బద్దెన: తెలుగు కవి

చిరకాలంగా తెలుగు ప్రజల నాలుకల మీద నానుచూ వారి అంతశ్చేతనలో భాగంగా కరిగిపొయిన సుమతీ శతకము పద్యాలను, సరసమూ, సరళమూ, సామాన్యులకు సైతం సూటిగా, సులభంగా అర్థమయ్యే శైలిలో రాసిన గొప్ప పద్యకారుడు బద్దెన.

162 పద్యాలు గల మరో లఘుకృతి నీతిశాస్త్ర ముక్తావళి వీరి రచనే. ఇతను కాకతీయ రాజ్యంలో ఒక చిన్న సామంత రాజు. సా.శ.1260 ప్రాంతంలో జీవించి ఉంటారని భావిస్తున్నారు. తిక్కనకు శిష్యునిగా భావిస్తున్నారు. కమలాసన, కవిబ్రహ్మ అను బిరుదులు కలవాడు.రామకృష్ణకవి, మానవల్లి (1910). "ఆంధ్ర రాజకవులు". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 197. Retrieved 6 March 2015.

బద్దెన: తెలుగు కవి
బద్దెన

కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ, భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.

ఇంటి పనులు చెయ్యడంలో దాసీ మనిషి లాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రి లాగా, అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి లాగా, భోజనం పెట్టేటప్పుడు తల్లి లాగా, పడకటింటిలో రంభ లాగా ఈ షట్కర్మ (ఆరు పనులు) లతో ఉండేది ధర్మపత్ని. ఇదీ ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ షట్కర్మ బదులు షద్ధర్మ అని పాఠభేదం కూడా ఉంది. ఇది బద్దెన వ్రాసిన నీతి శాస్త్రంలోని ఒక పద్యం.

ఇవి కూడా చూడండి

బద్దెన: తెలుగు కవి 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

మూలాలు

Tags:

కాకతీయతిక్కనతెలుగుసుమతీ శతకము

🔥 Trending searches on Wiki తెలుగు:

మహాభాగవతంలక్ష్మిక్లోమము2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఇతర వెనుకబడిన తరగతుల జాబితాకేశినేని శ్రీనివాస్ (నాని)రమ్య పసుపులేటి2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారత స్వాతంత్ర్య సమరయోధులు-జాబితాహనుమంతుడురామోజీరావుఆంధ్రప్రదేశ్ శాసనసభపునర్వసు నక్షత్రముజీలకర్రదీపక్ పరంబోల్విశాల్ కృష్ణనారా లోకేశ్వెల్లలచెరువు రజినీకాంత్గ్యాస్ ట్రబుల్స్టూడెంట్ నంబర్ 1పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీటి కాలుష్యంసింహంక్రిస్టమస్ప్రేమ (1989 సినిమా)కామాక్షి భాస్కర్లరష్మి గౌతమ్సాక్షి (దినపత్రిక)వక్కఆంధ్రజ్యోతిశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)Yశ్రవణ నక్షత్రమురైతుకింజరాపు అచ్చెన్నాయుడుపొంగూరు నారాయణభారత జాతీయ కాంగ్రెస్రవీంద్ర జడేజాసాయి ధరమ్ తేజ్ఋగ్వేదంఎనుముల రేవంత్ రెడ్డివిద్యార్థితులారాశిపుష్యమి నక్షత్రముపమేలా సత్పతిదశదిశలుఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలురంగస్థలం (సినిమా)దశావతారములుఅటల్ బిహారీ వాజపేయిఘట్టమనేని కృష్ణకేతిరెడ్డి వెంకటరామిరెడ్డిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్రేణూ దేశాయ్నేహా శర్మచేతబడివ్యవసాయంవిష్ణు సహస్రనామ స్తోత్రముతోడికోడళ్ళు (1994 సినిమా)ఆశ్లేష నక్షత్రమువై.యస్.భారతినక్షత్రం (జ్యోతిషం)భారతీయ రిజర్వ్ బ్యాంక్కుమ్మరి (కులం)పటికనవరసాలుచాళుక్యులుచంపకమాలశ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, కర్మన్‌ఘాట్‌, తెలంగాణద్వాదశ జ్యోతిర్లింగాలుసరోజినీ నాయుడుభారతీయుడు (సినిమా)శ్రీకాంత్ (నటుడు)హను మాన్భారతరత్నఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థవేమిరెడ్డి ప్రభాకరరెడ్డికారకత్వం🡆 More