కింజరాపు అచ్చెన్నాయుడు

కింజరాపు అచ్చంనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభ్యుడు.

ఆయన 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగా వున్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు.

కింజరాపు అచ్చంనాయుడు
కింజరాపు అచ్చెన్నాయుడు

కింజరాపు అచ్చంనాయుడు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
టెక్కలి శాసనసభ నియోజకవర్గం
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 జూన్ 2014 - ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం
పదవీ కాలం
1996 – 2009
ముందు మజ్జి నారాయణరావు
తరువాత పిరియా సాయిరాజ్‌

వ్యక్తిగత వివరాలు

జననం (1971-03-26) 1971 మార్చి 26 (వయసు 53)
టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం
రాజకీయ పార్టీ తెలుగు దేశం
తల్లిదండ్రులు దాలినాయుడు (తండ్రి)
జీవిత భాగస్వామి విజయమాధవి
బంధువులు కింజరాపు ఎర్రన్నాయుడు (సోదరుడు)
రామ్మోహన్‌ నాయుడు (సోదరుని కుమారుడు)
సంతానం కృష్ణ మోహన్‌ నాయుడు , తనూజ
నివాసం నిమ్మాడ గ్రామం శ్రీకాకుళం జిల్లా
పూర్వ విద్యార్థి కృష్ణా కళాశాల, విశాఖపట్నం
వృత్తి రాజకీయము , వ్యవసాయము
మతం హిందూ

జీవిత విశేషాలు

ఆయన మార్చి 26 1971టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం లో జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు. ఆయన కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు.

రాజకీయ జీవితం

ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు యర్రంనాయుడు. అచ్చంనాయుడు హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి 2009 వరకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన మూడుసార్లు ఎం.ఎల్.ఎగా ఎన్నికైనారు. ఆయన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి మారారు. ఆయన 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కె.రేవతీపతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2009లో రేవతీపతి ఆకశ్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలలో ఆయన మరల రేవతీపతి భార్య అయిన కె.భారతి పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గల ఏడు శాసన సభ నియోజకవర్గాలలో ఒక్క పాతపట్నం శాసన సభ నియోజకవర్గం తప్ప అన్నింటిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని అగ్రస్థానంలో నిలుపుటకు కృషిచేసిన అచ్చన్నాయుడును రాష్ట్ర కేబినెట్ లో కార్మిక శాఖను అప్పగించారు.

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరపున టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరార తిలక్ పై విజయం సాధించాడు.

మూలాలు

ఇతర లింకులు

Tags:

కింజరాపు అచ్చెన్నాయుడు జీవిత విశేషాలుకింజరాపు అచ్చెన్నాయుడు రాజకీయ జీవితంకింజరాపు అచ్చెన్నాయుడు మూలాలుకింజరాపు అచ్చెన్నాయుడు ఇతర లింకులుకింజరాపు అచ్చెన్నాయుడుటెక్కలి శాసనసభ నియోజకవర్గంతెలుగుదేశం పార్టీశాసనసభ

🔥 Trending searches on Wiki తెలుగు:

అచ్చులుశ్రీ చక్రంఎనుముల రేవంత్ రెడ్డినారా లోకేశ్జవహర్ నవోదయ విద్యాలయంఅహోబిలంవిశ్వామిత్రుడుశతక సాహిత్యముఎన్నికలుఆంధ్రప్రదేశ్ జిల్లాల జాబితా20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిగోత్రాలురక్త పింజరిబోయింగ్ 747రాధ (నటి)ఘట్టమనేని మహేశ్ ‌బాబుఓం భీమ్ బుష్కూరదంత విన్యాసంవై.యస్.రాజారెడ్డిపాండవులుతెలంగాణా బీసీ కులాల జాబితాఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఅమెరికా సంయుక్త రాష్ట్రాలుశుక్రాచార్యుడువికీపీడియాఅష్ట దిక్కులుతోటపల్లి మధుసజ్జల రామకృష్ణా రెడ్డిభారతీయ శిక్షాస్మృతినామవాచకం (తెలుగు వ్యాకరణం)సోరియాసిస్అగ్నికులక్షత్రియులు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుమానవ శరీరములోక్‌సభరియా కపూర్యూట్యూబ్హైపోథైరాయిడిజంనిర్వహణఅనపర్తి శాసనసభ నియోజకవర్గంభారత పార్లమెంట్జాషువాతెలంగాణ శాసనసభఅధిక ఉమ్మనీరువేమనభీమసేనుడువిద్యకురుక్షేత్ర సంగ్రామంనందమూరి తారక రామారావుఅశ్వని నక్షత్రముగన్నేరు చెట్టుత్రిష కృష్ణన్ఆంధ్రప్రదేశ్ శాసనసభపుష్కరంసుధ (నటి)నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిబి.ఆర్. అంబేద్కర్విశాఖ నక్షత్రమునిజాంజాతిరత్నాలు (2021 సినిమా)ఎఱ్రాప్రగడహనుమజ్జయంతిసూర్యుడుసత్య సాయి బాబాదాశరథి కృష్ణమాచార్యకామసూత్రకాశీఆంగ్ల భాషనరసింహావతారంనవగ్రహాలుపంబన్ వంతెనపంచకర్ల రమేష్ బాబువంతెనఆంధ్రజ్యోతిట్రైడెకేన్బుధుడు (జ్యోతిషం)దగ్గుబాటి పురంధేశ్వరితెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు🡆 More