అందించడానికి రాష్ట్రంలో ఇటువంటి 600 సౌకర్యాలను నిర్మించడం ద్వారా గ్రామ సచివాలయ నమూనాను అనుకరించాలని తన ఉద్దేశాన్ని ప్రకటించింది.

మూలాలు

Tags:

ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగాంధీ జయంతిమహాత్మా గాంధీ

🔥 Trending searches on Wiki తెలుగు:

సిద్ధు జొన్నలగడ్డకల్వకుంట్ల చంద్రశేఖరరావురాయలసీమమంతెన సత్యనారాయణ రాజుపంచారామాలుఅమెజాన్ (కంపెనీ)శ్రీలీల (నటి)సూర్య నమస్కారాలుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాటంగుటూరి ప్రకాశంరోజా సెల్వమణివిరాట్ కోహ్లిఇంద్రుడుసాహిత్యంజిల్లేడుభారత ఎన్నికల కమిషనుతారక రాముడుతిరువణ్ణామలైపెళ్ళిషాబాజ్ అహ్మద్కడప లోక్‌సభ నియోజకవర్గంశాతవాహనులుసూర్యుడుయోనితొట్టెంపూడి గోపీచంద్ఏప్రిల్పుష్యమి నక్షత్రముపూర్వాభాద్ర నక్షత్రముచదలవాడ ఉమేశ్ చంద్రపది ఆజ్ఞలుహైదరాబాదురామాయణంకొబ్బరిసంభోగంతీన్మార్ సావిత్రి (జ్యోతి)భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులురాజనీతి శాస్త్రముమియా ఖలీఫామర్రిసామెతల జాబితాషిర్డీ సాయిబాబాకేతువు జ్యోతిషందేశాల జాబితా – వైశాల్యం క్రమంలోసాక్షి (దినపత్రిక)ఎన్నికలువిజయ్ (నటుడు)గుడివాడ శాసనసభ నియోజకవర్గంసమాసంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశాంతిస్వరూప్శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)షర్మిలారెడ్డిప్రశ్న (జ్యోతిష శాస్త్రము)బంగారంఉగాదిఅనుష్క శర్మదిల్ రాజుపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుపరశురాముడుకేతిరెడ్డి పెద్దారెడ్డిమెదక్ లోక్‌సభ నియోజకవర్గంబారసాలగౌతమ బుద్ధుడుYకె. అన్నామలైఆటలమ్మడిస్నీ+ హాట్‌స్టార్బద్దెనతాటి ముంజలుభారతీయ రైల్వేలునువ్వు వస్తావనికొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంరత్నం (2024 సినిమా)కూచిపూడి నృత్యంపెమ్మసాని నాయకులుఫహాద్ ఫాజిల్విడాకులు🡆 More